న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రానికి రుణ పరిమితి పెంచడంతో పాటు రాజధానికి ఇప్పిస్తామన్న పదిహేను వేల కోట్ల నిధుల గురించి.. ఇతర గ్రాంట్ల గురించి చర్చించారు. కాగా, ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర వార్షిక బడ్జెట్ లో …
Read More »Monthly Archives: August 2024
ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమరావతి పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిధులను కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు. అదేవిధంగా ఏపీ ఆర్థిక అంశాలపై చర్చించారు.
Read More »కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తో సిఎం చంద్రబాబు భేటీ
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని ఏడు విమానాశ్రయాలను 14కు విస్తరించాలనేదే తన లక్ష్యమని పౌర విమానయాన శాఖ కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు నేటి ఉదయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఆ శాఖ మంత్రి , శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ప్రతిపాదనలపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. …
Read More »శ్రీసిటీ లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
-ఈ నెల 19న శ్రీసిటీ నందు పలు పరిశ్రమలకు ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్ల సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంట, శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19 న శ్రీసిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం …
Read More »రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం వేర్ హౌస్ ను తనిఖీ చేసిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం వేర్ హౌస్ ను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ నందు ఏర్పాటు చేసిన ఈవిఎం వేర్ హౌస్ ను ఆం.ప్ర సిఈఓ గారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఈఓ గారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ మరియు ఈవీఎం నోడల్ అధికారి …
Read More »ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దాండి..
-ప్రస్తుతం ఉన్న వాటి రిపేర్లు, కొత్తవి ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు.. -శాఖల సమన్వయంతో నవ హారతులకు సిద్దం చేయండి.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలకు ముందుగానే పవిత్ర సంగమం వద్ద నవ హారతులకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులకు ఆదేశించారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నవ హారతులకు చేయవలసిన ఏర్పాట్లపై దేవాదాయ, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక, …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా దార్శనికత అవసరం
-ప్రతి శాఖా స్పష్టమైన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళిక (2024-29) రూపొందించాలి -వికసిత్ ఆంధ్రా-2047- జిల్లా దార్శనికత, కార్యాచరణ ప్రణాళిక వర్క్‌షాప్‌లో కలెక్టర్ సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా దార్శనికత-కార్యాచరణ ప్రణాళిక (2024-29) రూపకల్పనకు ప్రతి శాఖా ప్రగతికి సంబంధించి స్పష్టమైన ఆలోచనలతో ప్రణాళికను రూపొందించి ఈ నెల 31లోగా సీపీవో కార్యాలయానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. శుక్రవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వికసిత్ ఆంధ్రా-2047కు సంబంధించి …
Read More »ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం..
-దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవ హారతులు సిద్ధం చేస్తున్నాం.. -జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి దసరా ఉత్సవాల నాటికి నవ హారతులకు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా, గోదావరిలకు నవ హారతులను ఇచ్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను …
Read More »సమీకృత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేపట్టాలి..
-పెండింగ్ ప్రజా సమస్యల పరిష్కార అర్జీలను సోమవారం లోగా పరిష్కారం చెయ్యాలి -2025 ఏస్ ఎస్ ఆర్ ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం -సాగులో లేని 15 వేల హెక్టర్ల భూమి వివరాలు సర్వే నెంబర్ వారీగా సర్వే చేపట్టాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీసీఆర్సి కార్డులు , సమీకృత ధృవ పత్రాలు జారీ , పి.జీ.ఆర్.ఎస్., అర్జీలు పరిష్కారం, ఎస్.ఎస్.ఆర్ – 2025 ఓటరు జాబితా పనులు చేపట్టడంలో, సాగులో లేని భూముల క్షేత్ర …
Read More »రహదారి భద్రతా నియమాలు, చట్టాల మీద అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా మరియు యన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమీషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు , ఐ.పి.యస్ వారి అదేశాల మేరకు, విజయవాడ నగరములోని ద్విచక్ర వాహన మెకానిక్ లకు మరియు డిస్ట్రిబుటర్స్ తో కే.చక్రవర్తి,డి.సి.పి. ట్రాఫ్ఫిక్ అధ్వర్యంలో శనివారం కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మీటింగ్ నిర్వహించి, వారికీ రహదారి భద్రతా నియమాలు , MV Act చట్టాల మీద అవగాహన కల్పించినారు. అంతే కాక నగరంలో …
Read More »