విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం కార్ల వినియోగం బాగా పెరిగింది. యువత కారును తమకి నచ్చిన రీతిలో వుంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కామినేని నగర్ లోని మహానాడు రోడ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన క్వాడ్ ప్రో షోరూమ్ ను ఆదివారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సంస్థ యజమాని మహ్మాద్ ఖాదర్ షాకు శుభాకాంక్షలు …
Read More »Daily Archives: August 18, 2024
ప్రజా ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత : ఎంపి కేశినేని శివనాథ్
-స్రవంతి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం -ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభత్వ పాలనలో రాష్ట్రాన్నే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే కేశినేని ఫౌండేషన్ ద్వారా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ప్రజలకు వైద్య సేవ అందించినట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. అశోక్ నగర్ లోని స్రవంతి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ను ఆదివారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు …
Read More »ఐక్యంగా వుండి సాధించుకోవాలి…ప్రజలకు సాయం చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్
-విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం -ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ -రూ.25 లక్షలు అన్న క్యాంటీన్ కి ప్రకటించిన ఛాంబర్ సభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వుండే విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆట బొమ్మలా మారింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాంబర్ ఆప్ కామర్స్ సభ్యులందరూ ఒక మాట మీద నిలబడి ఎన్నికలు నిర్వహించుకోవటం, అధ్యక్షుడిగా …
Read More »2027లో విజయవాడకి నేషనల్ గేమ్స్ రాబోతున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్
-పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం -ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి ఘన సన్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఐదేళ్ల కాలంలో రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాభివృద్ది జరుగుతుంది. విజయవాడ నగరానికి 2027లో నేషనల్ గేమ్స్ జరగబోతున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లో ఆదివారం పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె …
Read More »సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి ప్రజల కు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో సుజనా ఫౌండేషన్ మరియు షేర్ ఇండియా ఫౌండేషన్, సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16 న పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ప్రారంభించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తుంది. భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆదివారం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. హెల్త్ క్యాంపు ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య పరీక్షలను అందుబాటులోకి …
Read More »ఆగస్ట్ 19 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
-జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 19 వ తేదీ సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, ఇతర జిల్లాల అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, …
Read More »అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
-రైతు కూలీల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది -అస్వస్థత కు కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది -ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలోశ్రీధర్ నారాయణ రెడ్డి పొలం లో గుళికలు చల్లించేందుకు వ్యవసాయ కూలీలు రావడం జరిగిందని, వారు అస్వస్థత గురై ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగిందనీ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రైతు కూలీలకు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఘటన వివరాలను …
Read More »పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్
ధవలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం పై పోలవరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైల్స్ తగలబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని ఇందులో బాధ్యులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం పై తగిన విచారణ చేపట్టవలసిందిగా జాయింట్ కలెక్టర్ కు సూచించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించి, ఘటన వివరాలను …
Read More »BEE advocates rigorous implementation of Mission LiFE in KERALA to foster climate resilience
-LiFE to enhance Kerala’s environmental sustainability , promote eco-conscious lifestyles, spearhead new climate economy -Central goal is to mobilize individuals for climate-positive behavior, foster eco-friendly, self-sustaining ecosystem -Kerala set targets to achieve carbon Neutrality by 2050 and 100 per cent renewable energy by 2040, says K R Jyothilal, Kerala Additional Chief Secretary (ACS) of the Department of Power -Jyothilal emphasizes …
Read More »కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత ఫిర్యాదులను ప్రజలు ప్రధమ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో దరఖాస్తు చేసుకోగలరని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం లాగా ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ మరియు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా …
Read More »