విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వాటి ద్వారా రాష్ట్రంలో ప్రతి మహిళా లక్షాధికారి కావాలని అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం క్రీస్తురాజపురం RCM స్కూల్ గ్రౌండ్ లో జరిగిన 3,5 డివిజిన్ల వైయస్సార్ ఆసరా రెండవ విడత నిధులు మంజూరు చేసిన సందర్భంగా లబ్ధిదారులతో …
Read More »Telangana
జీవనోపాధి నిమిత్తం బడ్డీకొట్టు, టిఫిన్ బండి అందజేత… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో సామాజిక సేవ కార్యక్రమల ద్వారా అందరికి సూపరిచితులైన యలమంచిలి జయ నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గం 5, 8 డివిజన్ లో నిరుపేద కుటుంబాలకు చెందిన పచ్చిగోళ్ళ రమేష్ మరియు ఆర్లగడ్డ అనిల్ లకు జీవనోపాధి నిమిత్తం బడ్డీకొట్టు,టిఫిన్ బండి లను వైయన్ఆర్ చారిటీస్ ద్వారా అవినాష్ అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ …
Read More »పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సంక్షోభ సమయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఆహార నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ వారు అండగా నిలవడం గొప్ప విషయమని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయంలో నగర బీసీ నాయకులు కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బందికి ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని సరకులు అందజేశారు.ఈ …
Read More »కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి 7వ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారములో దర్శన మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సాయంత్రం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా॥ జి. వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలికి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అంతరాలయంలో …
Read More »కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు శాంతి భద్రతలు చేకూర్చడంలో మరింత శక్తి దైర్యం ప్రసాధించాలని అమ్మవారిని వేడుకొన్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇంద్రకీలాద్రి పై వేంచేసిన ఉన్న శ్రీకనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాష్టమి పర్యదినాన్ని పురస్కరించుకుని దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని బుధవారం డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పోలీశాఖ తరుపున దసరా శుభాకాంక్షలను తెలిపారు. అమ్మవారి …
Read More »కాళహస్తి, అన్నవరం దేవస్థానాల నుండి అమ్మవారికి చీర సారె…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం 7వరోజు అష్టమి తిదిలో దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇవో డి. పెద్దిరాజు, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం ఇవో ఇత్రినాథరావు సాంప్రదాయ బద్దంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవికి పట్టువస్త్రాలు, సారె, పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించారు. ముందుగా ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఇవో దర్భముళ్ల భ్రమరాంబ’లు వారికి ఘనంగా స్వాగతం పలికి, వారిచే ప్రత్యేక పూజలు జరిపి, …
Read More »సప్తగిరీశుడి సేవలో సూర్యుడు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడవ రోజు ఉదయం మలయప్పస్వామి స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం యెక్క గుణం సర్వ ప్రపంచానికి అదిపతి అయున సూర్య భగవానుడే ఏండుకొండల వానికి వాహనం మారి అయన సేవలో తరించు చున్నాడు మరి మానవ మాత్రులం మన మెంత అంటే సమస్త ప్రపంచ కేవలం అయన సేవకులమే అని అర్థం. వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. …
Read More »ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశిమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read More »హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణస్వీకారం…
-జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నరు… -నూతన చీఫ్ జస్టిస్ కు గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్, సియం వై.యస్. జగన్మోహన రెడ్డి అభినందనలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన …
Read More »సంక్షోభంలోనూ సంక్షేమమే..!
-తీవ్ర బొగ్గు కొరత ఉన్నా.. పెరుగుతున్న విద్యుత్తు డిమాండును తట్టుకునేందుకు విద్యుత్తు సంస్థలు సిద్ధం -ఏపీ జెన్కో మొత్తం సామర్థ్యం 5010 మెగావాట్లు -బొగ్గు కొరతతో 2300-2500 మెగావాట్ల ఉత్పత్తే.. -థర్మల్ విద్యుత్కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం.. -కానీ, సెప్టెంబరులో వచ్చింది 24 వేల టన్నులే -దేశంలో బొగ్గు కొరతతో రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం -ముఖ్యమంత్రి చొరవతో కొంత మేర మెరుగుపడిన బొగ్గు సరఫరా -వెల్లడించిన విద్యుత్తు అధికారులు -వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదు -నిరంతరాయంగా …
Read More »