న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమరావతి పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిధులను కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు. అదేవిధంగా ఏపీ ఆర్థిక అంశాలపై చర్చించారు.
Prajavartha Online Telugu News