రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లును పక్కా ప్రణాళికతో నిర్వహించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే.దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జాయింట్ కలెక్టరు, మున్సిపల్ కమీషనరు ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లున పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆసందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు వివిధ శాఖల అమలు చేస్తున్న …
Read More »Telangana
సమిశ్ర గూడెంలో విజయవంతంగా వికసిత్ భారత్ సంకల్పo అవగాహన కార్యక్రమం
-సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి -కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ నిడదవోలు (సమిశ్రగూడెం), నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని, ఇందు కోసం అధికారులు సమన్వయంతో పనిచేస్తు ప్రత్యేక ప్రణాళికతో అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ పిలుపునిచ్చారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో జిల్లా పరిషత్ పాఠశాలలో …
Read More »జిల్లాలో నాలుగు విడతల్లో 32,560 సంఘాలలోని 3,18,930 మంది సభ్యులకు రూ.11.07 కోట్ల లబ్ధి
-రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్, మేడపాటి షర్మిలా రెడ్డి, జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైఎస్సార్ ఆసరా పథకం నాల్గవ విడత కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు జిల్లాలో 32,560 సంఘాలలోని మహిళా సభ్యులకు సభ్యులకు రూ.2 కోట్ల 77 లక్షలు నేరుగా నగదు బదలీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేసారని రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్, మేడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం …
Read More »నేతాజీ సేవలు మరువలేనివి
– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట సేవలను ఎప్పటికి మరువలేమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దుర్గాపురంలోని ఆయన విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఎనలేని ధైర్యసాహసాలకు, దేశభక్తికి నేతాజీ ప్రతీక అని …
Read More »తెలుగు చిత్రంతో అరంగేట్రం..
-మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్లో నటించడం ఇష్టం -అందాల ముద్దుగుమ్మ సోనమ్ దాష్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అందం.. అభినయం.. ఆకర్షణ.. హాట్నెస్.. తన సొంత చేసుకున్న ఈ బ్యూటి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మోడల్. ర్యాంపు షోలలో ఒంపుసొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సోనమ్ దాష్. తెలుగు చిత్రాల్లో నటించాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తూ సౌత్లో ఎంతోమంది టాలెంట్ ఉన్న దర్శకులని, మోడల్స్కి, యాక్టర్స్కి సరైన వేదిక హైదరాబాద్ అని తెలిపారు. ఈ ముద్దుగుమ్మ …
Read More »ప్రభుత్వానికి అండగా నిలుస్తాం…
-రాష్ట్ర ఎడిబుల్ ఆయిల్ వ్యాపారస్తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వంటనూనెల వ్యాపారస్తులందరూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ ఎడిబుల్ ఆయిల్స్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచుల్ రెడ్డి కోరారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఆయిల్ వ్యాపారస్తులకు విజిలెన్ యాక్ట్ ఉన్నప్పుడు రోజుకొక వ్యాపారస్తుడిని అరెస్టు చేస్తూ దుకాణంలో ఉన్న నరుకు మొత్తాన్ని సీజ్ చేసే చట్టం ఉండేదన్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు …
Read More »రెస్టారెంట్‌లలో ఆకస్మిక తనిఖీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షెరీఫ్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మంగళవారం భవానిపురం, విజయవాడ లోని శ్రీ ఆంజనేయ రెస్టారంట్ మరియు మండీస్ రెస్టారెంట్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సదరు హోటల్ నందు అనుసరిస్తున్న ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అధికారులు రిఫ్రిజిరేటర్‌లో ఆహార తయారీ ప్రదేశం పరిశుభ్రత లేకపోవుట, ఆహరం ఉంచిన పాత్రలపై మూతలు లేకపోవుట, ఒకసారి ఉపయోగించిన పోలార్ కాంపోనెంట్ నిర్దేశిత విలువ …
Read More »అందమైన చేతిరాత.. ఉజ్వల భవితకు వెలుగు రేఖ
– విద్యార్థులు అందమైన చేతిరాతపై దృష్టిసారించాలి – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందమైన చేతిరాత.. ఉజ్వల భవితకు వెలుగు రేఖ అని సాంకేతిక విజ్ఞానం విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ అందమైన చేతిరాత ద్వారా మేధో వికాసం సాధ్యమవుతుందని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. జాతీయ చేతిరాత దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ విద్యార్థులు లాజికల్‌గా …
Read More »ఎలక్షన్ సీజర్ నిర్వహణకు ప్రత్యేక యాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించే క్రమంలో ఈసీఐ వివిధ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇందులో భాగంగానే ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఈ యాప్ వినియోగంపై వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మంగళవారం కర్ణాటక సీఈవో కార్యాలయం నుంచి ఈసీఐ అధికారుల బృందం.. ఈఎస్ఎంఎస్ యాప్‌పై కర్ణాటక అధికారులకు ఫిజికల్‌గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, …
Read More »ఈ నెల 24న స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
– జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం, సాధికారత అధికారిణి జి.ఉమాదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈ నెల 24వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా స్త్రీ, శిశుసంక్షేమం, సాధికారత అధికారిణి జి.ఉమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 24న దరఖాస్తులు కోరుతూ ప్రకటన ఇవ్వడం జరిగిందని.. అర్హులైన …
Read More »