Breaking News

Monthly Archives: July 2024

ఓరియే స్ట్సషన్ సెషన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం అండర్ ట్రయిల్ ముద్దాయి ల రివ్యూ కమిటీ ముందస్తు సమావేశం లో ఓరియే స్ట్సషన్ సెషన్స్ ను కార్యదర్శి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని …

Read More »

నిరాడంబరత చాటిన రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఘటన శుక్రవారం స్థానిక రాజమండ్రి రూరల్ మండల అభివృద్ది సమావేశం లో జరిగింది.  సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓకే అది స్థానానికి ఏర్పాటు చేసిన కుర్చీ ఏర్పాటు చేసిన టవల్ ను తీసి వేసి నిరాడంబరత ను చాటారు.

Read More »

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శానిటేషన్, త్రాగునీరు, డ్రైన్లు ప్రత్యేక దృష్టి.

-ఆదిశగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సత్యం చేయాలి. – ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జూలై మాసంలో లబ్ధి దారులకు రు. 7 వేల రూపాయలు పెన్షన్ అందించాం. – రైతు సంక్షేమమే లక్ష్యంగా  వారి కొరకు రు. 1000 కోట్లు  ప్రభుత్వ రిలీజ్ చేయడం జరిగింది. -గత ప్రభుత్వ బకాయిలను కూడా రైతులు అందిస్తాం. -త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 16 వేల మంది ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేయనుంది. -రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి రాజమండ్రి , నేటి …

Read More »

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి న్యూఢిల్లీ లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి, పార్లమెంట్ సమావేశాలు ముగిసాక తొలిసారిగా 06- 07- 2024 శనివారం రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గానికి వస్తున్నట్లు రాజమండ్రీ పార్లమెంటు క్యాంపు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది. శనివారం ఉదయం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని రాజమండ్రి చేరుకుంటారు. స్థానిక విద్యుత్ కాలనీలో (జిల్లా పోలీసు కార్యాలయం …

Read More »

యూపీఎస్సీ ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ఈ నెల 7న విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – 25 కేంద్రాల్లో 7,834 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాసేందుకు ఏర్పాట్లు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7వ‌తేదీ ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించ‌నున్న ఈపీఎఫ్‌వో-ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, ఈఎస్ఐసీ న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. యూపీఎస్సీ ఈ నెల 7న …

Read More »

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ

– కార్డుదారుల‌కు స‌కాలంలో స‌రుకులు అందేలా చూడాలి – రేష‌న్ బియ్యం దారిమ‌ళ్ల‌కుండా గ‌ట్టి నిఘా ఉంచాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో కార్డుదారుల‌కు స‌కాలంలో స‌రుకులు అందేలా అధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని.. ఎక్క‌డా రేష‌న్ బియ్యం దారిమ‌ళ్ల‌కుండా గ‌ట్టి నిఘా ఉంచాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ సృజ‌న‌… పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. సీజ‌న్ల వారీగా ధాన్యం సేక‌ర‌ణ‌, మిల్లింగ్, ఎండీయూల …

Read More »

పాఠశాల విద్యాశాఖ  మధ్యాహ్న భోజన పథకం

-పాఠశాలలకు అందించే గుడ్లు, చిక్కీల్లో నాణ్యత ఉండాలి -సమగ్ర శిక్షా ఎస్పీడీ మరియు ఎండీఎం డైరెక్టర్  బి.శ్రీనివాసరావు IAS. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు నాణ్యత కూడినవి ఇవ్వాలని, పాడైనవి అందిస్తే తగు చర్యలు తీసుకోబడతాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు మరియు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శ్రీ బి.శ్రీనివాసరావు  సరఫరాదారులను ఉద్దేశిస్తూ అన్నారు. శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథక అధికారులు, గుడ్లు, …

Read More »

ఉపరితల జలాశయాన్ని పరిశీలన…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో అతిసారా వంటి వ్యాధులు ప్రబలకుండా శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి మంచినీటి జలాశయాలను పరిశీలించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలం సుల్తానగరంలో ఉపరితల జలాశయాన్ని పరిశీలించారు. గ్రామంలో కుళాయి కనెక్షన్లు, ట్యాంకులు పరిశుభ్రం, బ్లీచింగ్ స్టాకు, క్లోరినేషన్, మోటార్ లీకేజీలకు సంబంధించిన రికార్డులను వారు తనిఖీ చేశారు. పక్కనే నివసిస్తున్న చిట్టిబొమ్మ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని ట్యాంకును …

Read More »

జంతువుల ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 06-07-2024 తేది శనివారం రోజున ప్రపంచ జునోసిస్ దినం సందర్భంగా విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ, పశుసంవర్ధక శాఖ, ఎన్టీఆర్ జిల్లా, జీవకారుణ్య సంస్థ, భవానీపురం మరియు సాయి బాబా సత్సంగ సేవ సమితి వారి సంయుక్త నిర్వహణలో నగరంలోని కొత్తపేట నెహ్రుబొమ్మ సెంటరు, కె బి య న్ కాలేజ్ దగ్గర ఉదయం 7గంటలనుండి మధ్యాహ్నం 12 గంటలవరకు మరియు భవానీపురం ఐరన్ యార్డులోని జీవకారుణ్యం ఆశ్రమం, ఐరన్ కాంప్లెక్స్ వద్ద ఉదయము 9 గంటలు నుండి …

Read More »

భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల ఏర్పాటుకు భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పోర్టు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు, పోర్టు కనెక్టివిటీ రోడ్డు రైలు మార్గాల ఏర్పాటుకు భూ సేకరణ సమస్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. …

Read More »