విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో దాదాపు ఏడుగురు భారత సైనికుల మృతి చెందటం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 19 మంది ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ …
Read More »Latest News
Telangana Governor meets Governor Harichandan
Vijayawada, Neti Patrika Prajavartha : Telangana Governor Smt. Tamilisai Soundararajan called on Andhra Pradesh Governor Sri Biswabhusan Harichandan and Lady Governor Smt. Suprava Harichandan at the Airport Lounge at Hyderabad International Airport on a courtesy visit on Friday. Governor Sri Harichandan on his return from Bhubaneswar stayed at the Airport Lounge, before proceeding to Vijayawada, after participating in the Maha …
Read More »పాలీసెట్-2022 నిర్వహణకు సర్వ సిద్ధం…
-రాష్ట్రవ్యాప్తంగా 404 పరీక్షా కేంద్రాలు.. మొత్తం 1,37,371 మంది విద్యార్థులు నమోదు. -10 రోజుల్లో పరీక్షా ఫలితాలు.. -వివరాలను వెల్లడించిన డా. పోలా భాస్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET-2022)ను రాష్ట్ర వ్యాప్తంగా మే 29న నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా. పోలా భాస్కర్ తెలిపారు. పాలిసెట్ -2022 నిర్వహణకు రాష్ట్రంలో 26 జిల్లాలో 52 సహాయ కేంద్రాలు, 404 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1,37,371 …
Read More »రోడ్డు ప్రమాదాల కారణాలను గుర్తించి మరణాలను నివారించండి…
-ప్రమాదాలపై ప్రతీ 15 రోజులకు సమగ్ర సమీక్ష నిర్వహించండి… -జిల్లా కలెక్టర్ యస్‌డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణ పై జాతీయ రహదారులు, ఆర్అండ్బి, రవాణా శాఖ, పోలీసు అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు రహదారి భద్రత కమిటీతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఈ …
Read More »గృహా నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మైలవరం మండలం వెల్వడం గ్రామ పర్యటన అనంతరం నగరంలోని కలెక్టరేట్‌కు చెరుకునే ప్రయాణంలోనే జిల్లా కలెక్టర్ డిల్లీరావు గృహానిర్మాణాల ప్రగతిపై స్పెషల్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో నియోజకవర్గాలలో మంజూరై నిర్మాణాలు జరుపుకుంటున్న పనుల ప్రగతిని సమీక్షించారు. గృహా నిర్మాణాల పనులు ఊపందుకునేలా స్పెషల్ ఆఫీసర్లు …
Read More »అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర, ఆరోగ్యవంతమైన గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దుదాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర, ఆరోగ్యవంతమైన గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దుదామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా వీజువల్లీ క్లీన్ గ్రామంగా ఎంపిక చేసిన మైలవరం మండలం వెల్వడం గ్రామ పంచాయితీని శుక్రవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ద్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సత్వరమే పూర్తి చేయాలి…
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. క్షేత్ర స్థాయి పర్యటనలో శుక్రవారం అధికారులతో కలసి సర్కిల్ -3 పరిదిలో పలు ఇంజనీరింగ్ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. పటమట నిర్మలా హై స్కూల్ రోడ్, రామలింగేశ్వర నగర్ కట్ట, అమ్మ కళ్యాణ మండపం రోడ్, పి.వి.పి, చెన్నుపాటి పెట్రోల్ బంక్ తదితర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబందించి నూతనంగా వేసిన …
Read More »262 సచివాలయం పరిధిలో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమము పరిశీలన
-అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు చేర్చుటయే లక్ష్యంగా అవగాహన కల్పించాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 61వ డివిజన్ పరిధిలోని 262 సచివాలయ పరిధిలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్వహించిన కార్యక్రమము కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. పరిశీలించి వివరాలను అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. వివిధ సంక్షేమ పధకములు, ప్రజలకు అందించు వివిధ రకాల సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించు ఉద్దేశ్యముతో ప్రతి నెలా చివరి శుక్ర, శని వారములలో నిర్వహించు …
Read More »అర్భికెలలో పనిచేసే సిబ్బంది నిబద్దతతో పని చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు పౌర సేవల ను అందించడంలో సచివాలయాలు, రైతులకు భరోసా గా అర్భికెలలో పనిచేసే సిబ్బంది నిబద్దతతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండగుంటురు రైతు భరోసా కేంద్రం, సచివాలయం, సంపత్ నగర్ సచివాలయం ను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సచివాలయం లో సిబ్బంది పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలు పరిశీలించారు. సిబ్బంది బయో మెట్రిక్ హజరును పరిశీలించి, సాయంత్రం 3 నుంచి …
Read More »జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి…
-నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి -లక్ష్య సాధనలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ భవనాలు పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. మాధవి లత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలల్లో నాడు నేడు, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లు, హెల్త్ క్లినిక్ భవనాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »