-హిందీ ప్రాంతీయులకు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ హితవు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్రిభాష సూత్రం ఈ దేశానికి శ్రేయస్కరమని, హిందీ ప్రాంతీయులు తప్పనిసరిగా ఏదో ఒక దక్షిణ భారతీయ భాషను నేర్చు కోవాలని అప్పుడే జాతీయ సమైక్యత సాధ్యమని పద్మభూషణ్, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఆ విధంగా ముందడుగు పడనంత వరకు వారికి దక్షిణాది రాష్ట్రాల వారిని హిందీ నేర్చుకోమనే అర్హత ఉండదని హితవు పలికారు. అరవింద్ ఘోష్ – …
Read More »Daily Archives: July 25, 2024
తమిళనాడు బోట్లను అడ్డుకోండి
-ఫిషరీస్ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశం -కావలి ఎమ్మెల్యే వినతి మేరకు సమస్య పరిష్కరించిన కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు నుండి నెల్లూరు జిల్లా పరిధిలోని తీర ప్రాంతాలకు వచ్చి వేటాడుతున్న వారిని తక్షణమే అడ్డుకోవాలని గనులు, భూగర్భ&ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ ను ఆదేశించారు. సచివాలయంలోని ఛాంబర్లో కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణా రెడ్డి మంత్రిని కలిసి కావలి, కోవూరు, సర్వే పల్లి నియోజకవర్గాల పరిధిలోని …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేసిన సీఎం
-నేర రహిత రాష్ట్రమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -గత ప్రభుత్వంలో దెబ్బతిన్న శాంతి భద్రతలను మళ్లీ గాడిన పెడతాం -ప్రజల ప్రాణాలకు రక్షణ ఇస్తాం…ప్రజల ఆస్తులకు భరోసా ఇస్తాం -శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఏ స్థాయి వ్యక్తినైనా శిక్షిస్తాం -నేరస్తుడే పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు అదే జరిగింది -ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలు 250 మంది, మహిళలు 2,027 మంది దారుణ హత్యకు గురయ్యారు -వివేకా హత్యలోనూ ఊహకు కూడూ అందని విధంగా డ్రామాలు -స్థానిక సంస్థల …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఎం నేతలు కలిశారు. సచివాలయంలో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎంకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం, పెన్షన్లు రూ.3 వేల నుండి రూ.4 వేలకు …
Read More »డెంగ్యూ నివారణలో సమాజభాగస్వామ్యం
-ఏడీ డాక్టర్ సుబ్రమణ్యేశ్వరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలం ప్రజలను పీడించే వ్యాధుల్లో ఒకటైన డెంగ్యూ నివారణలో సామాజిక భాగస్వామ్యం అత్యవసరమని ఆరోగ్యశాఖ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ డైరెక్టర్ బి. సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. డెంగ్యూ నివారణ కోసం ప్రతి శుక్రవారం డ్రైడే గా నిర్వహిస్తున్నందున ఏడిస్ లార్వా నిర్మూలన కోసం ఒక వారానికి పైగా నీటి నిల్వ కంటైనర్లను క్లియరెన్స్ చేయాలని ఆమె కోరారు. డెంగ్యూ నివారణ మాసం(జూలై) చర్యల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అడిషనల్ …
Read More »వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులతో కమీషనర్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు పడుతున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధుల బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రచార సాధనాలద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రేడియో జింగిల్స్ , ఎఫ్ ఎం , లోకల్ ఛానళ్ల ద్వారా ప్రబలుతున్న వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు జారీ …
Read More »వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం నాడు శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… టీడీపీ హయాంలో దళితుల …
Read More »రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రహారీ క్లబ్ లు ఏర్పాటు
-కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ,కళాశాలల్లో మరియు వసతి గృహాల్లో డ్రగ్స్ వినియోగం,విక్రయంని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రహారీ క్లబ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ ఏం.ఆర్ .ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ రోజు రాష్ట్రం లోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు మరియు విద్యాశాఖ సిబ్బంది తో విద్యాసంస్థలు …
Read More »