Breaking News

Latest News

వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా…

-అక్టోబరు లేదా నవంబరు నెలల్లో కార్యక్రమం నిర్వహణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 13న నిర్వహించాల్సిన ఈకార్యక్రమాన్ని అక్టోబరు లేదా నవంబరు నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతోపాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని …

Read More »

కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా తుమ్మల చంద్రశేఖర్ రావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదలను గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్ధేశ్యంతో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల చంద్రశేఖర్ రావు (బుడ్డి) పై ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం విజయవాడ కానూరు లో ఓ ప్రైవేట్ …

Read More »

గత రెండు సంవత్సరాల్లో వివిధ పథకాల క్రింద రూ. 6646 కోట్లు గిరిజనులకు అందించాం…

-అటవీ హక్కుల చట్టం క్రింద 2 లక్షల 28 వేల ఎకరాల పోడుభూమికి సంబంధించి గిరిజనులకు పటాలందించాం… -ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో గిరిజనులకు వివిధ పథకాల కింద రూ. 6646 కోట్లు లబ్ధి చేకూర్చామని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా నియమింపబడిన  సకట బుల్లిబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడ మొగల్రాజపురంలోని …

Read More »

ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించవద్దు…

-కాగితంతో చేసిన జెండాలను మాత్రమే ఉపయోగించాలి… -సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఎలాంటి ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించవద్దని విజయవాడ సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ఈ విషయంపై డివిజన్ లోని వివిధ శాఖ అధికారులకు లేఖ రాస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఎలాంటి ప్లాస్టిక్ జెండాలను వినియోగించకుండా కాగితపు జెండాలను మాత్రమే ఉపయోగించే విషయంపై అందరిలో అవగాహన కలిగించేందుకు విస్తృత …

Read More »

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి కై మారి టైం బోర్డు చైర్మన్ గా కె.వి.రెడ్డి నియామకం…

-అతి పొడవైన తీరప్రాంతం మారి టైం బోర్డు అభివృద్ధికి విస్తృత అవకాశాలు.. -రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం మారి టైం బోర్డు చైర్మన్‌కు ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మారి టైం బోర్డు ఛైర్మన్ గా నియమితులైన కాయల వెంకట రెడ్డి పదవీ బాధ్యతల …

Read More »

ఇప్పటి వరకూ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు ఈకేవైసీ నమోదు లేనట్లయితే వెంటనే చేయించుకోవాలి…

-ఈ అవకాశం ఈ నెల 25 వరకు కల్పించడం జరిగింది. -రైస్ కార్డుల్లో ఈకే వైసీ నమోదు లేని వారికి సెప్టెంబరు మాసం నుంచి నిత్యావసర సరుగులు సరఫరా నిలిపివేయడం జరుగుతుంది.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ కే. మాధవీలత ఆదేశముల మేరకు డివిజన్ పరిధిలో రేషన్ కార్డు కలిగియున్న కార్డుదారులు ఇప్పటి వరకు ఈకేవైసీలో తమ పేర్లు నమోదు కాని వారు ఈ నెల 25 లోగా నమోదు చేయించుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ బుధవారం …

Read More »

హాకీ ప్లేయర్ రజినీకి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం : మంత్రి అవంతి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటివల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో హాకీ క్రీడలో విశేష ప్రతిభ చూపిన ఇ.రజినీ కి రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో హాకీ ప్లేయర్ రజినీని మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇటివల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ మహిళల హకీలో దక్షిణ భారతదేశం నుంచి పాల్గొని ఆడిన ఏకైక …

Read More »

నిర్దేశించిన లక్ష్యం మేరకు వంద శాతం వాణిజ్య పన్నుల వసూళ్లపై శ్రద్ధ పెట్టండి…

-వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల జాయింట్ కమీషనర్ల సమీక్ష లో స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఆదేశం -ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ఎస్టిమేట్స్ లో జిఎస్టీ, వ్యాట్ లాంటి వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.55,535 కోట్లు కాగా ఈ జూలై మాసాంతానికి 79.77 శాతం టాక్స్ వసూళ్లను సాధించిన వాణిజ్య పన్నుల శాఖ -రూ.400 ల కోట్ల ప్రొఫెషనల్ టాక్స్ వసూళ్ల లక్ష్యంలో ఇప్పటి వరకు 63.23 శాతం వసూళ్లను అధికమించిన వాణిజ్య పన్నుల శాఖ అమరావతి, …

Read More »

హాకీ ప్లేయర్‌ రజనీకి రూ. 25లక్షల నగదు ప్రోత్సాహకం…

-కుటుంబంలో ఒకరికి ఉద్యోగం -ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రకటన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక …

Read More »

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నాడు–నేడుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ… గ్రామం యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ ఉపాధ్యాయులు సహా, స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి: అధికారులకు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశం గ్రామాల యూనిట్‌గా వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి: సీఎం దీనివల్ల క్రమబద్ధంగా, ప్రాధాన్యత పరంగా వ్యాక్సినేషన్‌ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది: వ్యాక్సిన్లు …

Read More »