Breaking News

Monthly Archives: June 2024

ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవచేయడం దేవుడు ఇచ్చిన గొప్ప వరం…. అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలి

-కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు 2024 ను సజావుగా నిర్వహించడంలో సహకరించిన బిఎల్వో స్థాయి నుండి అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బందికి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలియచేసిన బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ -తిరుపతి జిల్లాలో కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ గారు పని చేసిన సమయంలో వారి అమూల్యమైన సేవలు మరువలేనివి -బదిలీ పై వెళ్తున్న ప్రియతమ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎంతో అనుభవజ్ఞులు, సౌమ్యులు, అనుసరణీయలు: జెసి ధ్యాన …

Read More »

విశాఖ ఉక్కుకు శుభవార్త

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించడం ఏపీకి శుభవార్తే. ఆ ఫైల్ పెండింగ్ లో ఉందని పేర్కొనడం విశేషం. విశాఖ ఉక్కు ప్రజలు, ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,ప్రస్తుతం విశాఖ ఉక్కు కొనుగోలు చేసే సంస్థ లేదని చెప్పడం కేంద్రం అమ్మాలనే ప్రతిపాదన వాయిదా వేసుకుందని తెలుస్తున్నది. అదీకాక రూ.3000 కోట్లు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు మరో శుభవార్త చెప్పడం గమనార్హం. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ …

Read More »

డ‌యేరియా వ్యాప్తి చెంద‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు

– విస్తృతంగా స్టాప్ డయేరియా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు – బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాలి – నిర్ల‌క్ష్యం లేకుండా అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హరించాలి – అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదేశాలు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డ‌యేరియా వ్యాప్తి చెంద‌కుండా క్షేత్ర‌స్థాయిలో ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేపట్టాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం రాష్ట్ర స‌చివాల‌యం నుంచి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌భ్ కుమార్ ప్ర‌సాద్‌.డ‌యేరియాపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి క‌లెక్ట‌ర్ …

Read More »

రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

-రబీ కరువు పరిస్థితులను అధ్యయనం చేసిన కేంద్ర బృందం.. -నష్టపోయిన పంట వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక.. -రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.319.77 కోట్లు సాయం చేయాలి.. -ఉపాధి హామీ పథకం క్రింద అదనంగా మరో 50 పని రోజులు కల్పించాలి.. -అజయ్ జైన్, రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రబీ కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్రబృందాన్ని సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి …

Read More »

ఉపాధి హామీ క్షేత్రంలో కూలీల యోగానందం!

-డ్వామా పీడీ జె.సునీత ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుక‌లు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : స్వీయ‌, స‌మాజానికి యోగా ఇతివృత్తంతో జూన్ 21 శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా జిల్లాలో వ్యాప్తంగా యోగా ఔన్న‌త్యాన్ని చాటి చెప్పేందుకు పలు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా యోగాసనాల ప్రయోజనాలు గురించి సామాన్య ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో డ్వామా ప్రాజెక్టు డైరెక్ట‌ర్ జె.సునీత ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ రూరల్ మండలం ప‌రిధిలోని …

Read More »

అదుపులోనే డయేరియా….

-ఆందోళన చెoదాల్సిన అవసరం లేదు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా డయెరియా కేసులు నమెదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖ అధికారిణి డాక్టర్ యం.సుహసిని మరియు వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తన బృందంతో ఆయా ప్రాంతాలు హూటాహుటిన అర్దరాత్రి సందర్శించి డయెరియా వ్యాధి నివారణా చర్యలు చేపట్టడం జరిగినది. వైద్య …

Read More »

ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గం.. యోగా

-యోగా భార‌తీయ ఘ‌న వార‌స‌త్వ సంప‌ద – మాన‌సిక వికాసానికి గొప్ప సాధ‌నాలు యోగా, ధ్యానం – యువ‌తతో పాటు ప్ర‌తిఒక్క‌రూ ఒత్తిడిని అధిగ‌మించేందుకు వీటిని ఆచ‌రించాలి – రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి  స‌త్య కుమార్ యాద‌వ్‌ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మ‌న ఘ‌న వార‌స‌త్వ సంప‌ద యోగా ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గ‌మ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ అన్నారు. …

Read More »

భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలను అన్ని వైద్య విభాగాలు ప్రోత్యహించాలి… : డా.మాకాల సత్యనారాయణ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో బాగంగా 21 వ రోజు ఇబ్రహీంపట్నం ఎ పి జెన్కో నందు యోగ ఉత్సవాలలో పాల్గొన్న యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డా. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ అసహజ మరణాల తగ్గింపుకు యోగ శక్తి చికిత్సనీ అన్ని ఆరోగ్య విభాగాలు ప్రోత్సహించాలిసిందిగా కోరారు. ప్రస్తుతం సంభవిస్తున్నటువంటి మరణాలలో ఎక్కువ శాతం సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా వికటించడం మరియు సరైన వైద్యం అందకపోవడం లేదా వికటించడం వాటి వలన సంభవిస్తున్నాయని …

Read More »

శరీరాన్ని మనసును అను సంధానం చేసే చక్కని ప్రక్రియ యోగా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాతో మానసిక ఉపశమనం లభిస్తుందని, శరీరాన్ని మనసును అను సంధానం చేసే చక్కని ప్రక్రియ యోగా అని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన యోగ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ లతో కలిసి యోగా డే కార్యక్రమంలో మంత్రి పాల్గొని యోగాసనాలు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం …

Read More »

యోగా భారతదేశానికి గర్వకారణం

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -చల్లపల్లిలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం -శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుడు యోగాను ప్రోత్సహించారు -మరుగున పడిన యోగాకు ప్రధాని మోడీ పునరుజ్జీవనమిచ్చారు -పిల్లలకు యోగా నేర్పించి భావితరాలకు అందించాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యావత్ ప్రపంచం యోగా వైపు చూడటం భారతదేశం గర్వించదగ్గ విషయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం చల్లపల్లిలోని ఎన్టీఆర్ గ్రామ పంచాయతీ పార్కులో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన …

Read More »