విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రస్థాయి 75వ స్వాతంత్ర్య దినోత్సవ నిర్వహణకు విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియం ప్రాంగణాన్ని సన్నద్ధం చేసే పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు జె.నివాస్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను కలెక్టరు జె.నివాస్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర స్థాయి స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించేందుకు చేపట్టిన …
Read More »Latest News
మొహర్రం వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలను జారీ చేశారు. ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు తప్పనిసరిగా సంబంధిత మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. భౌతికదూరాన్ని పాటిస్తూ సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదన్నారు. అశూరానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, …
Read More »పద్మ అవార్డుల ప్రాముఖ్యతే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకు ఉంది…
-అవార్డుగ్రహీతల పట్ల అత్యంత మర్యాదగా ప్రవర్తించాలి : లయజినింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డులకూ ఉందని జిల్లా కలెక్టర్ జె. నివాస్ చెప్పారు. మంగళవారం స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ లో ఉన్న రైతు శిక్షణ కేంద్రంలో వై.ఎస్.ఆర్. జీవిత సాఫల్య అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ నిర్వహణకు నియమించబడిన లయజినింగ్ …
Read More »ఆగస్టు 13 న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైఎస్సార్ లైఫ్ అఛీవ్ మెంట్, వైఎస్సార్ అఛీవ్ మెంట్ అవార్డులు ప్రధానం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రంగాలలో అసామాన్య సేవలందించిన 60 మందికి వైఎస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ – 2021, వైఎస్సార్ అఛీవ్ మెంట్ – 2021 పురస్కారాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవార్ధం ఆగస్టు 13, 2021 న ఉదయం 11 గంటలకు లబ్బీపేటలోని ఏ-1 కన్వెన్షన్ హాలునందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందజేస్తారు. ఈ కార్యక్రమం ఆసాంతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించబడుతుందని ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. …
Read More »ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి…
-ఎరువులు, పురుగుమందులు, ఎంఆర్పి కన్న అధిక ధరలకు విక్రయించకుండా గట్టి నిఘా… -గ్రామ మండల స్థాయిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు… -సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంటల ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహాశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులను విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి విజయవాడ డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో …
Read More »పాత్రికేయవృత్తికి నిలువెత్తు నిదర్శనం కీ.శే.తుర్లపాటి కుటుంబరావు…
-పాత్రికేయునిగా నైతిక విలువలకు అగ్రస్థానం.. అందుకే ఆయన పద్మభూషణ్ అవార్డు పొందారు -నేటితరం పాత్రికేయులకు తుర్లపాటి కుటుంబరావు ఆదర్శప్రాయులు -సమాజహితం కోసం నిరంతరం పోరాడిన కలం యోధుడు -సమాచార, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత్రికేయవృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ నిబద్ద తగల పాత్రికేయునిగా పద్మభూషణ్ అవార్డు పొందిన కీ.శే. తుర్లపాటి కుటుంబరావు నేటితరం పాత్రికేయులకు ఆదర్శప్రాయులని రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ, రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. కీ.శే. పద్మభూషణ్ తుర్లపాటి …
Read More »అందరిలో స్వాతంత్ర్య స్పూర్తి, జాతీయ సమైక్యత భావాలు పెంపొందాలి…
-సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరిలో జాతీయ సమైక్యత సమగ్రత భావాలను మరింత పెంపొందించవలసిన అవశ్యకత ఎంతైన వుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ఈ 2022 ఆగస్టు 15 నాటికి భారత స్వాతంత్ర్యం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఏడాది పొడవున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ నేతృత్వంలో రాష్ట్రీయగాన్ (జాతీయ గీతాలపాన) …
Read More »జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఒక యజ్ఞంలా కొనసాగాలి…
-ఇళ్ళ నిర్మాణంపై జెసి సుమిత్ కుమార్ తో సమీక్ష… -పలాసలో డివిజన్ స్థాయి సమీక్షలో పాల్గొన్న మంత్రి… -రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పలాస, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న జగనన్న కాలనీల ఇళ్ళ నిర్మాణం ఒక యజ్ఞంలా కొనసాగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను సూచించారు. మంగళవారం పలాసలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో …
Read More »వనాల పెంపకం నిరంతర యజ్ఞం…
-ఘనంగా జగనన్న పచ్చతోరణం నిర్వహణ… -అడవులు విస్తరిస్తేనే పర్యావరణ సమతుల్యత… పోలాకి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక వనాల పెంపకం నిరంతర యజ్ఞంలా సాగాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం జగనన్న పచ్చ తోరణం (వనమహోత్సవం) కార్యక్రమంలో భాగంగా తన స్వగ్రామమైన మబగాంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దేవాది వరకూ వైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా దేవాది జాతీయ రహదారి వరకూ 200కి పైగా మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఘనంగా …
Read More »ఓటరు నమోదుకు మళ్లీ అవకాశం…
-18 ఏళ్లు నిండిన వారు అర్హులు -షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని పేర్కొంది. వారితోపాటు గతంలో ఓటర్లుగా నమోదు చేసుకోని వారికీ అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ సోమవారం ఓ ప్రకటన …
Read More »