Breaking News

Latest News

సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలలో వస్తున్న స్పందన,మద్దతు చూస్తుంటే వారి నాయకత్వం లో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ లో వెలగపూడి సుబ్బారావు  వీధి నందు దాదాపు 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో …

Read More »

అభివృద్ధి ఫలాలు అందరికి అందలన్నా సమున్నత లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం నాడు గడప …

Read More »

విద్యుత్ శాఖ లో వినియోగదారునికే పెద్ద పీట

-వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి -ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , కే విజయానంద్ -ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కే.విజయానంద్ బాధ్యతల స్వీకరణ -24x 7 విద్యుత్ సరఫరా , వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ పై ప్రత్యేక దృష్టి -విద్యుత్ సంస్థలు ఆర్థికంగా, మౌలిక సదుపాయాల అభివృద్ధి పరంగా బలోపేతం కావాలి -వ్యవసాయ విద్యుత్ కోసం సెకితో ఒప్పందం … దేశానికే ట్రెండ్ సెట్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంధన శాఖ ప్రత్యేక …

Read More »

ప్రతిఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-వైభవంగా శ్రీ సుదర్శన వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని భక్తి ప్రపత్తులతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో శ్రీ సుదర్శన వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ గురువారం కన్నులపండువగా జరిగింది. స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజా రమేష్ తో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం …

Read More »

ఆలయ పవిత్రను కాపాడేలా అంకిత భావంతో పనిచేయాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఘనంగా శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన పాలకవర్గం కొలువుదీరడంతో కొత్త శోభ సంతరించుకుంది. ఈ మహోత్సవ వేడుకలలో శాసనసభ్యులు ముఖ్య అతిధిగా పాల్గొని సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా కొల్లూరు రామకృష్ణ.. కోలవెన్ను రమణ, బూరెల రాధిక, కె.వి.వి.రామకృష్ణ, గొర్రిపర్తి వెంకటేశ్వరమ్మ, మోతుకూరి శ్రీదేవి, రాగోలు పద్మావతి, మంగలంపల్లి నాగేశ్వరరావు పాలకవర్గ సభ్యులుగా, కె.జి.వి.ఎస్.ఎస్.కుమార్ శర్మ …

Read More »

సంక్షేమంలో నూతన ఒరవడి సృష్టించిన జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ డివిజన్ 246 వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక …

Read More »

విభిన్న వృత్తుల ద్వారా మ‌హిళ‌ల‌కు ఉపాధి అవ‌కాశాలు

-మ‌హిళ‌ల‌ ఆర్థిక స్వావ‌లంబ‌నే ల‌క్ష్యం -చేతి వృత్తుల‌పై శిక్ష‌ణ పొందిన మ‌హిళ‌ల‌కు స‌ర్టిఫికెట్లు ప్ర‌ధానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంప్ర‌దాయ ఉపాధి అవ‌కాశాల‌కు భిన్నంగా స‌హ‌జ‌సిద్ధ‌మైన స‌ముద్ర‌తీరాన్ని చిత్రాల ద్వారా వీక్ష‌కుల‌కు క‌నువిందు చేసేలా రూపొందించ‌డంలో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు బ్రైట్ స్టోన్స్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ (క‌స్ట‌మైజ్డ్ ఎపోక్సీ రేజిన్ ప్రొడ‌క్ట్స్ మేక‌ర్) వ్య‌వ‌స్థాప‌కుడు షేక్ సుభాని తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సుభాని మాట్లాడుతూ, ఓష‌న్ రెజిమ్ ఆర్ట్ ఆధ్వ‌ర్యంలో మ‌హిళ‌లు ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించ‌డం కోసం …

Read More »

ఈనెల 15న అంబేద్కర్‌ ఆత్మగౌరవ నీలికవాతును విజయవంతం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రకటించిన అంబేద్కర్‌ కోనసీమ జిల్లాను అంబేద్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలని, అమలాపురంలో కులాహంకార దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసులు నమోదుచేసి వారి ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ శాంతియుతంగా ఈనెల 15న అంబేద్కర్‌ ఆత్మగౌరవ నీలి కవాతు పేరుతో ఛలో విజయవాడ చేపట్టామని అంబేద్కర్‌వాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఛలో విజయవాడ కరపత్రాన్ని విడుదల చేశారు. సమతా …

Read More »

వెంకన్న సన్నిధిలో గవర్నర్ దంపతులు

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్, సప్రవ హరి చందన్ దంపతులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్​ బిశ్వభూషణ్​ దంపతులకు టీటీడీ అభికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో …

Read More »

ఘనంగా ఆచార్య ఎన్‌.జి . రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 52వ, 53వ సంయుక్త స్నాతకోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా విజ్ఞానం అందించాలని రాష్ట్ర గవర్నరు మరియు కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఆచార్య యన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 52వ మరియు 53వ స్నాతకోత్సవo వేడుకలను శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల, తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్, విశిష్ట …

Read More »