-రానున్న వంద రోజుల్లో 1.55 లక్షల ఇళ్ళు నిర్మించేందుకు చర్యలు… -2029 నాటికీ ఇళ్లులేని ప్రతి పేదవానికి పక్కాగృహం నిర్మిస్తాం. -కాలనీలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. -రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధ సారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా సుమారు 4 వేల 500 కోట్ల రూపాయల నిధులు ఇతర అవసరాలకు వినియోగించడం జరిగిందన్నారు. పేదవాని సొంతింటి కల కలగానే …
Read More »Daily Archives: August 22, 2024
ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
-అధికారులకు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఎన్‌హెచ్-165 జీ- గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్, ఎన్‌హెచ్ఏఐ-216హెచ్ (పెడన-విసన్నపేట), ఎన్‌హెచ్-16 (బెంజ్ సర్కిల్ …
Read More »ఈ నెల 23న గ్రామ సభలను విజయవంతం చేయాలి
– ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాలి – గ్రామ అభివృద్ధి ప్రణాళిక (వీడీపీ) మ్యాపులను ప్రదర్శించండి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రామసభలను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు సమన్వయంతో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. గ్రామసభల నిర్వహణపై కలెక్టర్ సృజన గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ అభిృవృద్ధి, డ్వామా, రెవెన్యూ …
Read More »ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గల 4 ఇసుక బుకింగ్ కేంద్రాల వద్ద కృష్ణ జిల్లా వాసులు ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు
-ఇసుక బుకింగ్ లో సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు -రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599 -కృష్ణాజిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6026 -రేపటినుండి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు -మీడియా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నదని, ఈలోగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి …
Read More »విజయవాడ లోమొహమ్మద్ ఖాన్ డైమండ్, జ్యూయలర్స్ నూతన షోరూం ప్రారంభం
-బంగారం అభరణాలపై1 గ్రాముకు 300తగ్గింపు -వజ్రాభరణాలపై ఒక క్యారెట్ కు 15000 వరకు తగ్గింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నమ్మకం…. నాణ్యత . నైపుణ్యత కు పేరుగాంచిన మొహమ్మద్ ఖాన్ డైమండ్ & జ్యూయలర్స్ నూతన షో రూమ్ గురువారం నగరంలోని రాఘవయ్య పార్కు ఎదురుగల యం జి రోడ్డు నందు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మొహమ్మద్ ఖాన్ డైమండ్, జ్యూయలర్స్ మేనేజింగ్ పార్టనర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ ప్రారంభం అఫర్ ను కోనుగోలు దారులకు అందిస్తున్నట్లు తెలిపారు. బంగారు …
Read More »ఉర్దూ భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి
-రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు మరియు న్యాయశాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ -‘ఉర్దూ బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాల రూపకల్పన వర్క్ షాపు సందర్శించిన మంత్రి -సమగ్ర శిక్ష అధికారులను అభినందించిన రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు మరియు న్యాయశాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల స్థాయి నుంచే ఉర్దూ భాషకు ప్రాధాన్యం ఇస్తూ భాషాభివృద్ధికి సమగ్ర శిక్ష చేస్తున్న కృషి అభినందనీయమని, ఉర్దూ పాఠ్య పుస్తకాలు బైలింగువల్ లో అందించడం అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ వ్యవహారాలు మరియు న్యాయశాఖామంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అన్నారు. …
Read More »ఉచిత ఇసుక పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -ఇసుక అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.. తప్పకుండా చర్యలు ఉంటాయి: జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టిందని, అక్రమ రవాణా ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక …
Read More »ఈనెల 23న (నేడు) గ్రామ సభలను విజయవంతంగా పండుగ వాతావరణంలో నిర్వహించండి
-ఉపాధిహామీ పనులపై అవగాహన తోపాటు గృహ, గ్రామాల్లో కనీస సౌకర్యాలపై, రోడ్ కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చించాలి -స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో ఈనెల 23న (నేడు)ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలను విజయవతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, సదరు గ్రామ సభలో స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు …
Read More »ఎలెక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కొరకు బిఎల్ఓ లు వారి పరిధిలోని ఇంటింటి గృహ సందర్శన చేసి ఓటర్ వెరిఫికేషన్ చేయాలని సిఈఓ కార్యాలయం నుండి అన్ని జిల్లాల డిఆర్ ఓ లు, ఈ ఆర్ ఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి మార్గదర్శనం చేశారు. గురువారం ఉదయం వెలగపుడి సచివాలయం నుండి అన్ని జిల్లాల డిఆర్ఓ, ఈఆర్ ఓలతో ఎస్ఎస్ఆర్ – 2025 పై, క్లెయిమ్స్ అండ్ …
Read More »సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవి… వెల కట్టలేనివి.. వారిని గౌరవ ప్రదంగా చూడాలి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల కట్టలేనివనీ, వారిని గౌరవ ప్రదంగా చూడాలనీ, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా మాన్యువల్ స్కావెంజర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి నిర్వహించారు. సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల కట్టలేనివనీ, వారిని గౌరవ …
Read More »