-ఇసుక, సిలికా, క్వార్జ్ట్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కాగా సేకరించండి -2014-19 మధ్య మైనింగ్ ఆదాయంలో 24 శాతం గ్రోత్ ఉంటే…గత ప్రభుత్వంలో 7 శాతానికి పడిపోయింది -ఉచిత ఇసుక పాలసీకి కట్టుబడి ఉన్నాం…రవాణా భారం తగ్గించే అంశంపై దృష్టిపెట్టండి. -రీచ్ నుంచి నేరుగా వినియోగదారుడికి ఇసుక అందించడంపై కసరత్తు -మైనింగ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు -గనుల శాఖలో అస్తవ్యస్థ విధానాలు, అవినీతి వల్ల ప్రభుత్వం రూ.9,750 కోట్లు నష్టపోయిందని వివరించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Monthly Archives: July 2024
గల్ఫ్ వెళ్ళే వారి కొరకు ప్రయాణ ముందస్తు అవగాహన శిక్షణ సదస్సు కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు ముందుగా ప్రయాణం ముందు అవగాహన శిక్షణ తీసుకుంటే సురక్షితమని మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని విదేశీ వ్యవహారాల శాఖచే గుర్తించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ap లిమిటెడ్ ఏజెన్సీ యొక్క జనరల్ మేనేజర్ బిఆర్ క్రాంతి కుమారి ఇవాళ ఓంకాప్ ఆఫీసు విజయవాడలో జరిగిన ఆరు జిల్లాల ఉపాధి కల్పనా …
Read More »ఆగస్టు 1నుండి నుండి తల్లిపాల వారోత్సవాలు
-బ్రెస్ట్ ఫీడింగ్‌పై పోస్టర్లను విడుదల చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి కృష్ణబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “తల్లి పాలివ్వడాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి, ప్రతి ఏడాది ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నాం అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. బుధవారం వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్‌లోని 5వ …
Read More »ఏపీలో కంపెనీల ఏర్పాటుకు సహకారం అందించండి…
-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ -అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో మంత్రి టి.జి భరత్ భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు సహకరించాలని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. విజయవాడలో జెన్నిఫర్ లార్సన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశాలను వివరించినట్లు మంత్రి …
Read More »వంద రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానం
-రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య & ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రానున్న వంద రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టి.జి.భరత్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ నేటి ఉదయం …
Read More »ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై అవగాహన కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డైరెక్టర్ వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ వారి సమావేశ మందిరంలో బుధవారం ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై వ్యవసాయ మరియు అనుబంధశాఖల ఉన్నతాధికారులతో అవగాహన కార్యక్రమాన్ని విజయకుమార్ తల్లం IAS (Retd.), ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, గౌరవ సలహాదారు (వ్యవసాయ & సహకార శాఖ) వారి ఆధ్వర్యం లో నిర్వహించారు. నిరంతరం మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగులో వున్న పంటలు ఆ పరిస్థితులను తట్టుకునే నాణ్యమైన లాభసాటి దిగుబడులను సాధించటానికి ప్రకృతి వ్యవసాయం …
Read More »పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
-5 నూతన పాలసీలు రూపకల్పనకు ఆదేశం -4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లష్టర్లు -పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సానుకూల నిర్ణయం -గతంలో ఒప్పందం చేసుకుని వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు -మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల ధరల తగ్గింపు పై సమీక్ష -పరిశ్రమల శాఖ అధికారులతో సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ …
Read More »గత ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించండి
-సీపీఐ నేతలపై గత ప్రభుత్వం బనాయించిన కేసులను ఎత్తేయండి -సీఎం చంద్రబాబుకు సీపీఐ నేతల వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుని సీపీఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాల కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు. మూడు రాజధానుల పేరుతోనూ విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వేలాది ఎకరాలు …
Read More »నవీ ముంబై లో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ బృందం పర్యటన
-సిడ్కో అధికారులతో సమావేశమై న మంత్రి నారాయణ,సీఆర్డీయే అధికారులు -నవీ ముంబై నగర ప్రణాళికలు,అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న సిడ్కో -హౌసింగ్ స్కీమ్స్,ఆర్థిక,అభివృద్ధి ప్రణాళికలు గురించి మంత్రి,అధికారులకు వివరించిన సిడ్కో అధికారులు -నవీ ముంబై లో రోడ్ నెట్ వర్క్,ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి అధ్యయనం చేసిన మంత్రి,సీఆర్డీయే అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిని ప్రపంచంలో నెంబర్ వన్ గా నిర్మించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు. దీనికి తగ్గట్లుగా గతంలోనే మాస్టర్ ప్లాన్ లు రూపొందించారు. 2019 …
Read More »సహకార సంఘాల్లో మెక్కినదంతా కక్కిస్తాం
-అవినీతి చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు చర్యలు.. -ఒక్క రోజులో రైతుకు రుణం మంజూరు చేసేలా చర్యలు -సహకార సంఘాల ద్వారా రూ.38.7 వేల కోట్ల రుణాలు.. -ఆప్కాబ్ – డీసీసీబీల రుణ అంచనా ప్రణాళిక.. -రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి. -ప్రతి జిల్లాలో ఆప్కాబ్, డీసీసీబీ బ్రాంచ్ ల ఏర్పాటు -ఆప్కాబ్ అధికారులకు ఆదేశాలు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కంజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల పరిధిలో అవినీతి, అక్రమాలతో మెక్కినదంతా కక్కిస్తామని …
Read More »