-జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన చూపిన జిల్లా క్రీడాకారులు ఎందరికో స్ఫూర్తి -కలెక్టరేట్లో జరిగిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల్లో ప్రతిభ చూపి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థులు యువ క్రీడాకారులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సన్మాన గ్రహీతలు : జాతీయస్థాయిలో ట్యాక్వాండో 73 …
Read More »Monthly Archives: August 2024
5 కె రెడ్ రన్ ద్వారా హెచ్ఐవిపై అవగాహన ర్యాలీ
-5 కె రెడ్ రన్ ద్వారా హెచ్ఐవిపై అవగాహన ర్యాలీ ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్ఐవి, ఎయిడ్స్‌పై నియంత్రపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2024-25 లో భాగంగా 5 కె రెడ్ రన్ మారథాన్ కి ముఖ్యఅథితిగా హాజరైన జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు …
Read More »కలక్టరేట్ లో ఘనంగా గిడుగు వెంకట రామమూర్తి 162 వ జన్మదిన వేడుకలు
-తెలుగులో చదవండి, రాయండి, మాట్లాడండి -తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులను సన్మానం -ఆకట్టుకున్న గేయాల, కవితల సమాహారం గిడుగురామ్మూర్తి వారికి ఘన నివాళి -ముఖ్య అతిథి గా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారని జిల్లా కలెక్టర్ పి …
Read More »తూర్పు గోదావరి జిల్లాకు ప్రతిష్టాత్మకమైన స్కాచ్ ప్రశంస పత్రం
-స్కాచ్ అవార్డు కేటగిరిలో సెమీఫైనల్ కి ఎంపికైన బంగారుకొండ కార్యక్రమం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో నూతన ఆవిష్కరణ లో భాగంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన బంగారు కొండ కార్యక్రమానికి ప్రతిష్టాత్మక మైన స్కాచ్ అవార్డు ఎంపికలో భాగంగా సెమీ ఫైనల్స్ కి ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, గతంలో …
Read More »పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి
-డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని ప్రేమతో ఆదరించాలి… -చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అందరికి ఆధునిక వైద్యం అందించాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. గురువారం నాడు కూకట్ పల్లి, జి హెచ్ ఎం సి పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్స్ (వాస్కులర్ మరియు మల్టీస్పెషలిటీ) ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ నేడు వైద్యం ఎంతో ఖరీదైనదని, పేదలకి …
Read More »ఇద్దరు అసాధ్యులు.. ఓ అద్భుత విజయం
– మోకాలి లిగమెంట్ తెగిపోవడంతో క్రికెటర్ కు శస్త్రచికిత్స – చికిత్స అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు – డెఫ్ అండ్ డంబ్ క్రికెటర్ యశ్వంత్ నాయుడు, ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ ఉప్పలపాటి భార్గవ్ రామ్ లపై ప్రశంసల జల్లు – ఇరువురిని ఘనంగా సత్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తదితర ప్రముఖులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విధిని సైతం ఎదిరించే ఓ యువకుడి పట్టుదల, అసాధ్యాన్ని సుసాధ్యం …
Read More »మన కృష్ణా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా..!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 31 వ తేదీన అనగా శనివారం,10AM కి నోబెల్ కాలేజీ ఆపోజిట్ సైడ్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో దగ్గర మీనీ జాబ్ మేళా జిల్లా ఉపాధి కార్యాలయం మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మినీ బాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు ఒక ప్రకటన లో తెలియజేశారు. ఈ జాబ్ మేళా ను ఉమ్మడి కృష్ణ జిల్లా అండ్ ఎన్టీఆర్ జిల్లా నిరుద్యోగ యువతీ,యువకులు …
Read More »జిల్లావ్యాప్తంగా 20 వేల మొక్కలను నాటేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ శుక్రవారం జిల్లావ్యాప్తంగా 20 వేల మొక్కలను నాటేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ వన మహోత్సవం – వనం మనం కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ హరిత ఆంధ్ర …
Read More »తెలుగు తల్లిని స్మరించుకుంటూ గౌరవ వందనం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వ్యవహారిక భాషకు విశేష ప్రాచుర్యం కల్పించిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు తల్లిని స్మరించుకుంటూ గౌరవ వందనం చేశారు. …
Read More »జిల్లాలో ఫోటోఓటర్ల జాబితాల డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఫోటోఓటర్ల జాబితాల డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జాయింట్ కలెక్టర్ గురువారం తమ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి, వారికి జిల్లాలో నిర్వహిస్తున్న ఫోటోఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షేప్తి సవరణ కార్యక్రమం షెడ్యూల్ వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఫోటోఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త …
Read More »