-రోజ్ గార్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు -ఉద్యోగలకు నియామక పత్రాలు అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో మన దేశం మరింత ధృడంగా ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో కానుంది. వికసిత్ భారత్ అనే నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తి చేయాలనే తలంపు ప్రధానమంత్రి మోదీ ఎన్నో కార్యక్రమాలు యువత కోసం ప్రవేశపెట్టారు. ప్రపంచంలో భారతదేశాన్ని 2047 కల్లా ఒక శక్తివంతమైన ఆర్థిక దేశం …
Read More »Latest News
నాగబాబు అజాతశత్రువు… : ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పిఎసి సభ్యులు కొణిదల నాగబాబు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి కొణిదల నాగబాబు విశేషమైన కృషి చేశారన్నారు. అజాతశత్రువుగా పేరు పొందిన నాగబాబు …
Read More »ఉత్సాహంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి సభ్యత్వ నమోదుకు యువత, పెద్దలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు . భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నరిశెట్టి ఆదిశేషు ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాల వద్ద మంగళవారం నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. సుజనా చేతుల మీదుగా స్థానిక యువత …
Read More »సుజనా చౌదరి ఔదార్యం మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 47వ డివిజన్ టెనర్ పేటలో గుండెపోటుతో మరణించిన కొత్తపల్లి అశోక్ కుమార్ 59 కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులతో కలిసి, మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి కొత్తపల్లి అశోక్ కుమార్ కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సాయం అందజేయాలని 47వ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాగోతి రామారావు సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సాయం అందజేయాలని …
Read More »ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు , ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవో కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామని ఆలయ అభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల …
Read More »సమన్వయంతో ముందుకు వెళ్దాం
-కూటమినేతల సమావేశంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) కూటమినేతలు, కార్యకర్తలతో భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజన చౌదరి మాట్లాడుతూ పశ్చిమ ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన …
Read More »డ్రోన్ల ద్వారా వైద్య సేవలు ప్రారంభించిన మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ధన్వంతరి జయంతి & 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం విస్తరణను మరియు బహుళ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు కింద ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విభాగం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద AIIA నుండి …
Read More »మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ప్రైస్ అవార్డు ను అందుకున్న విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా వారి ఆధ్వర్యం లో జరిగిన ప్రైస్ అవార్డ్స్ 2023-24 పురస్కారాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ చేతులు మీద ప్రైస్ అవార్డు ను విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర మంగళవారం ఉదయం తుమళ్లపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం లో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మెగా అండ్ మిలియన్ ప్లస్ సిటీస్ కేటగిరీ లో విజయవాడ నగరపాలక సంస్థ కు ఈ అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం …
Read More »విశాఖపట్నంలో IMPCC సమావేశం చేపట్టిన పత్రికా సమాచార కార్యాలయం
-IMPCC ఔట్‌రీచ్ కార్యకలాపాల సమావేశం ద్వారా ప్రజలకు చేరువ కావడంలో సమన్వయ మరియు సామూహిక ప్రయత్నాలను నొక్కి చెబుతుంది. విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అఖిల భారత రేడియోలో ఈ రోజు ఇంటర్ మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ (IMPCC) సమావేశం జరిగింది. పత్రికా సమాచార కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ సమావేశానికి అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయ) పీఐబీ ఏపీ ప్రాంతం, రాజిందర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజిందర్ చౌదరి మాట్లాడుతూ, ఐఎంపీసీసీ సమావేశం మెరుగైన …
Read More »ఘనంగా 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, సంస్కార్ ఫౌండేషన్ మరియు పార్థ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతిలో 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ, ధన్వంతరి హోమం, లక్ష్మీ పూజ, అభిషేకం జరిగింది. కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా పాల్గొన్న యం.ఎల్.సి. డా.సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆయుర్వేదంలో శాస్త్రీయ పరిశోధన, పరిశీలన ద్వారా ప్రపంచానికి ఆయుర్వేదంని పరిచయం చేయవచ్చు అన్నారు. …
Read More »