రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం స్థానిక రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీ ని హౌసింగ్ , ఆర్ ఎం సి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి, గృహ లబ్దిదారులతో వారి సమస్యలు పై క్షేత్ర స్థాయిలో అవగాహాన కలుగ చేసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వెలుగబంద లే అవుట్ గృహ లబ్దిదారులు సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్ లో మరింత మంది లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టే …
Read More »Daily Archives: August 20, 2024
ఏర్పేడు నందు నిర్వహిస్తున్న వ్యాసాశ్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-వ్యాసాశ్రమంలో కిచెన్, రక్షిత మంచినీటి తదితర సదుపాయాలు మెరుగుపడాలి అని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు నందు నాలుగవ తరగతి నుండి డిగ్రీ వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల భోజనశాలను, కిచెన్ వాటి పరిసరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం నాణ్యతగా ఉండాలని పిల్లలకు రక్షిత మంచి నీరు అందించాలని పలు అంశాలపై సూచిస్తూ సదరు ఆశ్రమ …
Read More »మలేరియా సబ్‌యూనిట్-5 పరిధిలో ప్రపంచ దోమల దినోత్సవం ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం గాంధీనగర్, జింఖానాగ్రౌండ్‌నందు గల మలేరియా సబ్‌యూనిట్-5 పరిధిలోని పూర్ణానందంపేట ఎలిమెంటరీ స్కూల్, అయోధ్యనగర్ యూపిహెచ్‌సి స్టాఫ్, దేవీనగర్ యుపిహెచ్‌సి స్టాఫ్‌లతో ‘సర్ రోనాల్డ్ రాస్’ మలేరియా దోమను కొనుగొన్న శాస్త్రవేత్త ‘సర్ రోనాల్డ్ రాస్’ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ప్రపంచ మలేరియా దోమల దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, వైద్య సిబ్బందికి దోమల ద్వారా …
Read More »ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ర్యాలీ తో ప్రజలకు అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలు కలగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మంగళవారం ఉదయం కృష్ణలంకలో ఉర్దూ స్కూల్ విద్యార్థులు, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం నెలకొల్పారు. దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ …
Read More »ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానూరులో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు “కెరీర్ సెషన్స్” పై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ కంపెనీలలో ఉద్యోగవకశాలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటన లో తెలియజేసారు.అదే విధంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ ఉచిత శిక్షణలకు ఇంటర్, డిగ్రీ, బి.టెక్ …
Read More »జక్కంపూడి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా జక్కంపూడి లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ , అజిత్ నగర్ లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా జక్కంపూడి లో ఉన్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలించి అక్కడున్న వ్యర్థాలను లెవెల్ చేసి పునరుద్ధరణ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం వ్యర్ధ నిర్వహణ …
Read More »అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థని పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్నఅండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థని పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని, సుద్దపల్లి డొంక రోడ్ లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పని తీరు మెరుగయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ బస్టాండ్ ఎదురు నుండి ఉన్న యుజిడి లైన్ ను, సుద్దపల్లి డొంక రోడ్ లోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, అవుట్ ఫాల్ డ్రైన్ ను, …
Read More »శ్రీకాళహస్తి సమీపంలోని ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించి తనిఖీ చేసిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
-కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ వారు చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు అభినందనీయం: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -సిఎస్ఆర్ కింద ఈఎస్ఎల్ కంపెనీ వారు చేపట్టిన పలు శిక్షణ కార్యక్రమాల లబ్ధిదారులకు, విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, కుట్టు మిషన్లు, సైకిల్ తదితరాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సి ఎల్ కంపెనీ నీ సందర్శించి తనిఖీ చేసి, వారు చేపట్టిన కార్పొరేట్ సామాజిక బాధ్యతగా (CSR) ఎలక్ట్రో కాస్టింగ్ లిమిటెడ్ …
Read More »డివిజన్ పరిధిలో నూరుశాతం సీసీఆర్సీ కార్డులు డేటా ఎంట్రీ పూర్తి చెయ్యలి
-ప్రతీ ఒక్క సాగు విస్తీర్ణం ఈ పంటగా నమోదు -జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో 96% సీసీ ఆర్సి కార్డులు నమోదు 48 వేల ఎకరాల లో ఈ పంట (ఈ క్రాప్ బుకింగ్) నమోదు జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ , పౌర సరఫరాల శాఖ అధికారులతో , కొవ్వూరు డివిజన్ మండల తాహసిల్దార్లుతో జాయింట్ …
Read More »జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 ఇప్పటివరకు 96 571 ఎకరాల్లో పంట నమోదు
-జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు చెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ , పౌర సరఫరాల శాఖ అధికారులతో , కొవ్వూరు డివిజన్ మండల తాహసిల్దార్లుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.చిన్న రాముడు మాట్లాడుతూ ఈ – పంటలో …
Read More »