Breaking News

Telangana

గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, స్త్రీ శిశు సంక్షేమ , వైద్య ఆరోగ్య, పంచాయతి రాజ్ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత ఇతర అధికారులు  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ,  రిజిస్ట్రేషన్ కోసం జిల్లాలో 57918 …

Read More »

భారత దేశ గిరిజనుల చరిత్ర , సంస్కృతి లప్రపంచానికే ఆదర్శం….

-జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల గోడ ప్రతి, కర పత్రాలు ఆవిష్కరణ -జిల్లా కలెక్టర్ కె.మాధవిలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివి అని వాటిని కాపాడుకోవాల్సిన , భావితరాలకు వారసత్వంగా అందించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఫిబ్రవరి 5 తేదీ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నన్నయ్య విశ్వవిద్యాలయం లో నిర్వహించ నున్న జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. …

Read More »

దీర్ఘకాలికంగా ఉన్న  డ్రైనేజీ  సమస్యకు శాశ్వత పరిష్కారం.

– 25 లక్షల రూపాయలతో  త్వరలో డ్రైనేజీ నిర్మాణం -మంత్రి వేణుగోపాలకృష్ణ. రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్య పరిరక్షణకు  మెరుగైన శానిటేషన్, పరిశుభ్రత ఎంతో అవసరమని ఆ దిశగా  ప్రతి ఒక్కరూ  పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ  కాలుష్యం లేని గ్రామాలుగా తీర్చిదిద్దేదుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి  రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట  గ్రామపంచాయతీ  …

Read More »

అర్హులైన భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేయుటకు చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వారి ఛాంబర్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఏడాది మే 22 తేదీన మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు ప్రారంభోత్సవానికి మచిలీపట్నం వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు, మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు వారి కోరిక మేరకు మచిలీపట్నం మండల పరిధిలో మొత్తం 11 …

Read More »

ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నిధులను సద్వినియోగం చేసుకోవాలి !!

– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారిని ఆర్ధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి,పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మానఫలం ఆకునూరు జిల్లా పరిషత ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా పంపిణీ …

Read More »

“మీ అవినాష్ అన్న హామీ”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,బడవ పేట,వుడ్ పేట ప్రాంతాలలో వైసీపీ ముఖ్య నాయకులతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి, అభివృద్ధి కార్యక్రమాలను “మీ అవినాష్ అన్న హామీ” పేరుతో ముద్రించిన మ్యానిఫెస్టో కరపత్రాలు అందించి,ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధికారం లోకి వచ్చిన వెంటనే ఈ హామీలు ఆన్ని నెరవేరుస్తామని …

Read More »

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం రెవెన్యూ, మూడవ దశ రీసర్వే, ఇనామ్ & అసైన్డ్ భూములు, స్త్రీ & శిశు సంక్షేమం – ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ పథకం, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎస్ – కరువు మండలాల్లో వేతన ఉత్పత్తి మరియు త్రాగునీరు , ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు, తదితర అంశాలపై అన్ని …

Read More »

క‌లెక్ట‌ర్ డిల్లీరావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసిన ఆర్‌డీవోగా బీహెచ్ భ‌వానీ శంక‌ర్

-విజ‌య‌వాడ నూత‌న ఆర్‌డీవో భ‌వానీ శంక‌ర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఆర్‌డీవోగా బీహెచ్ భ‌వానీ శంక‌ర్ గురువారం స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావును, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు, జేసీ సంప‌త్ కుమార్ భ‌వానీ శంక‌ర్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం ఆర్‌డీవో భ‌వానీ శంక‌ర్ మాట్లాడుతూ చాలా కీల‌క‌మైన విజ‌య‌వాడ డివిజ‌న్ అభివృద్ధికి కృషిచేసి.. త‌ద్వారా ఎన్‌టీఆర్ జిల్లాను …

Read More »

అర్హ‌త ఉన్న ప్ర‌తి జ‌ర్న‌లిస్టుకు ఇంటి స్థ‌లం

– జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హత ఉన్న జర్నలిస్టులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో  బుధవారం ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేయ‌నున్న ఇళ్ల స్థ‌లాల‌కు సంబంధించి జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం జిల్లాస్థాయి కమిటీ సమావేశం జ‌రిగింది. స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌రావుతో …

Read More »

స‌బ్ క‌లెక్ట‌ర్‌గా అదితి సింగ్ సేవ‌లు అద్వితీయం

– జిల్లా కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్‌గా అదితి సింగ్ అందించిన సేవ‌లు అద్వితీయ‌మ‌ని.. ఆమె అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు. విజ‌య‌వాడ స‌బ్‌క‌లెక్ట‌ర్‌గా పనిచేసిన అదితి సింగ్ తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్తున్న నేప‌థ్యంలో బుధ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన వీడ్కోలు కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్, …

Read More »