-నగర ఉప పోలీస్ కమీషనర్ (ట్రాఫిక్) చక్రవర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రత విషయంలో విద్యార్ధులు అప్రమత్తంగా వ్యవహరించాలని నగర ట్రాఫిక్ డిసిపి కె. చక్రవర్తి అన్నారు. నిబంధనలను పాటిస్తూ ప్రయాణం చేస్తే ప్రమాదరహితంగా ఇంటికి చేరుకుంటామన్నారు. నిర్మలా హైస్కూల్ లో శనివారం నిర్వహించిన ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమంలో ఆయన విధ్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత పరిస్దితులలో చిన్నారులే తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెబుతుండటం వారి అవగాహనకు నిదర్శనమని డిసిపి చక్రవర్తి అన్నారు. చిన్న పొరపాటు అయా …
Read More »Monthly Archives: August 2024
స్టెల్లా కళాశాల యాజమాన్యం, స్టాఫ్ స్టూడెంట్స్ శాంతి ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల యాజమాన్యం, స్టాఫ్ స్టూడెంట్స్ ఈ రోజు శాంతి ర్యాలీ నిర్వహించారు శాంతి ర్యాలీ నీ కరస్పాండెంట్ dr సిస్టర్ లేన ప్రారంభించారు. మహిళా ల లపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని మహిళలకు భద్రత కల్పించాలని కొలకత్తా లో జరిగిన దుర్ఘటన లో బాధితురాలికి న్యాయం జరగాలని చట్టాలను సక్రమం గా అమలు చేయాలని కరస్పాండెంట్ Dr సిస్టర్ లేన క్వడ్రాస్ తెలిపారు. విద్యార్థినులు ప్లే కార్డ్స్ చేత పట్టుకుని పీస్ ర్యాలీ లో పాల్గొన్నారు …
Read More »విజయవాడలో ప్రారంభమైన క్రెడాయ్ సౌత్ కాన్ 2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ల అత్యున్నత సంస్థ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) విజయవాడలోని అయానా హోటల్ & కన్వెన్షన్ సెంటర్లో సౌత్ కాన్ 2024ను నిర్వహించింది. క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి, భూపతిరాజు శ్రీనివాస …
Read More »ఇస్కాన్ విజయవాడ వారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు – 2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 25,26 మరియు 27 తారీకుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించబోతున్నాము అని తెలియ చేయుటకు చాలా ఆనందిస్తున్నాము. ఈ ఉత్సవాలను ఆగస్టు 25,26 తారీకుల్లో కృష్ణ లంక లోని స్క్రూ బ్రిడ్జి వద్ద ఉన్న ఇస్కాన్ సిటీ సెంటర్ శ్రీ శ్రీ జగన్నాథ్ మందిరం వద్ద నిర్వహిస్తున్నాము. మరియు 26,27తారీకుల్లో ఉండవల్లి, అమరావతి కరకట్ట రోడ్డు వద్ద ఉన్న శ్రీ శ్రీ రాధా శ్యాంసుందర్ మందిరంలో నిర్వహించనున్నాము. జగన్నాథ్ మందిరంలో జరిగే …
Read More »హెచ్.ఐ.వి/ఎయిడ్స్/రక్త దానం పై విధ్యార్థులకు పోటీలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టాటజి ఫర్ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ (డి.ఐ.యస్.హెచ్.ఎ) యన్.టి.ఆర్ జిల్లా ఆద్వర్యంలో శనివారం స్థానిక బిషప్ అజరయ్య బాలికోన్నత పాఠశాల నందు విధ్యార్థులకు హెచ్.ఐ.వి అవగాహన పై పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యన్.టి.ఆర్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శాంసన్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల గౌరవ కలక్టర్ గారి ప్రారంభించిన మీకు తెలుసా అనే రెండు నెలల క్యాంపెయిన్ లో భాగంగా యన్.టి.ఆర్ జిల్లాలోని పాఠశాలలను ఈ పోటీలకు …
Read More »ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి మరియు ఆదిత్య బిల్లా ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం సి.వి.సి సిద్ధ్యార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కె. విజయ, ఉపాదక్ష్యులు, వానన్య మహిళా మండలి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మానసిక ఒత్తిడిని జయించాలని కావున దీనిపై అవగాహనను కలిగి ఉండాలని ఆమె అన్నారు. మానవుని దైనందిన జీవితంలో రోజు ఏదోఒక సందర్భంలో ఒత్తిడికి, ఆవేదన, నిరాశ, ఆందోలన, కోపం, చికాకు కు గురి …
Read More »మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోల్ ఇండియా లిమిటెడ్, రోటరీ డిస్ట్రిక్ట్ 3020 మండలి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రాంగణంలో మహిళలకు 50 హైస్పీడ్ కుట్టు మరియు వాసన్య మహిళా వాసవ్య మహిళా మండలి మిషన్ల ఉచితంగా ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రొటెరియన్ డాక్టర్ యం. వెంకటేశ్వర రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కోల్ ఇండియా లిమిటెడ్ వారు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి (సి.యస్.ఆర్) లో బాగంగా విద్య, ఆరోగ్యం. ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలెప్మెంట్, క్రీడలు, లైవీ …
Read More »విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని, అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో రాణించిన క్రీడాకారులను అభినందించి మరిన్ని పతకాలు సాధించాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన చైత్రదీపిక, దియాశ్రీ లను విజయవాడ మునిసిపల్ కమీషనర్ ధ్యానచంద్ర, శనివారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో అభినందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చైత్రదీపిక …
Read More »ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేను పరిశీలించిన నగర కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం గవర్నర్పేటలో జరుగుతున్న సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం గవర్నర్పేటలో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ చేస్తున్న ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి అసెస్మెంట్ కి ఖచ్చితంగా ఈ …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »