-గురువారం వీరులపాడులో పి హెచ్ సి, సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీల సంఖ్య పెరగాలి విజయవాడ/వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువ డెలివరీలు జరిగేలా చూడాలని తద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పై భారం తగ్గుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. గురువారం వీరులపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సచివాలయాన్ని కలెక్టర్ జె.నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడుగడుగునా పరిశీలించి ఆసుపత్రిలో వివిధ వైద్య …
Read More »Telangana
యుపిఎస్సీ పరీక్షలు నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు…
-అభ్యర్థులు పరీక్ష సమయానికి ముందుగానే హాజరు కావాలి… -నగరంలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు… -పరీక్షకు హాజరు కానున్న 1608 మంది అభ్యర్థులు… -కోవిడ్-19 మార్గదర్శకాలు అనుసరిస్తూ పరీక్ష ఏర్పాట్లు… -జిల్లా కలెక్టర్ జె.నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సెప్టెంబరు 5వ తేది ఆదివారం యుపిఎసి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్ల …
Read More »ఇబ్రహీంపట్నం లో ఘనంగా మహనేత వర్దంతి వేడుకలు…
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహనేత స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖరరెడ్డి 12 వ వర్దంతి సందర్బంగా గురువారం ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు స్థానిక నాయకులతో కలసి మహనేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రింగ్ సెంటర్ లో ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మహనేత స్వర్గీయ రాజశేఖరరెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై 12 …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు రావుతో భేటి అయిన నగర పాలక సంస్థ కమిషనర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబేకాలనీ రెండు ఎకరాల స్థలంలో మినీ బస్ స్టేషన్ నిర్మాణం పై చర్చించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గురువారం ఆర్టీసీ భవన్‌లో సమావేశం అయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలకు అవసరాల నిమిత్తం ఎమ్మెల్యే మల్లాది విష్ణు వినతి మేరకు వాంబే కాలనీలో మినీ బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని గతంలో నగర పాలక సంస్థ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిన …
Read More »కోవిడ్ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ – 19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ… కోవిడ్ పరిస్ధితులపై సీఎం సమీక్షా సమావేశం – కోవిడ్ పరిస్థితులను వివరించిన అధికారులు – థర్డ్‌వేవ్ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు – రాష్ట్రంలో 2.11 శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు – మూడు జిల్లాలు మినహా మిగిలిన …
Read More »వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ ఘన నివాళి…
-ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్న వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ …
Read More »మరమత్తులు చేపట్టవలసిన క్లాసు రూమ్ లకు అంచనాలు రూపొందించాలి…
-పాఠశాలలో విధిగా కోవిడ్ నిభందనలు పాటించాలి… -అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలల్లో అత్యవసర సౌకర్యాలు కల్పించుటకు చేపట్ట వలసిన చర్యలపై గురువారం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ తనిఖి చేసారు. నగర పరిధిలోని మూడు పాఠశాల్లో శిదిలామైన భవనాలైన దుర్గాపురంలోని శ్రీ T.వెంకటేశ్వరరావు ఉన్నత మరియు ప్రాధమిక పాఠశాలలను సందర్శించి పెచ్చులూడిన గదులను, దెబ్బతిన్న కిటికీలు – గోడలను పరిశిలించి వెంటనే వార్డ్ ఎనిమిటిస్ సెక్రటరి శ్రీ అబ్దుల్ రహీమ్ కు ఎస్టిమేషన్ …
Read More »సంక్షేమ పథకాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందే… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్
-కోటి రూపాయలతో డి.ఆర్. ఆర్ ఇండోర్ స్టేడియం అధునీకరణ పనులు… -111, 112 సచివాలయాల ఆకస్మిక తనిఖీ… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. గురువారం కృష్ణలంక 23వ డివిజన్‌లో ని 111, 112 సచివాలయాలను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు …
Read More »చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : తన చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని చూపారన్నారు. ఉచిత విద్యుత్ తో రైతులకు ఆదుకున్నారని, ఆరోగ్యశ్రీ …
Read More »పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి నగర అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. 47 డివిజన్లో వేంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 50 కేజీల భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పడకేసిందని అందుకనే రాష్ట్రవ్యాప్తంగా గోతులు రోడ్ల కనీస మరమ్మతులు …
Read More »