Breaking News

National

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. హిమాచల్‌లో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు, కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతున ఉంది. పలు ప్రాంతాల్లో బలమైన భూ …

Read More »

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అడ్వాణీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో కీలక పాత్ర ఎల్​కే అడ్వాణీ రాజకీయాల్లో ఏడు దశాబ్దలపైగా కీలకంగా పని చేసి …

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కస్టడీలో పుస్తకాలే నేస్తాలు

MLC Kavitha

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమె ఈడీ కస్టడీ మార్చి 23 వరకు కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రోజు ఈడీ అధికారులు కవితను కొంతసేపు ప్రశ్నించారు. తరువాత, పుస్తకాలు చదువుతూ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నిన్న, బుధవారం ఏకాదశి సందర్భంగా ఆమె  ఉపవాసం ఉన్నారని తెలుస్తోంది.  అందుకే కవిత కోసం పళ్లను ఈడీ అధికారులు అందచేశారని చెబుతున్నారు. పుస్తకాలే నేస్తాలు.. కస్టడీలో ఉన్న కవిత ఎక్కువ సమయం పుస్తకాలు …

Read More »

ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై ప్రకటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2023-2024 ధాన్యం సేకరణ పై సంయుక్త కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం పత్రికా ప్రకటన జారీ చేసియున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్‌ టన్నులు గా పేర్కొని యున్నారు. 12.01.2024 నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 48,180 కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది. అందుకుగాను 46,408 మంది రైతుల నుండి 2,27,355 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది. …

Read More »

ఆగస్టు 9న పార్లమెంట్ ముందు జర్నలిస్టుల నిరసన

-CNPNAEO పిలుపు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానెళ్లలో జర్నలిస్టుల అక్రమ తొలగింపునకు నిరసనగా ఆగస్టు 9న పార్లమెంటు భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు రాస్ బిహారీ, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ యాదవ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వర్కింగ్ జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్కన్ వెన్శన్ సెంటరు ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి

-‘‘అమృత కాలాన్ని మనం ‘కర్తవ్య కాలం’ గా పిలుచుకొంటున్నాం. ఈ సందర్భం లో మనం చేయవలసిన ప్రతిజ్ఞల లో భవిష్యత్తు కోసం సంకల్పాలు, మన ఆధ్యాత్మిక విలువల యొక్క మార్గదర్శకత్వం చేరిఉన్నాయి’’ -‘‘ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల పునరుద్ధరణ చోటుచేసుకొంటుండగా, మరో ప్రక్కసాంకేతిక విజ్ఞానం మరియు ఆర్థిక వ్యవస్థ.. ఈ రెంటి లో కూడా భారతదేశం నాయకత్వంవహిస్తున్నది’’ -‘‘దేశం లో కనిపిస్తున్నటువంటి పరివర్తన సమాజం లోనిప్రతి ఒక్క వర్గం యొక్క తోడ్పాటుల ఫలితమే’’ -‘‘భారతదేశం లో సాధువులు అందరు వేల కొద్దీ సంవత్సరాలనుండి ‘ఏక్ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి మనదేశానికి 141.12 మిలియన్ డాలర్ల రుణ మంజూరు పై సంతకం చేసిన ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 23.05.2023న ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) భారత ప్రభుత్వం తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మూడు పారిశ్రామిక క్లస్టర్‌లలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ వంటి అధిక-నాణ్యత గల అంతర్గత మౌలిక సదుపాయాల అభివృద్ధికై 141.12 మిలియన్ డాలర్ల రుణంపై సంతకం చేశాయి.. ఇది రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాళహస్తి-చిత్తూరు లోని మూడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను నిర్మించడానికి 2016లో ఆసియా అభివృద్ది బ్యాంకు ఈ కార్యక్రమం కోసం …

Read More »

ADB, India sign $141.12 million loan for industrial corridor development in Andhra Pradesh

Delhi, Neti Patrika Prajavartha : The Asian Development Bank (ADB) and the Government of India signed, on 23.05.2023, a $141.12 million loan to support the development of high-quality internal infrastructure such as roads, water supply systems and electricity distribution network in three industrial clusters in the state of Andhra Pradesh. This financing is the second tranche of the $500 million …

Read More »

మన్ కీ బాత్ సమ్మేళనంలో తన అనుభవాలు పంచుకోవడానికి పాల్గొన్న విజయవాడ శిల్ప కళాకారుడు

-మోటారు వాహనాల రద్దు సామాగ్రి నుంచి శిల్పాలను తయారు చేస్తున్న వైనం -“కళ ప్రజలను ప్రేరేపించగలదు, కళ చాలా శక్తివంతమైన ఆయుధం”:శ్రీనివాస్ పడకండ్ల న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీనివాస్ పడకండ్ల వ్యర్థ వాహనరద్దు సామగ్రితో అందమైన శిల్పాలు మలుస్తున్నారు. వారు తయారుచేసిన నమూనాలు అనేక నగరాల్లో ప్రదర్శితమై ఉన్నాయి. విజయవాడలోని మారుతీ నగర్ నివాసి, శ్రీ శ్రీనివాస్ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం …

Read More »

The Kerala story exposes the sinister nexus of religious conversions: Anurag Thakur

-Every daughter and sister must watch this film to avoid the dangerous conspiracy of global terrorism. -Mamta Banerjee should tell whether she is standing with those who promote terrorist ideology or is standing against it? New Delhi, Neti Patrika Prajavartha : Union Minister for Information & Broadcasting and Sports and Youth Affairs Shri Anurag Singh Thakur, reacting after watching the …

Read More »