Breaking News

Monthly Archives: July 2024

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు

– బాధిత కుటుంబాల‌ను అన్ని విధాలా ఆదుకుంటాం – ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ‌కు ఆదేశాలిచ్చాం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం, బూద‌వాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని.. ప్ర‌త్యేక వైద్య బృందాలు ఇందుకోసం కృషిచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎస్‌.సృజ‌న తెలిపారు. తాడేప‌ల్లి మ‌ణిపాల్ ఆసుప‌త్రి, గొల్ల‌పూడి ఆంధ్రా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను క‌లెక్ట‌ర్ సృజ‌న ప‌రామ‌ర్శించారు. …

Read More »

మీ భవిష్యత్తుకు ”అమ్మ” తోడు

-“అమ్మ” ప్రోత్సాహం ఉన్నత శిఖరాలకు బాసట… -“అమ్మ” ఆప్యాయత, అనురాగం, ప్రేమ స్ఫూర్తిదాయకం -జిల్లా కలెక్టర్ డాక్టర్ గుమ్మళ్ల సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావి భారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించేందుకు ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) అందిస్తున్న ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన అన్నారు. ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మ కళ్యాణమండపంలో పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ …

Read More »

ప్ర‌శాంతంగా ముగిసిన యూపీఎస్సీ ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ ప‌రీక్ష‌లు

-అధికారులు, సిబ్బందికి క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అభినంద‌నలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలోని విజ‌య‌వాడ‌లో ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించిన ఈపీఎఫ్‌వో ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, ఈఎస్ఐసీ న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. ఈపీఎఫ్‌వో ప‌రీక్ష‌కు సంబంధించి 2,401 మందికి, ఈఎస్ఐసీ ప‌రీక్ష‌కు 5,433 మంది అభ్య‌ర్థులకు విజయవాడలో 25 ప‌రీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయ‌గా క‌లెక్ట‌ర్ సృజ‌న పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌లోని కేంద్రాన్ని త‌నిఖీ చేసి ప‌రీక్ష‌ల‌ను ఎక్క‌డా …

Read More »

మెజారిటి ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది

-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణముపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసి లాభపడుతుంది -గత ప్రభుత్వం హాయాంలో బస్సులు కొనుగోలు చేయని కారణంగా కుదించిన బస్సురూట్లు పెంచి ప్రజారవాణా వ్యవస్ధను బలోపేతం చేయాలి. -రాష్ట్రాభివృద్దికి, కూటమి ప్రభుత్వానికి ఆర్టీసి ఇ.యు & ఏపిజేఏసి అమరావతి సహకరిస్తుంది. -బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు & జి.వి.నరసయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మెజారిటి ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే నేడు అధికారంలోకి రావడంతో ఈ కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరతాయన్న నమ్మకం …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా

-బాధితులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత …

Read More »

జూలై8న సోమవారం (నేడే) కలెక్టరేట్ లో మీకోసం – ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ…

-జిల్లా స్థాయి అధికారులు అందరూ తప్పని సరిగా హాజరు కావాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల జూలై08న సోమవారం (నేడే) తిరుపతి కలెక్టరేట్ లో మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గం.ల నుండి మ.1 గం.వరకు నిర్వహించ నున్నట్లు, సదరు మీకోసం -ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని …

Read More »

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తిరుపతి జిల్లా మహిళా విభాగం నూతన కార్య నిర్వాహక సభ్యుల ఎన్నిక 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ మహిళా ప్రాంగణము, తిరుచానూరు రోడ్డు నందు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి, సుబ్బరాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( APGEA) మహిళా విభాగం యొక్క నూతన కార్య నిర్వాహక సభ్యులు ని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ తెలుసు APGEA ఉద్యోగుల సంఘం అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుండి, అన్ని క్యాడర్స్ నుండి సంఘంలోకి సభ్యులు తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మహిళా విభాగానికి కార్యనిర్వహక వర్గాన్ని …

Read More »

ఎంపీ పురందేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ జగదీశ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీశ్ ఆదివారం ఉదయం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని స్థానిక జె ఎన్ రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఎంపీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Read More »

జూన్ 34 నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం

-జూలై 8 సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక -ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 8 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను …

Read More »

హద్దులు దాటితే చర్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి క్షీణ దశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమై ఉన్న స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి జనసేన శ్రేణులన్నీ వెన్నుదన్నుగా నిలబడాలని, పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్న తరుణంలో పార్టీ నియమనిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలోని ఎవరు మాట్లాడినా, అధికారుల పని తీరును బలహీనపరిచే విధంగా …

Read More »