Breaking News

Latest News

పశ్చిమాన గెలిచేది గాజు గ్లాస్ పై పోతిన మహేష్…

-48 వ డివిజన్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్,సోరంగం వైపు వెళ్లే దారిలో 48వ డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మరియు నగర కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 48వ డివిజన్ కార్యాలయాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ భారీగా హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలు 48 వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. జెండా వందనం చేసిన అనంతరం, నూతన డివిజన్ కమిటీ …

Read More »

వార్డ్ సచివాలయాలను సందర్శన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మరియు సచివలయాల స్పెషల్ ఆఫీసర్  కె.వి సత్యవతి గురువారం సర్కిల్ -3 పరిధిలోని 2వ డివిజన్ పరిధిలోని కార్మిక నగర్, మాచవరం నందలి 24, 35 మరియు 6వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందరెడ్డి నగర్ లోని 32, 33 మరియు 34వ వార్డ్ సచివాలయాలను సందర్శించారు. ఆయా సచివాలయాలలో విధులు నిర్వహించు సిబ్బంది యొక్క పనితీరు మరియు ప్రజలు అందించు సేవలు మరియు సమస్యల అర్జీలపై తీసుకొనుచున్న చర్యలపై సిబ్బందిని …

Read More »

నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటిన్ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో క్యాంటిన్ నిర్వహణ వి.యం.సి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వారికి కేటాయించి గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో క్యాంటిన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంలో అసోసియేషన్ ప్రతినిధులు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నగరపాలక సంస్థ సిబ్బంది మరియు వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చు ప్రజలకు గత కొంత కాలంగా నగరపాలక సంస్థ నందు క్యాంటిన్ సౌకర్యం …

Read More »

సీఎం జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1998 డీఎస్సీ అభ్యర్ధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్య‌మంత్రిని క‌లిసిన అభ్య‌ర్ధులు 1998 డీఎస్సీలో పలు కారణాల వల్ల ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జ‌గ‌న్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. 24 ఏళ్ళ నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద సంతోషాన్ని వ్యక్తం చేసిన 1998 డీఎస్సీ అభ్యర్ధులు సీఎంని సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని …

Read More »

ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది…

-పరీక్షా ఫలితాలలో బాలికలదే పై చేయి.. -రాష్ట్రంలో క్రొత్తగా 884 జూనియర్ కళాశాలలు ప్రారంభిస్తున్నాం.. -ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగష్టు 3 నుండి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు.. -పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాబ్ లు అందించనున్నాం.. -అమ్మ ఒడి కార్యక్రమం క్రింద విద్యార్థులకు లాప్ టాప్ లు అందించాలని నిర్ణయించాం.. -రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో 72% ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి …

Read More »

ఇంటర్ పరీక్షల్లో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

-రాష్ట్ర సగటును మించిన ఫలితాలు సాధించిన విద్యార్థులు -84.34 శాతం ఉత్తీర్ణతతో ప్రధమ స్థానంలో నెల్లూరు జిల్లా -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పరీక్షలలో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే మెరుగైన ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. గురుకులాలకు సంబంధించి ఇంటర్ పరీక్షల్లో 84.34 శాతం ఫలితాలను సాధించి నెల్లూరు జిల్లా ప్రధమ స్థానంలో నిలిచిందని తెలిపారు. బుధవారం మీడియాకు విడుదల …

Read More »

గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరం…

-లింగనిర్థారణ వెల్లడించినట్లు రుజువైతే అటువంటి వారి పై చట్టప్రకారం 3సం.రాలు జైలు, రూ.10 వేలు జరిమానా.. -ప్రతి రెండు మాసాలకొకసారి డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. -ప్రతి మూడు మాసాలకు ఒకసారి డివిజన్ పరిధిలోని స్కానింగ్ సెంటర్లు కమిటీ తనిఖీ చేస్తుంది.. -ఆర్డీఓ చైతన్య వర్షిని రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ శిశు లింగనిర్థారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇందుకు బిన్నంగా ఎవరైనా లింగనిర్థారణ పరీక్షలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని  ఆర్డీవో ఏ. చైతన్య …

Read More »

పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే ఉచిత శిక్షణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), నీట్ (NEET) ప్రవేశ,పోటీ పరీక్షలకు హాజరయ్యే జిల్లాకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్లు(BC -C), సిక్కులు, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. …

Read More »

దివ్యాంగ విద్యార్థుల మాటలకు చెలించి కంటనీరు పెట్టిన కలెక్టర్‌…

-వీూ లాంటి కష్టం ఎవరికి రాకూడదు… మీకు ఎప్పుడూ అండగా ఉంటా… -సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలపై పటిష్టపర్యవేక్షణ ఏర్పాటు చేస్తాం… -జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు వచ్చిన కష్టం మరెవరికి రాకూడదని భాధిత విద్యార్థులకు అండగా ఉంటామని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. గుణదల విజయమేరీ బ్లయిండ్‌ స్కూల్‌లో …

Read More »

జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం, గృహా నిర్మాణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…

-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరుగుతున్న జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకానికి సంబంధించిన పనులను, పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకంలో పురోగతిపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి బుధవారం ఆర్‌డివోలు, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణా శాఖలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో పేదల కోసం ప్రభుత్వం మంజూరు చేసి రిజిస్టర్‌ కాబడి …

Read More »