Daily Archives: August 10, 2024

రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వి.వి.గిరి జయంతి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత మాజీ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి జయంతి కార్యక్రమం శనివారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వి.వి.గిరి భారత రాష్ట్రపతిగా, ఉప రాష్ట్రపతిగా, పలు రాష్ట్రాల గవర్నర్ గా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నెతెచ్చిన మహనీయుడని కొనియాడారు. దేశానికి వీరు చేసిన సేవలకు గాను భారత రత్న అవార్డుతో వీరిని గౌరవించుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడా సురేష్, అన్సారీ, నరహరశెట్టి నరసింహ …

Read More »

ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు రెండు నెల‌ల పాటు ” మీకు తెలుసా ” ప్ర‌చార కార్య‌క్ర‌మం

-ఈనెల 12న సిద్ధార్ధ ఆర్ట్స్ క‌ళాశాల నుండి ర్యాలీని ప్రారంభించ‌నున్న ఎపి శాక్స్ పీడీ డాక్ట‌ర్ ఎ. సిరి ఐఎఎస్‌ -రాష్ట్ర స్థాయి ప్ర‌చార కార్య‌క్ర‌మానికి అన్ని ఏర్పాట్లూ చేసిన ఎపి శాక్స్ అధికారులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌ఐవి మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల‌(Sexually Transmitted Infection-STI) గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్ర‌జ‌ల్లో అవగాహన పెంపొందించేందుకు రెండు నెలలపాటు నేకో (National Aids Control Society-NACO) నేతృత్వంలో ” మీకు తెలుసా ” రాష్ట్ర‌స్థాయి “ఇంటెన్సిఫైడ్ ఐఇసి క్యాంపెయిన్” కార్య‌క్ర‌మాన్ని …

Read More »

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం… :  ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. సుజనా ఫౌండేషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, సంయుక్త ఆధ్వర్యంలో శనివారం భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సుజనా మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గత వైసిపి పాలనలో …

Read More »

చేతి వృత్తి దారులను ప్రభుత్వం ఆదుకోవాలి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికపై నిధులు కేటాయించి బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేసి చేతి వృత్తి దారులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం విజయవాడలో దాసరి భవన్ లో సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య అధ్యక్షతన జరిగిన చేతి వృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర ఆఫీస్ …

Read More »

పాండురంగాపురం-భద్రాచలం-మల్కన్గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు వలన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎంతో మేలు

-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుల మంజూరుపై కేబినెట్ నిర్ణయంపై మీడియాకు వివరించారు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రైల్వేలు, సమాచార- ప్రసార, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అత్యంత ప్రాధాన్యతతో చేపట్టిన పాండురంగాపురం – భద్రాచలం – మల్కన్గిరి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా నూతన రైలు మార్గాన్నిఅందిస్తూ ఇది అసన్సోల్ మరియు వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ …

Read More »

వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును జె.పి.సి కు పంపించిన నాయ‌కుడు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు : మ‌హ్మాద్ ఫ‌తావుల్లాహ్

-ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎంపి హ‌రీష్ మాధూర్ కు కృత‌జ్ఞ‌తలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్డీయే కూట‌మిలో తెలుగు దేశం పార్టీ వున్నా కూడా ముస్లిం స‌మాజానికి న‌ష్టం క‌లిగించే, వ‌క్ప్ బోర్డ్ ను బ‌ల‌హీన ప‌రిచి నిర్వీర్యం చేసే వ‌క్ఫ్ బిల్లు ను జె.పి.సి (పార్ల‌మెంట‌రీ జాయింట్ క‌మిటీ) కు పంపించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కృషి చేశార‌ని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హ్మాద్ ఫ‌తావుల్లాహ్ తెలిపారు. వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ బిల్లు-2024 లోని దాదాపు …

Read More »

గాడి తప్పిన విద్యా వ్యవస్థను, విచ్చలి విడి నిర్వహణను దారిలో పెట్టేలా జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి..

-జిల్లాలో విచ్చలవిడిగా బాలల హక్కుల ఉల్లంఘనలు.. -ప్రభుత్వ సెలవు దినాల్లో యధేచ్చగా విద్యా సంస్థల నిర్వహణ.. -గాఢ నిద్రమత్తులో జిల్లా విద్యా శాఖ అధికారులు.. -విద్యార్థుల సమస్యలపై కనీసం ఫోన్ లకు కూడా స్పందన కానీ ఎన్టీఆర్ ఇంటర్ బోర్డు (ఆర్.ఐ.ఒ.)అధికారి.. -ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ప్రభుత్వ సెలవు దినం అయిన రెండవ శనివారం (సెకండ్ సాటర్డే) నాడు నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యాశాఖ నియమనిబంధనలను ఉల్లంఘించి …

Read More »

గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలి

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వర రావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేసే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సదరు ప్రక్రియలో భాగంగా ఉద్యోగ సంఘాలతో కూడా సమావేశం నిర్వహించి క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని మార్పులను చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మార్పులు చేయవలసిందిగా కోరుతూ అదే విదంగా …

Read More »

సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి యాప్ ను లాంచనంగాప్రారంభించిన రాష్ట్ర హోం మినిస్టర్ వి.అనిత

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు మరియు వారి సిబ్బందితో కలిసి పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ …

Read More »

అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగష్టు 8 వ తేది రాత్రి విజయవాడ బందర్ రోడ్డు లో వున్న అంబేద్కర్ విగ్రహం ముందు లిఖించబడిన “బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహా శిల్పం-ఆవిష్కరణ కర్త శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు తేదీ 19-01-2024” అను అక్షరాలలో “శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ” అను అక్షరములను కొందరు వ్యక్తులు తొలగించడం జరిగింది. పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే అంబేద్కర్ విగ్రహం సందర్శించి …

Read More »