-ఎన్డీఏ కూటమి, జనసేన పక్షాన మాట్లాడండి -టెంపుల్ టూరిజం, ఏకో టూరిజంలపై దృష్టి సారించండి -ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండండి -ఎంపీలతోపాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ నిబంధన పాటించాలి -జనసేన ఎంపీలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రగతి, మానవనరుల అభివృద్ధి, టూరిజం వంటి ముఖ్యాంశాలను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ …
Read More »Daily Archives: July 11, 2024
సముద్రంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించే భారతీయ నావికులకు IMO సత్కారం
-అసాధారణమైన ధైర్యసాహసాలకు గుర్తింపు పొందిన మార్లిన్ లువాండా ఆయిల్ ట్యాంకర్ యొక్క భారతీయ సిబ్బంది -సాహసోపేతమైన అగ్నిమాపక ప్రయత్నాలను ప్రశంసించిన INS విశాఖపట్నం సిబ్బంది -IMO ద్వారా లభించే ఈ గుర్తింపు భారతీయ నావికుల అసాధారణ ధైర్యాన్ని మరియు వృత్తి నైపుణ్యాన్ని హైలైట్ చేస్తుంది: సర్బానంద సోనోవాల్ -లండన్‌లోని IMO ప్రధాన కార్యాలయంలో 2 డిసెంబర్ 2024న మారిటైమ్ సెక్యూరిటీ కమిటీ 109వ సెషన్‌లో నిర్వహించనున్న వార్షిక అవార్డుల ప్రదానోత్సవం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) 2024లో …
Read More »మా సిబ్బంది అత్యంత క్రమశిక్షణ కలిగిన వారు, మా విలువైన ఆస్తిలో ఒకరు…
-మా భారతీయ రైల్వేలు మరియు మేము ఎల్లప్పుడూ వారికి అన్ని రకాలుగా మద్దతునిస్తాము –నరేంద్ర ఎ.పాటిల్, డీఆర్‌ఎం, విజయవాడ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్, దక్షిణ మధ్య రైల్వే విజయవాడలోని రన్నింగ్ రూమ్‌లో గురువారం లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లు మరియు రైలు మేనేజర్‌లకు (రన్నింగ్ స్టాఫ్) అందిస్తున్న సౌకర్యాలు మరియు సౌకర్యాల గురించి వివరించడానికి గైడెడ్ మీడియా టూర్‌ను నిర్వహించింది. నరేంద్ర ఎ. పాటిల్, డివిజనల్ రైల్వే మేనేజర్, శ్రీనివాసరావు కొండా, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ …
Read More »విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఉక్కు & భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్- ఆర్‌ఐఎన్‌ఎల్) ఈ రోజు సందర్శించారు. ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారంలోని కీలక ఉత్పత్తి యూనిట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత, ఆర్‌ఐఎన్‌ఎల్ సీనియర్ మేనేజర్లతో వివరణాత్మక చర్చలు జరిపారు, కర్మాగారం పనితీరును సమీక్షించారు. ఈ పరిశీలన అనంతరం కార్మికులతోనూ మంత్రి మాట్లాడారు. …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ కి మెమోరాండం అందించిన ఎ.పి.ఎస్.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగంలో దివ్యాంగులకు కాంట్రాక్ట్ పద్ధతిలో విద్యాబోధన చేసే ఐఆర్టీలను విద్యాశాఖలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టీచర్ ఫెడరేషన్ తరుఫున విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)కి వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో-కన్వీనర్ మాలకొండ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎ.పి.ఎస్.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నాగరాజు గురువారం ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని) కలవటం జరిగింది. కేంద్ర …
Read More »2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిట్ చేయబోతున్నాం : ఎంపి కేశినేని శివనాథ్
-52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ -ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులందరూ క్రీడల్లో రాణించాలి.., భవిష్యత్తులో ఎడ్యుకేషన్ తో పాటు, స్పోర్ట్స్ కి మంచి భవిష్యత్తు వుంటుంది. కేంద్ర ప్రభుత్వం సాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిట్ చేయబోతున్నాం..ఆ సమాయానికి ఒలింపిక్ లో ఆడే గేమ్స్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సంపాదించి సిద్ధంగా వుండాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. సత్యనారాయణ పురంలోని కేంద్రీయ విద్యాలయంలో గురువారం జరిగిన …
Read More »వి.ఎం.సి లో జరిగిన నిధుల దుర్వినియోగం పై విచారణ జరిపిస్తాం : ఎంపి కేశినేని శివనాథ్
-4వ డివిజన్ లో పలు సిసి రోడ్లకు శంకుస్థాపన -నోవోటెల్ హోటల్ వైపు సర్వీసు రోడ్డు పరిశీలన -పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకి ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మిగలాలని ఆ రోజు చేపట్టిన కార్యక్రమాల వల్లే మిగులు బడ్జెట్ వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే వున్నపరిస్థితుల్లో కూడా సిసి రోడ్లు నిర్మాణ పనులు చేపట్టడానికి ఆ మిగులు బడ్జెటే కారణమని …
Read More »ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రచార పోస్టర్ల ఆవిష్కరన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రచార పోస్టర్లను గురువారం ఆ శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత కొన్నేళ్లుగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల ఫల్టిలిటీ రేట్ 1.5కు వచ్చింది. దీని వల్ల …
Read More »ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు
-టెండర్లు పిలిచి త్వరలోనే పోలవరం ఎడమ కాల్వ పనులు ప్రారంభం -రూ.800 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టి 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు -కృష్ణా-గోదావరి-పెన్నా-వంశధార నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు -భగవంతుడు ఇచ్చిన శక్తితో మీ రుణం తీర్చుకుంటా -గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించింది -అసమర్థతో మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూత…రైతులకు న్యాయం చేస్తాం -అధికారులు కార్పెట్ కల్చర్ మానుకోవాలి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వను …
Read More »ఉత్తరాంధ్ర అభివృద్ధి కీలకం కానున్న భోగాపురం ఎయిర్ పోర్టు
-భోగాపురం ఎయిర్ పోర్టుతో కలిసిపోనున్న విశాఖపట్నం, విజయనగరం -2026 జూన్ నాటికి పూర్తికానున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ -ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కి.మీలతో శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం.. -ఎకనమిక్ హబ్ గా, పారిశ్రామికాభివృద్ధికి భోగాపురం అద్భుత నగరంగా మారే అవకాశం.. -4.5 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేలా స్టార్ట్ అవుతోన్న భోగాపురం ఎయిర్‌పోర్టు.. -భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై …
Read More »