-విద్యుత్తు రంగం బలోపేతానికి అత్యుత్తుమ విధానాలు -రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం -వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం -సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి -విద్యుత్తు సంస్థలకు ప్రభుత్వం ఆదేశం -రూ.3669 కోట్ల ట్రూ అప్ ఛార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి -రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి తెలిపిన డిస్కంల సీఎండీలు -విద్యుత్తు కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయం రూ.32 వేల కోట్లు! -విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు 2019-21 మధ్య రూ.28,166 కోట్లు విడుదల -2019-21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64 వేల …
Read More »Telangana
క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు…
-విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు నిబంధనల మేరకు క్రమబద్దంగా స్నాతకోత్సవాలు నిర్వహించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హారిచందన్ ఆందోళన వ్యక్తం చేసారు. నియమబద్ధంగా స్నాతకోత్సవ కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు, 3-4 సంవత్సరాలకు ఒకసారి సమావేశాలు నిర్వహించటం గమనించానన్నారు. అయితే ఇప్పటికే రాజ్ భవన్లో జరిగిన ఉపకులపతుల సదస్సుల సందర్భంగా స్నాతకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించి విద్యార్థులకు డిగ్రీలను అందించాలని గవర్నర్ ఆదేశించారు. దీనిని అమలు …
Read More »బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోవిద్ వైరస్ సోకి చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం బ్లాక్ ఫంగస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని ముఖాముఖిగా వారితో సంభాషించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను …
Read More »వైద్య ఆరోగ్య శాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల పోస్టులు భర్తీ – డి.ఎం.హెచ్.ఓ డా.సుహాసిని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల పోస్టులు భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. సుహాసిని ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక సంవత్సర కాల పరిమితితో చిన్న పిల్లల వైద్య నిపుణులు 1, స్త్రీ వైద్య నిపుణులు 8, మత్తు ఇచ్చు వైద్య నిపుణులు 2 పోస్టులకు ఈనెల 20వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పైన తెలిపిన పోస్టులకు నెలకు రూ.1,10,000/-లు జీతం …
Read More »వీరంకి ప్రభునగర్ లో నివశిస్తున్న యానాదు కుటుంబాలకు ఆదార్, రేషన్, కులధృవీకరణ పత్రాలను అందించాలి… : కలెక్టరు జె. నివాస్
-గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవజీవన్ బాల భవన్ ఏన్ జివో ద్వారా రూ. 2 వేలు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు పంపిణీ… -బడి ఈడు పిల్లలందరినీ వెంటనే బడి లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలి… -గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేసే ప్రభుత్వ పథకాలను వారికి అందించే విధంగా అధికారులు చర్యలు చేప్టటాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీరంకి ప్రభునగర్ లో నివశిస్తున్న గిరిజన తెగలకు చెందిన యానాది కులస్తులకు ఆదార్, రేషన్ కార్డులతో పాటు …
Read More »స్పందనను వినియోగించుకోండి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ప్రతి సోమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ. ఏ. ఎస్. తెలిపారు. 13.09.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.
Read More »సమాజంలో శక్తివంతమైన సాధనంగా ప్రజాసంబంధాలు…
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ -విశాఖపట్నం వేదికగా భారత ప్రజాసంబంధాల మండలి 50వ శాఖ -విజయవాడ రాజ్ భవన్ నుండి వెబినార్ ద్వారా ప్రారంభించిన గవర్నర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంబంధాల నిపుణులకు విస్రృత అవకాశాలు కలిపిస్తూ వారి నైపుణ్యాలను నిరంతరం మెరుగు పరచటంలో భారత ప్రజా సంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) చేస్తున్న కృషి ఎంచదగినదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ రంగంలో ఉన్నత అవకాశాలు పొందాలనుకునే యువతకు ప్రోత్సాహం అందిస్తూ …
Read More »విఘ్నాధిపతి కృప నియోజకవర్గ ప్రజలపై సదా ఉండాలి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం న్యూ రాజరాజేశ్వరిపేటలో వినాయక చవితి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. అమరావతి కాలనీలోని క్షిప్ర గణపతి ఆలయంలో జరిగిన వేడుకలలో స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవి రాజా రమేష్ తో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి వారికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకున్నారు. గణనాధుని దివ్య ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై …
Read More »పరం టెక్నాలజీస్ ఇంక్ సంస్థ, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి ద్వారా ఉచితం గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు పంపిణి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా నగరంలో పరం టెక్నాలజీస్ ఇంక్ సంస్థ, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి ద్వారా ఉచితం గా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా అరసవిల్లి అరవింద్ ఛారిటబుల్ ట్రస్ట్, యుఎస్ఎ ఆధారిత సంస్థ పరం టెక్నాలజీస్ ఇంక్, ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ ఎల్ సి వ్యవస్థాపకుడు / చైర్మన్. అరసవిల్లి అరవింద్ మాట్లాడుతూ గతంలో ఏపీ పోలీసుల సంక్షేమ సంఘానికి ఒక లక్ష రూపాయల …
Read More »జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు… : మంత్రి పేర్ని నాని
-మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి గురజాడ వద్ద రూ. కోటి రూపాయలతో అండర్ పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం… -రూ.31 కోట్లతో పాములలంక బ్రిడ్జి నిర్మాణ పనలు త్వరలో చేపడతాం… -రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రహదారులపై ప్రమాదాలు నియంత్రణకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) నాని అన్నారు. స్థానిక ఆర్అండ్ బి అతిథి గృహంలో శనివారం జాతీయ రహదారి …
Read More »