Breaking News

Andhra Pradesh

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరుప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి… : ఆర్డీవో ఎస్.మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్, మండల పరిధిలో జనవరి 1వ తేదీ 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరూ స్వచ్ఛందంగా నూతన ఓటరుగా నమోదు కావాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు అన్నారు. శనివారం స్థానిక మునిసిపల్ కార్యాలయం నుంచి విజయ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన స్వీప్ .. 2 కె రన్ .. ఓటరు నమోదు ర్యాలీ ని ప్రారంభించి, ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి,1-2022 నాటికి 18 సంవత్సరాలు …

Read More »

అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపులైన్ ఏర్పాటుకు అడ్డంగా ఉన్న ఆక్రమణల తొలగింపు…   

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేవినగర్ నందు సుమారు 65 మీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపులైన్ ఏర్పాటుకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను శనివారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ,ఏ,ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమ నిర్మూలన దళ సిబ్బంది ద్వారా తొలగించారు. దేవినగర్ లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపు లైన్ ఏర్పాటు చేయు అంశముపై ఇంజనీరింగ్ అధికారులను అడిగితెలుసుకొని యుద్దప్రాతిపదికన పైపులైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సదరు ఆదేశాలకు అనుగుణంగా చీఫ్ …

Read More »

పార్క్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతము చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 

-సత్వరమే సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలి…  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందర్ రోడ్డు రాఘవయ్య పార్క్ నందు జరుగుతున్న ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ శనివారం అధికారులతో కలసి పర్యవేక్షించారు. పార్క్ నందలి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. పార్క్ లో అభివృద్ది పరచిన గ్రీనరీ, లాన్, పాత్ వే మరియు పిల్లల ఆట పరికరాలు ఏర్పాటు మొదలగునవి పరిశీలిస్తూ, పార్క్ నందు సందర్శకులను ఆకర్షించే విధంగా అందమైన పూల మొక్కలు …

Read More »

ప్రభుత్వo అమలు చేస్తున్న పథకములు ప్రజలకు చేరువ చేయాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్

-దేవినగర్, దావు బుచ్చయ్య కాలనీ నందలి వార్డ్ సచివాలయాల సందర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వివిధ సంక్షేమ పథకములకు సంబంధించి లబ్దిదారుల జాబితా, సంక్షేమ క్యాలెండర్ మొదలగునవి నోటీసు బోర్డు నందు ఉంచాలని ఆదేశించారు. న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ శనివారం 30వ డివిజన్ పరిధిలోని దేవినగర్, దావు బుచ్చయ్య కాలనీ ప్రాంతాలలో గల 247, 249, 250 మరియు 251 వార్డ్ సచివాలయములను సందర్శించారు. …

Read More »

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృత పరుస్తాం : కడియాల బుచ్చిబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలకు అతీతంగా కులమత బేధాలు లేకుండా ఆపదలో ఉన్న నిరుపేదలకు విద్య, ఉపాధి కల్పన కొరకు విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్నట్టు రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో ఆయుష్ హాస్పిటల్ రోడ్డు నందు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రు ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబనికి చెందిన వెంకట లక్ష్మి గారికి జీవనోపాధి నిమిత్తం 30వేలు విలువ చేసే టిఫిన్ …

Read More »

నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు లో ఘనంగా జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవము

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రు యువ కేంద్ర గుంటూరు జిల్లా వారి ఆధ్వర్యంలో లో నెహ్రూ యువ కేంద్ర కార్యాలయము నందు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు బి జే ప్రసన్న  డా. బి ఆర్ అంబేద్కర్  చిత్ర పటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని …

Read More »

అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీలో హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు మోషేన్ రాజు, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), అంజాద్ …

Read More »

Power utilities strive for 24×7 quality power supply, best consumer services to all consumers –Secretary, Energy & CMD APTRANSCO, Srikant Nagulapalli

-Rights of citizens under the Constitution must always be upheld responsibly -APSPDCL put all out efforts to restore power supply to normalcy within a record period in flood prone areas -Secretary thanked the Chief Minister Y S JaganMohan Reddy and Energy Minister Balineni Srinivasa Reddy for their continuous monitoring of restoration works and their support -The loss of damage was …

Read More »

భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం లోని పౌరులకు గౌరవ మర్యాదలు ఎలా ఉండాలనేది రాజ్యాంగం లో జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటాలిటీనాలుగు అంశాలను పొందుపరిచారని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజ శేఖర్ విద్యార్థులను ఉద్దేశించి సూచించారు. స్థానిక కోనేరు బసవయ్య చౌదరి ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్. …

Read More »

టిడ్కో కేంద్ర కార్యాలయంలో ఘనంగా 72 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 72 వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను స్థానిక టిడ్కో కేంద్ర కార్యాలయంలో సంస్థ డైరెక్టర్స్ సమక్షంలోచైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్ అధ్యక్షతన ఘనంగా శుక్రవారం నాడు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ చైర్మన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రతి పౌరుడు సమ సమాజంలో స్వేచ్చగా సమానత్వంతో, సౌభ్రాత్రుత్వంతో జీవించడం జరుగుతోందని, అంత గొప్పదైన రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించిన అంబేద్కర్ ను స్మరించుకోవడం మన ధర్మం అని కొనియాడారు. …

Read More »