Breaking News

Telangana

నిడదవోలు నియోజకవర్గంలో రూ.185.25 కోట్ల మేర ఆసరా చేయూత…

-రెండో విడత గా వై ఎస్సార్ ఆసరాగా రూ.46.32 కోట్లు అందిస్తున్నాం… -మంత్రి తానేటి వనిత నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి, మహిళలకు అన్నగా, పిల్లల మేనమామ గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వై ఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస …

Read More »

వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్వా సంఘాలకు రెండువ విడతగా బ్యాంక్ లలో నగదు జమ…

-పశ్చిమ నియోజకవర్గములో జరిగిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో పాల్గొన్న దేవాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా బుధవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 54, 55 మరియు 56వ డివిజన్లకు సంబందించి గాంధీ బొమ్మల సెంటర్ ఉర్దూ హై స్కూల్ మరియు 51, 53 డివిజన్ లకు సంబందించి వాటర్ ట్యాంక్ కొత్తపేట నందు నిర్వహించిన రెండోవ విడత ఆసరా సంబరాలలో రాష్ట్ర దేవాదాయ …

Read More »

మహిళలు ఆర్ధికంగా నిలబడితే ఆ ఇల్లు, గ్రామం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది…

తణుకు (రేలంగి), నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్ధికంగా నిలబడితే ఆ ఇల్లు, గ్రామం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా పరిషత్ ఛైర్మన్ కె. శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జెడ్పి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు డా.కారుమురి నాగేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ …

Read More »

పర్యావరణ సమతుల్యతపై ఇ-పుస్తకాన్ని ఆవిష్కరించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య జోన్‌లో భద్రత, సరుకు రవాణా లోడిరగ్‌ మరియు రైళ్ల రవాణాలో సమయపాలన మొదలగు పలు అంశాలపై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం నుండి నేడు అనగా 13 అక్టోబర్‌ 2021 తేదీన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులు, ఆరు డివిజన్లు అయిన విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ మరియు నాందేడ్‌ డివిజినల్‌ రౖౖెల్వే మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. …

Read More »

మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించే దిశగా వైఎస్సార్ ఆసరా రెండవ విడత పంపిణీ…

-పెదపారుపూడి మండలంలో 597 సంఘాల్లోని 6951మంది సభ్యులకు రూ. 6.90 కోట్లు పంపిణీ… -శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పెదపారుపూడి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారతే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల ఆర్థిక భరోసాను కల్పిస్తూ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రెండవ విడత వైస్సార్ ఆసరాను అందిస్తున్నారని శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

కలిదిండి మండలంలో రెండవ విడత వైఎస్సార్ ఆసరాగా రూ.14 కోట్లు అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేశాం…

-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : లంకగ్రామాల్లో రోడ్ల సౌకర్యం మెరుగు పరచడానికి ఈ రెండున్నరేళ్లలో రూ. 25 కోట్ల రూపాయల నిధులు కేటాయించి చాలావరకు పనులు ప్రారంభించడం జరిగిందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. వైస్సార్ ఆసరా రెండవ విడత పంపిణీలో భాగంగా బుధవారం కలిదిండి మండలం పెద్దలంక హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు ముఖ్యఅతిదిగా పాల్గొని వైస్సారా ఆసరా చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగనన్న ఇచ్చిన మాట …

Read More »

పాల పొంగళీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీకొండాలమ్మ దేవస్థానంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అమ్మవారి పాల పొంగళీ భవనాన్ని బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ శ్రీకొండాలమ్మ దేవస్థానం భక్తుల ఆదరణతో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆలయంలో పాల పొంగళీ భవనం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆలయ నిధులతో భవన …

Read More »

శ్రీకొండాలమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొడాలి నాని

-శేషవస్త్రాలతో సత్కరించిన వేద పండితులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీకొండాలమ్మ అమ్మవారికి దసరా నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయ అర్చకులు మంత్రి కొడాలి నానికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలతో మంత్రి కొడాలి నాని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకొండాలమ్మకు మంత్రి కొడాలి నాని …

Read More »

మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…

-వైఎస్సార్ ఆసరాను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి. -వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికాభివృద్ది చెందిదే తద్వారా సమాజాభివృద్ది చెందుతుందన్న గట్టి నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషన్ అన్నారు. వైఎస్సార్ ఆసరా రెండో విడత పంపిణీ లో భాగంగా బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో గుడివాడ రూరల్ మండల స్వయం సహాయక …

Read More »

గ్రామ,వార్డు సచివాలయాలు ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే సుపరిపాలన…

-బిళ్లపాడులో రూ. 61.80 లక్షలతో గ్రామ సచివాలయం, ఆర్బీలను ప్రారంభించుకున్నాం.. -రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళా సభ్యులకు ఖాతాలకు రెండో విడత వైఎస్సార్ ఆసరగా రూ. 6,400 కోట్లు జమ.. -రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గుడివాడ రూరల్ , నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశ పెట్టి …

Read More »