విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 8 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆక్యు ప్రెజర్, ఆక్యు పంచర్ సైన్స్ గుర్తింపు కార్యక్రమం మీద జులై 30న రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేసిన ప్రకటన పట్ల ఆస్ప భారత్ ఆక్యు పంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేసింది. మందులు లేని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని, ఈ వైద్య విధానం అతి త్వరగా ప్రజలకు …
Read More »Monthly Archives: August 2024
ఈ నెల 19వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం…
-జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార …
Read More »శ్రీసిటీ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
-ఈ నెల 19న శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు శ్రీసిటీ, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19 న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో శ్రీసిటీ లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, పర్యటన ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీసిటీ …
Read More »బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి… ట్వీట్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీ సభ్యత్వం కోసం నాపై విశ్వాసం ఉంచినందుకు మరియు కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరిలకు నన్ను ఇన్‌ఛార్జ్‌గా చేసినందుకు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు.
Read More »పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు, 4 ఉద్యోగుల సస్పెన్షన్
-ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం తీవ్రంగా పరిగణించడం జరిగింది -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో ప్రాధాన్యత లేని కాగితాలను ముందస్తూ అనుమతి లేకుండా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దహనం చేసి అంశాన్ని విధుల్లో నిర్లక్ష్య వైఖరి గా భావించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు , ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ …
Read More »ఏడాదిలోగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లాడేందుకు స్టేడియంని సిద్ధం చేస్తాం : ఎం.పి.కేశినేని శివనాథ్
-మంగళగిరి క్రికెట్ స్టేడియం పరిశీలన -నిర్మాణ పనులపై అసంతృప్తి -బీసీసీఐలో ఎసీఏ కి మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తా -కాంట్రాక్టర్ తప్పిదం వల్లే స్టేడియం కు ఇబ్బందులు -రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలనేది ప్రజల కోరిక -గత ప్రభుత్వం పట్టించుకోక ఈ స్టేడియం మూల పడింది మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఉండాలనేది ప్రజల కోరిక.. గత ఐదేళ్లుగా కాంట్రాక్టర్, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మూలన పడింది. పనుల విషయంలో ఒక్క అడుగు …
Read More »శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు విజయవాడ నగర ప్రజలకు ఎల్లప్పుడు ఉండాలి-కేశినేని జానకి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజవర్గం చుట్టుగుంట ప్రాంతంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి 36వ బోనాల సంబరాల్లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మీ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సతీమణి బొండా సుజాత కలిసి పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా కేశినేని జానకి లక్ష్మీ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల సంబరాలుల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు.. రాబోయే రోజుల్లో విజయవాడ ప్రాంతం దేశ స్థాయిలో అభివృధి చెందాలని, రాష్ట్ర ప్రజలు …
Read More »మూడు పతకాలు సాధించిన చైత్రదీపిక ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన చైత్రదీపిక ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. చైత్ర ఇటీవల పొల్లాచి (కోయంబత్తూరు) లో జరిగిన 2nd ఇండియా స్కేట్ గేమ్స్ -2024 ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో మూడు పతకాలు సాధించింది. 2nd ఇండియా స్కేట్ గేమ్స్ -2024 లో సోలో డాన్స్ లో రజత పతకం, ఫ్రీ స్కేటింగ్ లో రజతం, క్వార్టెట్ లో కాంస్యం …
Read More »క్వాడ్ ప్రో షోరూమ్ ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం కార్ల వినియోగం బాగా పెరిగింది. యువత కారును తమకి నచ్చిన రీతిలో వుంచుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కామినేని నగర్ లోని మహానాడు రోడ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన క్వాడ్ ప్రో షోరూమ్ ను ఆదివారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా సంస్థ యజమాని మహ్మాద్ ఖాదర్ షాకు శుభాకాంక్షలు …
Read More »ప్రజా ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత : ఎంపి కేశినేని శివనాథ్
-స్రవంతి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభం -ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభత్వ పాలనలో రాష్ట్రాన్నే కాదు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు. అందుకే కేశినేని ఫౌండేషన్ ద్వారా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించి ప్రజలకు వైద్య సేవ అందించినట్లు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. అశోక్ నగర్ లోని స్రవంతి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ బ్లాక్ ను ఆదివారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు …
Read More »