Breaking News

Latest News

కె.టి రోడ్ సి.సి. రోడ్ నిర్మాణ పనులు వేగవంతము చేయాలి

-సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనులు యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలి -కాంట్రాక్టర్ మరియు అధికారులను ఆదేశించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి బుధవారం వన్ టౌన్ కె.టి రోడ్ నిర్మాణ పనులు మరియు గాంధీనగర్ సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ ఆధునీకరణ పనుల యొక్క స్దితిగతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా కె.టి రోడ్ నందు జరుగుతున్న …

Read More »

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్‌ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్‌ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. గుంటూరులో రాష్ట్ర స్థాయి మెగా పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ.175 కోట్ల సబ్సిడీని సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… గొప్ప కార్యక్రమమిది …

Read More »

జూన్ 9న‌ విశాఖపట్నంలో “ఆశావాహ‌ జిల్లాల జోనల్ సమావేశం”

-ముఖ్య అతిధిగా హాజ‌ర‌వ్వ‌నున్న‌ కేంద్ర మ‌హిళా మ‌రియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి, స్మృతి జుబిన్ ఇరానీ -ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పాల్గొననున్న ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోబుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో రాబోయే 25 సంవ‌త్స‌రాలకు దేశం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే విధంగా కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (WCD) దేశవ్యాప్తంగా 4 జూన్ 2022 నుంచి 09 జూలై, 2022 వ‌ర‌కు జోనల్ మరియు …

Read More »

వ్యవసాయాన్ని పండుగగా మార్చిన జగనన్న ప్రభుత్వం…

-జిల్లాలో 250 రైతు గ్రూపులకు రూ 24.89 కోట్లతో డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం: పర్యాటక శాఖా మంత్రి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అని రుజువు చేసినది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని, జిల్లాలో 250 రైతు గ్రూపులకు డా. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం ద్వారా రూ.24.89 కోట్ల విలువగల వ్యవసాయ యంత్ర పరికరాలను 8.28 కోట్ల రాయితీతో అద్దె యంత్ర సేవా కేంద్రాలకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక, …

Read More »

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ పతకాల జోరు…

-మొట్ట మొదటి సారిగా కబడ్డీ లో కాంస్య పతకం సాధించిన బాలికల జట్టు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అండర్-18 (బాలురు మరియు బాలికల) విభాగములో ఈ నెల 3వ తేది నుండి 13 వ తేది వరకు హర్యానాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో భాగముగా ఆంధ్రప్రదేశ్ నుండి వెయిట్ లిఫ్టింగ్ బాలికల 64 కేజిల విభాగములో యస్. పల్లవి ఫైనల్స్ లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కి తొలి బంగారు పతకం సాధించింది. అలాగే అథ్లెటిక్స్ …

Read More »

లీజు పై ఆర్ అండ్ బి కాళీ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు

-రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య ప్రాంతాల్లోనున్న రోడ్లు, భవనాల శాఖకు చెందిన కాళీ స్థలాలను లీజుపై ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్లో రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్వహణ పనుల ప్రగతిని సమీక్షించారు. …

Read More »

అంబేద్కర్ జయంతికి ముందే 125 అడుగుల విగ్రహ నిర్మాణం

-నిర్ణీత సమయానికే విగ్రహావిష్కరణ చేయనున్న సీఎం -స్పష్టం చేసిన మంత్రి మేరుగు నాగార్జున -విగ్రహ నిర్మాణపనులను సమీక్షించిన నలుగురు మంత్రులు అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణపనులను అంబేద్కర్ జయంతి వరకూ ఆలస్యం చేయకుండా ముందస్తుగానే పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయానికి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు, అధికారులతో కూడిన 125 అడుగుల అంబేద్కర్ …

Read More »

వెలుగు బంద లే అవుట్ లో రూ. 3 కోట్ల తో మౌలిక సదుపాయాలు

-త్వరితగిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి -కమిషనర్ కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న గృహాల లబ్ధిదారులు అందరూ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపునే బేస్ మెంట్ వర్క్ నూరుశాతం పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ ఆదేశించారు. వెలుగుబంద లో మంగళవారం జగనన్న ఉచిత గృహాల సముదాయాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలపై చేపడుతున్న పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉచిత గృహాల సముదాయ …

Read More »

గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నూపూర్ అజయ్ అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలం సూరంపల్లిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హౌసింగ్ లేఅవుట్ ను మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. లే అవుట్ లో ఇసుక ,సిమెంట్, ఐరన్ తో పాటు అన్ని రకాల మౌలిక వసతులు …

Read More »

సచివాలయాల ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలిందించండి…

-జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజయ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయల వ్యవస్థ ద్వారా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ యస్‌ నూపూర్‌ అజయ్‌ అన్నారు. మంగళవారం నందిగామ మండలం మదురరోడ్డు`1, పెద్దవరం, లింగాలపాడు సచివాలయాలను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి సక్రమంగా అందించే విధంగా సచివాలయ ఉద్యోగులు పనిచేయాలన్నారు. సచివాలయానికి వచ్చే ఆర్జీలను తక్షణం పరిష్కరించి పారదర్శకంగా …

Read More »