గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎందరో ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్నస్వేచ్చ, స్వాతంత్ర్యమని, దేశం కోసం వారు చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, ఎంఎల్సీ కెఎస్.లక్ష్మణరావు, నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, జిన్నా టవర్ సెంటర్, …
Read More »Daily Archives: August 15, 2024
హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్నిపెంపొందుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హర్ ఘర్ తిరంగా ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్నిపెంపొందుంతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్థానిక గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు 200 మీటర్ల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నగర పౌరులు తమ ఇళ్ల మీద జాతీయ జెండాని ఎగురవేశారని, …
Read More »త్యాగధనుల ఫలమే భారతావనికి స్వేచ్ఛా వాయువులు
-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ నందు గురువారం జరిగిన వేడుకలలో వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచి, స్వేచ్ఛా వాయువులు …
Read More »త్యాగధనులు, మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం
-దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం -వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు -రాజమహేంద్రవరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం -ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం -78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాకావిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డి నరసింహా కిషోర్, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద గల వైయస్సార్సీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా మహేష్ జెండాను ఎగరవేసిన అనంతరం పుస్తకాలు బిస్కెట్లను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు శ్రీనివాసరావు, నూనె సోమశేఖర్, తవ్వా మారుతి, కొరగంజి వెంకటరమణ, షేక్ అమీర్ భాష, పాస్టర్ ప్రభుదాస్, సిగ్నంశెట్టి రాము గుప్తా ,షేక్ షాహినా, సాబిన్కర్ నరేష్, నేమాల …
Read More »ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందు, కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు తదితరులతో సుజనా ముచ్చటించారు. …
Read More »రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కంపానియేన్ షిప్, సంస్థ నిర్వాహకులు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సుజనా చౌదరి మాట్లాడుతూ తల సేమియా మరియు ప్రాణాపాయ పరిస్థితుల్లో …
Read More »ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 14 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. సుజన ఫౌండేషన్ , షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంపును గురువారం కొత్తపేట కేబీఎన్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ పేద మధ్యతరగతి, వర్గాలు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రజలకు …
Read More »అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
-పశ్చిమ సమగ్రాభివృద్దే లక్ష్యం -ఎమ్మెల్యే సుజనా చౌదరి -ఎన్నికల్లో శాసనసభ్యునిగా విజయం తరువాత తొలిసారిగా జెండా ఎగరవేసిన సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో జాతీయ జెండాను పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ తో కలిసి ఆవిష్కరించారు.2024 ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభ్యునిగా విజయం సాధించిన సుజనా, జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి …
Read More »డీటీసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
-జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిటిసి యం. పురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాల సైతం అర్పించి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అటువంటి మహనీయులను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని డిటిసి ఎం పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డు లోని డీటీసీ కార్యాలయంలో గురువారంనాడు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో డీటీసీ యం పురేంద్ర పాల్గోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ …
Read More »