Breaking News

సీఎం చంద్రబాబు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సైనిక జేఏసి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుని ఆంధ్రప్రదేశ్ ఎక్ససర్వీస్ మాన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొటూరి శంకర్ రావు, జనరల్ సెక్రటరీ వై రమేష్ బాబు, పి.నారాయణ  ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక కార్యదర్శి కుచ్చులపాటి కుమార్, ఎన్ ఈ ఎక్స్ సి సి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కే.నాగరాజు కలిసి శుభాకాంక్షలు తెలియ చేశారు. అనంతరం ఎంతో కాలంగా పరిస్కారం కానీ మాజీ సైనికుల ఉద్యోగ, గాడ్ సమస్యలు వివరించారు. ముఖ్యమంత్రి కూడా వాటి పరిష్కారం కొరకు హామీ ఇచ్చి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *