Breaking News

Latest News

“గాజు గ్లాసు” గుర్తు పైనే ఎన్నికలలో పోటీచేస్తున్నా-షేక్ జలీల్

-ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇవ్వాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గ్లాస్ టంబ్లర్(గాజు గ్లాస్) గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు.”వైసీపీ హటావో ఏపీ బచావో” అనే నినాదంతో తాను ముందుకు వెళ్తున్నానని అందుకు టిడిపి,జనసేన, వామ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.ఈ మేరకు ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, జనసేన అధ్యక్ష, కార్యదర్శుల కు …

Read More »

స్టార్ అఫ్ ఇండియా నేషనల్ టాలెంట్ అవార్డు అందుకున్న విజయకుమార్ గోగులముడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధరణాలయం చారిటబుల్ ట్రస్ట్, వేదికా సి సి టీవీ వారి ఆధ్వర్యంలో జాతీయ విశిష్ట ప్రతిభా అవార్డు మహోత్సవ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం విజయవాడ గాంధీ నగర్ అక్కినేని నాగేశ్వరావు కళా కేంద్రం నందు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ పాల్గొని స్టార్ అఫ్ ఇండియా జాతీయ అవార్డ్, యోగ గురు రత్న అవార్డు గ్రహీత విజయకుమార్ గోగులముడి కి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేకంగా అభినందనలు …

Read More »

రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఆదివారం ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు జరిగింది. ఈ సమావేశంలో రీ-ఎంప్లాయిడ్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ నూతన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గా పి. రవి ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులుగా ఆర్.శ్యామ్ సుందర్, కార్యదర్శి పి.రమేష్, కోశాధికారి ఏ.బి.నాయుడు, ఉప కార్యదర్శి జి.ఎన్.వి.వి.ప్రసాద్, ముఖ్య సలహాదారులుగా ఎమ్.ఎచ్.కే.సీ.చౌదరి, సి.హెచ్.వెంకట్ రావులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …

Read More »

చిన్న పిల్లలు, మరియు నవజాత శిశువుల వైద్యంలో నూతన ఆవిష్కరణలు

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు వైద్యరంగంలో ఎన్నో విన్నూత్న మార్పులు సంభవిస్తున్నాయని వైద్య రంగంలో సరిక్రొత్త విప్లవాత్మకమైన మార్పులతో ఆధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి చేరువయ్యాయని ఆదివారంనాడు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ లో జరిగిన వైద్యుల సదస్సులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమండ్రి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్, తూర్పు గోదావరి జిల్లా విభాగం ఫెడరేషన్ ఆఫ్ అబ్స్త్రిసియన్ అండ్ గైనకాలజీ సొసైటీ మరియు అను మై బేబి Hospital సంయుక్తం గా నిర్వహించిన సి.ఎం.ఈ సదస్సులో పలువురు …

Read More »

విద్యుత్ వ్యవస్థలో ప్రతి చర్య ప్రజలకోసమే

-అత్యంత ప్రతిష్టాత్మకంగా 24x 7 కరెంటు సరఫరా -వినియోగదారులకు ప్రయోజనాల పరిరక్షణలో రాజి లేదు -ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి -రాష్ట్రంలో 6.68 ఎంటీవోఈ ఇంధన పొదుపు -బీఈఈ సహకారంతో ఏపీ ఇంధన శాఖ ప్రణాళిక -24×7 నాణ్యమైన చౌక విద్యుతే ప్రభుత్వ లక్ష్యం: ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి -భవిష్యత్ ఇంధన డిమాండ్ అందుకోవడానికి ఇంధన సామర్ధ్య కార్యక్రమాలది కీలక పాత్ర -ఇంధన సామర్థ్యం తో రాష్ట్ర ఆర్థికాభివృధి, విద్యుత్ రంగం బలోపేతం -విద్యుత్ రంగంలో తీసుకునే …

Read More »

కృష్ణ బలిజ సంఘ సర్వసభ్య సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ బలిజ సంఘ విజయవాడ నగర శాఖ మరియు పాయకాపురం శాఖల అధ్వర్యంలో  శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీ  పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ బలిజ/పూసల  కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీమణికంఠ మరియు రాష్ట్ర అధ్యక్షులు కోలా అశోక్ కుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేసి పాయకాపురం నూతన కమిటీ,  విజయవాడ పట్టణ కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, …

Read More »

ఉద్యోగులకు రావలసిన రాయితీలు సాధించలేని నాయకులకు బదిలీ ల్లో వెసులుబాటు రద్దు చేయాలి…

-ప్రిన్సిపల్ సెక్రటరీ జి.ఎ.డి.వారికి ఫిర్యాదు. -వినుకొండ రాజారావు.వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయడానికి అందుబాటులో ఉండాలని నాయకులకు బదిలీల్లో ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందని,అయితే దానికి భిన్నంగా నాయకులు, సంఘాలు వ్యవహరిస్తూ సాధించిందేమీ లేక కేవలం బదిలీల కోసం రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నట్లుగా వ్యవహరిస్తుండటం బాధాకరమని, ఈ నాయకులు సాధించింది ఏమిలేదనే దానికి నిదర్శనమే పిఆర్ సి తర్వాత కార్యాలయాలకు పోలీసులతో రక్షణ ఏర్పాటును రాష్ట్ర ఉద్యోగులందరూ బహిరంగంగా చూశారని, రాష్ట్ర ఉద్యోగుల నుండి ప్రతిఘటన ఎదురవుతుందని …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం(13.06.2022) ఉదయం 10: 30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా శాఖల జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ డిల్లీ రావు ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను మండల, …

Read More »

ఏపీ స్టడీ సర్కిల్లో కోచింగ్ నిమిత్తం నిర్వహించిన ప్రవేశ పరీక్ష విజయవంతం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టడీ సర్కిల్లో కోచింగ్ నిమిత్తం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ను విజయవంతంగా నిర్వహించామని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి. విజయ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని ఏపీ స్టడీ సర్కిల్లో గ్రూప్ వన్, బ్యాంక్ పిఓ ఆఫీసర్స్ పరీక్షలకు శిక్షణకు అర్హత పొందేందుకు ఆదివారం నగరంలోని కె బి ఎన్ డిగ్రీ కళాశాల, ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్ లైన్ ప్రవేశ పరీక్షను …

Read More »

ఢిల్లీ నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో భేటీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర భారతదేశ స్టడీ టూర్ పర్యటన లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ సారధ్యంలో డిప్యూటీ మేయరు అవుతు శ్రీ శైలజ, యం. ఎల్. సి శ్రీ యం. డి రూహుల్లా, టి.డి.పి కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ లతో కూడిన కార్పొరేటర్ ల బృందం ఢిల్లీ నగరపాలక సంస్థ కార్యాలయమును సందర్శించి అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంలో ఢిల్లీ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు …

Read More »