విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో”ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో” విజయవాడ,బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపికాప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ డైరెక్టర్ …
Read More »Monthly Archives: August 2024
ఆక్వా ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా కల్చర్ లో ఆధునిక, సాంకేతిక, అంతర్జాతీయ పద్ధతులు అవలంబించడం ద్వారా ఆక్వా ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించాలని, భావితరాలకు ఆక్వా మెరైన్ ఫిషింగ్ అందించాలని, అందుకోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, తీర ప్రాంత రక్షణ గోడగా నిలిచే మడ అడవులను పరిరక్షించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. Food and agriculture organisation of the United Nations(FAO) ఆధ్వర్యంలో GEF8 project on …
Read More »ఈ నెల 12వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం…
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …
Read More »ఆగస్ట్ 12 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
-జిల్లా , డివిజన్ , మున్సిపల్, మండల స్థాయిలో ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 12 వ తేదీ సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో ఆయా ప్రధాన …
Read More »సోమవారం జిల్లాలో హోమ్ మంత్రి పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జైళ్ళ శాఖకు చెందిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా నిర్మించిన ప్రిజన్ కేఫ్,బాక్స్ క్రికెట్ మరియు తూర్పుగోదావరి జిల్లా సబ్ జైళ్ళ అధికారి వారి కార్యాలయం పక్కన నిర్మించిన పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత 12-82024న అనగా సోమవారం ప్రారంభించనున్నట్లు కేంద్రకారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షణకు హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ శ కుమార్ విశ్వజిత్ ఆదివారం …
Read More »జిల్లా మాన్యువల్ స్కావెంజర్ల సర్వే జిల్లా కమిటి ఏర్పాటుకు దరఖాస్తు ఆహ్వానం
-ఆగష్టు 13 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం -డి ఎస్ డబ్ల్యూ ఓ ఎమ్.సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా మాన్యువల్ స్కావెంజర్ల సర్వే జిల్లా కమిటి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. నిబంధనలను అనుసరించి ఆసక్తి కలిగిన వారు ఆగష్టు 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులుంటారని, వారిలో మాన్యువల్ స్కావెంజర్స లేదా పారిశుధ్య కార్మికుల కోసం …
Read More »అమలాపురంలో జరిగే కార్యక్రమంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ బకాయిలు విడుదల
-నేడే (సోమవారం) 1147 మంది రైతులకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బకాయిలు రూ.27.71 కోట్లు విడుదల -పాల్గొననున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో జరిగే కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వారి చేతుల మీదుగా తూర్పు గోదావరి జిల్లా లో రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి సంబంధించి 1147 మంది రైతులకు చెల్లించాల్సి ఉన్న …
Read More »ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించండి
-జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా లో ఈనెల ఆగస్ట్ 12 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేపు(నేడు)12వ తేదీ జిల్లా,మండల, గ్రామ,వార్డు పరిధిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహణను అర్బన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపిడిఓ లు, గ్రామ పంచాయతీ పరిధిలో డిపిఓ, స్పోర్ట్స్, ఎన్ …
Read More »కార్పొరేషన్ మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం లాగా ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాడ్ కంట్రోల్ రూమ్ లోని మరియు విజయవాడ నగరపాలక పరిధిలో ఉన్న మూడు జోనల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు …
Read More »ఏపీ నీటిపారుదల శాఖామంత్రి, ఉన్నతాధికారులు తుంగభద్ర డ్యాంను సందర్శించాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాం గేటు వూడిపోయిన నేపథ్యంలో ఏపీ నీటిపారుదల శాఖామంత్రి, ఉన్నతాధికారులు సందర్శించి, యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలి తుంగభద్ర డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం రాత్రి కర్ణాటకలోని హోస్పేట …
Read More »