-ఈ నెల 12 నుండి 2 నెలల పాటు అవగాహన సదస్సులు -18లైన్ డిపార్ట్ మెంట్ ల సహకారంతో రాష్ట్రంలో హెచ్ఐవీ వ్యాప్తి శాతం జీరో లక్ష్యంగా పనిచేద్దాం. -దేశంలో వ్యాధి విస్తరణను సమర్థవంతంగా అడ్డుకోవడంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది -హెచ్ఐవీ సోకినా మందులు వాడతూ సాధారణ జీవనం సాగించవచ్చు. -వ్యాధిగ్రస్థులపై వివక్ష చూపడం మంచి పద్దతి కాదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిపై సమాజంలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »Daily Archives: August 6, 2024
ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా కార్యాచరణ
– మాస్టర్ ప్లాన్‌ల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టాలి – పేదరిక నిర్మూలన, సుస్థిర జీవనోపాధి కల్పన, నైపుణ్యాల పెంపుపై దృష్టిపెట్టాలి – సామాజిక ఆస్తుల సృష్టి; ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణా కీలకం – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా జిల్లాలో అన్ని శాఖల అధికారుల కార్యాచరణ ఉండాలని కలెక్టర్ డా. జి.సృజన స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ …
Read More »బాలికపై లైంగిక దాడి అమానవీయం, అమానుషం
-దోషిని ఖఠినాతి కఠినంగా శిక్షిస్తాం… -ఇటువంటి దాడులను సమాజంలో ప్రతిఒక్కరు ఖండించాలి. -సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె. పార్థ సారధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుషమని సభ్యసమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని ఖఠినాతి కఠినంగా శిక్షిస్తామని చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇటువంటి దాడులను ప్రతిఒక్కరు ఖండించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు కొలుసు పార్థ సారధి …
Read More »గత ప్రభుత్వ మాజీ సలహాదారు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు…
-ఏపిఎన్జిజివో రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. పురుషోత్తం నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అంశాలపై గత ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల సంక్షేమం ఎన్. చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సత్యదొరమని ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కే.వీ. శివారెడ్డి ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు తెలిపారు. స్థానిక గాంధీనగర్ లోని ఎన్జీవో హోమియో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిజానికి గత ప్రభుత్వ హయం ఐదు సంవత్సరములు ఉద్యోగులకు …
Read More »లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి
-వరద హెచ్చరిక కారణంగా ముందు జాగ్రత్తగా నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు -నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వస్తున్న కారణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. మంగళవారం …
Read More »మాదిగ కష్టాలు గ్రహించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అభినందలు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గత 30 సంతవ్సరాలుగ రిజర్వేషన్ లలో మాదిగలు అనుభవిస్తున్న క్లేశాలను గమనించి మాదిగలకు సమన్యాయం కావాలంటూ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు హార్ఠిక అభినందనలు అభినందనలు తెలుపుతున్నామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ (ఈదుముడి ప్రకాశం) తెలిపారు. తెనాలి NGO కళ్యాణ మండపంలో మంళవారం SC వర్గీకరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోమాదిగలు సంయుక్తంగా కలసి చేసిన ఈ పోరటానికి సహాయ సహకారం అందించిన ప్రధాన మంత్రి మోడీ, ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. …
Read More »21వ పశుగణనపై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం
-కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి వారి చేతులమీదుగా జరిగిన 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమము గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో నందు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.టి, శ్రీనివాసరావు, డి.ఆర్.ఓ., నరసింహులు, రాజమహేంద్రవరం డివిజన్ పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా. మక్కెన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి …
Read More »పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో విమానాశ్రయం అభివృద్ధి చేయాలి
మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : కడియం నర్సరీలకు పర్యటక రంగం అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశలో మధురపూడి విమానాశ్రయంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధురపూడి విమానాశ్రయం కలెక్టర్ సందర్శించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా ను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో కడియం నర్సరీలకు అదనపు ఆకర్షణ ఆదాయ కేంద్రం గా మలిచే దిశలో కడియం నర్సరీలు సోయబాలు, పచ్చదనం పరీఢవిల్లేలా స్టాల్ ఏర్పాటు చేసేందుకు క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలన …
Read More »రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట ఈ క్రాప్ నమోదు చేయాలి
-జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ క్రాప్ నమోదు పకడ్బందీగా నిర్వహించాలని, రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట ఈ క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుండి తాసిల్దారులు మండల వ్యవసాయ ఉద్యాన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈక్రాప్ నమోదు కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట సాయం, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటి …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించాలన్నారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఆకలితో …
Read More »