మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం బందరు మండలం పోతేపల్లి గ్రామంలో మంత్రి జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పోస్టర్లు జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి విడుదల …
Read More »Monthly Archives: July 2024
ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కే చంద్రశేఖర రావు ఆర్ డి ఓ ఎం. వాణిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం ” నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ …
Read More »మహిళలు బాలికలకు అవసరమైన సేవలందించేందు కోసం సఖి కేంద్రం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : హింసకు గురైన మహిళలు బాలికలకు అవసరమైన సేవలందించేందు కోసం సఖి కేంద్రం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సఖి కేంద్రం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా మహిళలు గాని బాలికలు గానీ హింసకు గురైతే …
Read More »మచిలీపట్నంలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన మంత్రి కొల్లు
-జిల్లా కలెక్టర్ తో కలిసి దివ్యాంగురాలుకి తొలి పింఛన్ పంపిణీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం స్థానిక 27వ డివిజన్ నబిఖానా నూరుద్దీన్ పేటలో నూరు శాతం అంగవైకల్యం కలిగి, మంచానికే పరిమితమైన సీమ ఫర్విన్ కు ఎన్టీఆర్ భరోసా క్రింద రు.15 వేల రూపాయల పింఛను మొత్తాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులతో …
Read More »ఆకస్మికంగా తనఖి నిర్వహించిన నగర కమిషనర్
-ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనకి నిర్వహించారు. వార్డ్ నెంబర్ 23 సింగరి ఇఎన్టి హాస్పిటల్ వద్ద నివసిస్తున్న ప్రజలను పెన్షన్ పంపిణీ, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, దోమల సమస్య వగైరా వంటి విషయాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ తమ ఇబ్బందులు తెలపగా, అక్కడున్న మలేరియా వర్కర్ తరచుగా ఫాగింగ్ నిర్వహించినందున అమలేరియా వర్కర్ …
Read More »డెంగ్యూ మలేరియా నివారణ పోస్టర్ లాంచ్
-స్టాప్ డఏరియా క్యాంపెయిన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డెంగ్యూ మలేరియా మరియు సీజనల్ వ్యాధుల నివారణ కొరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో డెంగ్యూ మలేరియా నివారణ పోస్టర్లు అధికారులతో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య డెంగ్యూ, మలేరియా మరియు సీజనల్ వ్యాధులు అవి నివారించేందుకు …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లో 16 ఫిర్యాదులు
-ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి నగర కమిషనర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండర్ కంట్రోల్ రూమ్ నందు నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం ( ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక), నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వివిధ శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అని ప్రతి సోమవారం …
Read More »