-ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదగా ప్రభుత్వానికి అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్రమాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి ఆయన తనయుడు పి.వివేక్ ఆనంద్ అంబులెన్స్ ను అందించారు. …
Read More »Daily Archives: July 14, 2024
జూలై 15 సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
-ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 15 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ …
Read More »మునగాల రహదారి మార్గం తాత్కాలికంగా మూసివేత
-ట్రాఫిక్ శ్రీరంగపట్నం మీదుగా మళ్లింపు -ఆర్ అండ్ బి ఈ ఈ – ఎస్ బి వి రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోరుకొండ నుండి ముగ్గళ్ల వెళ్ళు రహదారి లో కి. మీ 3/4 లో తోట కాలువ వద్ద మైనర్ వంతెన నిర్మాణములో వున్న దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్ కొరకు గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారి ఎస్బివి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత రెండు …
Read More »మునగాల రహదారి మార్గంలో గండి
-హుటా హుటిన అధికారులతో కలిసి ఘటన ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ -సాధారణ ట్రాఫిక్ కు అందుబాటులోకి తీసుకొని వొస్తాము. -కల్వర్టు నిర్మాణం సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు -ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : కోరుకొండ నుండి ముగ్గళ్ల వెళ్ళు రహదారి లో కి. మీ 3/4 లో తోట కాలువ వద్ద మైనర్ వంతెన (కల్వర్టు) నిర్మాణములో వున్న దృష్ట్యా గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేసి, అక్కడ పైపులు ఏర్పాటు …
Read More »మెడికల్ క్యాంపు ను ప్రారంభించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వన్ టౌన్ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఉచిత మెడికల్ క్యాంపును మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం సంతోషదాయకం అన్నారు. ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వాసవి విజయవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున హాజరైన వృద్ధులు, మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పలు విభాగాలకు చెందిన అత్యుత్తమ వైద్య …
Read More »ఈ నెల 15వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 15వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …
Read More »మైనార్టీ లందరూ ఐకమత్యంగా మెలగాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, మైనార్టీ లందరూ ఐకమత్యంగా మెలగాలని, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని రాజుపేట లో ఉన్న బిస్మిల్లా ఖాన్ షాదీఖానాలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొహరం పండుగ సందర్భంగా 123 మంది ఆస్థానాల ముజావర్లకు ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున బ్యాంకు చెక్కులను …
Read More »ప్రశాంత వాతావరణంలో ముగిసిన యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షలు- 2024
-ఉదయం పేపర్ 1 పరీక్షకు 55.71 శాతం, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 55.80 శాతం మంది హాజరు : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్- 2024 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారము ఉదయం 9:30 నుండి 11:30 మధ్యాహ్నం 2.00 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో నిర్వహించిన …
Read More »రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సాదర వీడ్కోలు
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం తిరుగు పయనమైన ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కి తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, టీటీడీ జేఈఓ గౌతమి, జెసి ధ్యాన చంద్ర, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తదితరులు రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ గారు సిఎస్ దంపతులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందచేశారు.
Read More »గ్రామీణ పేదలందరినీ వ్యవసాయ కార్మిక సంఘం ఒక గొడుగు కిందకు చేర్చాలి
-వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు ఏ.విజయ రాఘవన్ పిలుపు -వ్యవసాయ కార్మికులు వ్యవసాయేతర కార్మికుల్ని కూడా సమీకరించాలి -AIAWU జాతీయ కౌన్సిల్ తీర్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరినీ వ్యవసాయ కార్మిక సంఘం ఒక గొడుగు కిందకు రావడం ద్వారానే కార్పొరేట్ కమ్యూనల్ శక్తులను అడ్డుకోగలమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు ఏ విజయ రాఘవన్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం …
Read More »