Daily Archives: August 22, 2024

రోడ్ల పైన వర్షపు నీటి నిలువలు లేకుండా చర్యలు తీసుకోండి

-అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల పైన వర్షపు నీటిని నిలువలు లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ నిరంతరం చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం సాయంత్రం వన్ టౌన్, కెనాల్ రోడ్ ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు. రోడ్ల పైన వర్షపు నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, ప్రజలకు …

Read More »

ప్రతి ఇంటికి కుళాయి సర్వేను సత్వరమే పూర్తి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని అసెస్మెంట్లకు సర్వే జరుగుతున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, గురువారం నాడు ప్రతి ఇంటికి కుళాయి సర్వేను సత్వరమే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వే లో భాగంగా సచివాలయం సెక్రటరీలు ప్రతి …

Read More »