Vijayawada, Neti Patrika Prajavartha : Heeralal Samaria Chief Information Commissioner, Delhi,is releasing a poster on Mission LiFE facilitated by Media Adviser (Southern States/ UTs). BEE, MOP, GOI.
Read More »Daily Archives: August 26, 2024
సకల దేవతా స్వరూపం గోమాత: మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోమాత సకల దేవతా స్వరూపమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సత్యనారాయణపురంలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిదని పేర్కొన్నారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవారని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవారని తెలిపారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవని.. వేదాలు, పురాణాలు, …
Read More »సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
-శ్రీకృష్ణ నామస్మరణతో మారుమ్రోగిన వైష్టవాలయాలు -కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్టవాలయాలను దర్శించి స్వామి వారికి అభిషేకాలు, పంచామృతాలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడను స్వామివారికి నైవేధ్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నికృష్ణులు, గోపికల వేషధారణ ఆకట్టుకున్నాయి. మధురానగర్ …
Read More »కృష్ణతత్వం ఆచరణీయం
-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణతత్వం ఆచరణీయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలో సోమవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకలలో ఆయన పాల్గొని స్వామి వారికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గోకులాష్టమిగా, కృష్ణ జన్మాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకునే శ్రీ కృష్ణుని జన్మదినానికి పురాణ ఇతిహాసాల్లో ప్రత్యేకత ఉందన్నారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత …
Read More »మధర్ థెరిస్సా విగ్రహా ఆవిష్కరణ
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : సేవా మూర్తి, విశ్వ మాత మధర్ థెరిస్సా విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక మధురానుభూతి ని కల్పించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నిస్వార్ధ సేవకు మారుపేరు మదర్ థెరీసా అన్నారు. విశ్వమాతగా పేరు పొందిన …
Read More »బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబుకు ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హానరబుల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, …
Read More »సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు క్షేత్రస్థాయిలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే దిశగా, సైబర్ సిటిజన్ యాప్ పై అవగాహన అనే వినూత్న కార్యక్రమాన్ని విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ హాల్ నందు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. నిర్వహించారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుతున్న క్రమంలో , నేరాలు అరికట్ట డానికి తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల పై ప్రజలను చైతన్యవంతం చేయడానికి దేశం లో ఎక్కడ లేని విధంగా 200 …
Read More »రాబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేయు ఏర్పాట్ల పరిశీలన
-నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భక్తులు అందరూ ఆనందోత్సవాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లను సోమవారం ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఇతర అధికారులతో కలిసి వినాయకుడి గుడి, అమ్మవారి టెంపుల్, ఘాట్ లను, క్యూ …
Read More »అన్నక్యాంటీన్లలో ఒక్కరోజు భోజనం ఖర్చును విరాళంగా ఇచ్చిన సెల్ కాన్ సీఎండీ వై.గురు
-తన జన్మదినం సందర్భంగా 100 అన్నక్యాంటీన్లలో భోజనానికి రూ.26.25 లక్షలను సీఎం చంద్రబాబుకు విరాళంగా అందజేత హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను అన్నక్యాంటీన్లకు విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో …
Read More »శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
-ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి -కృష్ణమందిరాల నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా సహాయసహకారాలు రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకృష్ణుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణం; సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా విజయవాడ, దుర్గాపురం, అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద శ్రీకృష్ణ మందిరంలో …
Read More »