-ఆకర్షించిన మహాత్మాగాంధీ జీవితకాలక్రమ ఫోటో ప్రదర్శన…. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్వచ్చంద రక్తదాతల దినోత్సవం, మహాత్మాగాంధీ జయంతి సందర్భాలతో పాటు ఆజాదీ కా అమ్మత్ మహోత్సవ కార్యక్రమాన్ని జోడించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జీవితకాల క్రమ ఫోటో ప్రదర్శన, మెగా రక్తదాన శిబిరాన్ని ఇంచార్జ్ కలెక్టర్ డా. కె. మాధవిలత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలు కావాలన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారెవరైనా 18 నుంచి 65 సంవత్సరాల వయస్సుగల …
Read More »Telangana
జగనన్న సంపూర్ణ గృహా హక్కు పథకం…
-ఇంటింటి సర్వేకు ప్రత్యేక కార్యచరణ… -నవంబరు 7వ తేదీ నాటికి ఇంటింటి సర్వే ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యచరణ మేరకు అక్టోబరు 4 నుంచి నవంబరు 7వ తేదీ వరకు సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్. శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జెసి క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహాశీల్దార్లు, …
Read More »రక్తదానం, హెచ్ఐవిలపై అవగాహన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం రక్తదానం, హెచ్ఐవిలపై అవగాహన కలిగించే వాల్ పోస్టర్లను ఇన్ ఛార్జి కలెక్టర్ డా. కె. మాధవిలత అవిష్కరించారు. చైల్డ్ ఫండ్ ఇండియా వారు కరోనా నివారణ జాగ్రత్తలు ప్రచురించిన కరపత్రాలను కూడా ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందు జాగ్రత్తగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోపు గర్బిణీలు హెవి పరీక్ష చేయించుకోవాడం మంచిదన్నారు. తన సమీపంలోని బసిటిసి సెంటర్లో ఉచితంగా మరియు గోప్యంగా ఈ …
Read More »సచివాలయం ఆకస్మిక తనిఖీ… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకముల వివరాలు విధిగా నోటీసు బోర్డులో ఉంచాలని పేర్కొన్నారు. శుక్రవారం రామలింగేశ్వర నగర్ నందలి 68 మరియు 69 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి …
Read More »పేదల ఆరోగ్యానికి పెద్దపీట… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 3.19 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3 లక్షల 19 వేలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు …
Read More »పేద నిరుపేద ప్రజల, అర్హులైన లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి…
కొవ్వూరు , నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం కొవ్వూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, పేద నిరుపేద ప్రజల, అర్హులైన లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నదని తెలిపారు. …
Read More »హౌసింగ్ లబ్దిదారులకు జిల్లా నందు ఉన్న అన్ని బ్యాంక్స్ ద్వారా రుణాలు ఈ నెల 15వ తేది నాటికి మంజూరు చేయించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఉన్న 13952 హౌసింగ్ లబ్దిదారులకు జిల్లా నందు ఉన్న అన్ని బ్యాంక్స్ ద్వారా రుణాలు ఈ నెల 15వ తేది నాటికి మంజూరు చేయించాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ యం రమాదేవి సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక మెప్మా కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని 8 మునిసిపాలిటీలో పనిచేస్తున్న మెప్మా సిబ్బందితో వివిధ కార్యక్రమాల అమలు ప్రగతి పై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న కాలనీల లబ్దిదారులకు బెస్మెంట్ లెవెల్ లో గృహము …
Read More »వృద్ధులు సంక్షేమానికి , అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి చిత్తశుద్ధి తో అమలు చేయడం జరుగుతుంది…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధులు సంక్షేమానికి , అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి చిత్తశుద్ధి తో అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు . శుక్రవారం అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ని గిరిజన భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం అధిక …
Read More »ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు చేసిన సేవలు చిరస్మరణీయం…
ఏలూరు , నేటి పత్రిక ప్రజావార్త : సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగోళ్ల శ్రీలక్ష్మీ తండ్రి రంగారావు మృతి పార్టీకి తీరనీలోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరులో ని ఆయన స్వగృహంలో పిళ్ళంగోళ్ళ రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఏలూరు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ ప్రజా సేవలో పిళ్ళంగోళ్ళ రంగారావు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఈ …
Read More »గుడివాడ డివిజన్ పరిధిలో ఫ్రీ మెట్రిక్ మరియు పోస్టు మెట్రిక్ విద్యార్థులు బీసీ వెల్ఫేర్ వసతిగృహాల్లో ప్రవేశము కొరకు ఖాళీల వివరాలు..
-వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు నేరుగా ఆయా వసతి గృహ సంక్షేమాధికారిని సంప్రదించగలరు… -విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -అసిస్టెంట్ బీసీ వెల్పేర్ అధికారిణి గురవమ్మ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ డివిజన్ పరిధిలో 2021-2022 విద్యా సంవత్సరము నకు గాను ఫ్రీ మెట్రిక్ మరియు కళాశాలలో విద్యనభ్యశించే విద్యార్థులు బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశము అవకాశం కల్పించడబందిందని దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసకోవాలని బీసీ వెల్పేర్ అధికారి బీసీ వెల్పేర్ అధికారిణి కె. గురవమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో …
Read More »