-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -సెప్టెంబర్ నెల పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు ఒక రోజు ముందుగానే సచివాలయ సిబ్బంది ద్వారా నేడు ఆగస్ట్31న లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ -ఆగస్ట్31న (నేటి)ఉదయం 6గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది …
Read More »Monthly Archives: August 2024
పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను తనిఖీ
-యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను అబ్జర్వర్ తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 1 వ తేదీన నిర్వహించనున్న యుపిఎస్సి నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్ష (II) కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II) 2024 పరీక్షా కేంద్రాలలోని ఏర్పాట్లను అబ్జర్వర్ బ్రజిలాల్ మీనా, అడిషనల్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ సెంట్రల్ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(NAC) నందు 03-09- 2024 అనగా ఈ మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: NAC Training Center, opp: SV Medical College, Tirupati, Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన నియో లింక్ మరియు డిక్సన్ టెక్నాలజీస్ మరియు ఇండోమిం మరియు ముత్తూట్ గ్రూప్ …
Read More »ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా వన మహోత్సవం 2024 నిర్వహణ
-ఏక్ పేడ్… మా కే నామ్ నినాదంతో ప్రధాన మంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలి:: జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ -మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమంలా విస్తృతంగా చేపట్టాలి: జెసి శుభం బన్సల్ -పర్యావరణం సమతౌల్యాన్ని కాపాడడానికి మొక్కలను విరివిగా పెంచాలి: జూ పార్క్ క్యురేటర్ సెల్వం -పర్యావరణ హిత మొక్కలు స్థానిక వాతావరణానికి విరివిగా పెరిగే మొక్కలను పెంచాలి:స్టేట్ సిల్వి కల్చరిస్ట్ యశోదా బాయ్ -నేటి నుండి వన మహోత్సవ స్పూర్తితో నవంబర్ మాసం …
Read More »గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో జరిగిన ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు వేగవంతం..
-రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆధ్వర్యంలో విచారణ -జిల్లాలోని శాసన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు ఘటనా స్థలం సందర్శన -దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో జరిగిన ఘటనపై అత్యంత పారదర్శకంగా దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు …
Read More »10 వేల మొక్కలను నాటడానికి కార్యాచరణ సిద్దం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపుకు చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 10 వేల మొక్కలను నాటడానికి కార్యాచరణ సిద్దం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వన మహోత్సవంలో భాగంగా గుంటూరు నగరంలో పచ్చదనం పెంపుకు వార్డ్ సచివాలయాల వారీగా 10 వేల మొక్కలను నాటడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని తెలిపారు. శుక్రవారం నగరంలోని …
Read More »వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే తక్షణ స్పందన కోసం ప్రత్యేక కాల్ సెంటర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గుంటూరు నగరంలో వర్షాల వలన ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే తక్షణ స్పందన కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 24/7 పని చేసేలా ప్రత్యేక కాల్ సెంటర్ (0863-2345105 లేదా 98499 08391 కు వాట్స్ అప్) ని ఏర్పాటు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ …
Read More »31వ తేదీనే నూరు శాతం పించన్ల పంపిణీకి కార్యాచరణ…కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 58,798 మంది పెన్షనర్లకు ఆగస్ట్ 31వ (శనివారం) తేదినే నూరు శాతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలో సెప్టెంబర్ నెలకు సంబందించిన పెన్షన్లను ఆగస్ట్ 31 వ తేదినే నూరు శాతం పూర్తి చేయడానికి …
Read More »ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షించండి
-గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -తక్షణమే జిల్లా స్దాయి కమాండ్ కంట్రోల్ కేంద్రాలు -పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలో జిఓ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా …
Read More »డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమైన దోమల ప్రబలకుండా పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
-డీఎంహెచ్ఓ డా.వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణ కొరకు ఇంటిలోపల బయట ఆవరణలోను నీటి నిల్వలు ఉంచకుండా జాగ్రత్త పడాలని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు 1వ సచివాలయ ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన “ఫ్రైడే డ్రై డే” (శుక్రవారం – పొడి వారం) కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బందితో కలిసి …
Read More »