విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాన్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 36 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గారి ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (జనరల్)డాక్టర్ ఏ మహేష్, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆ సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్య త్వరగా పరిష్కారం అయ్యేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల …
Read More »Monthly Archives: August 2024
బైబిల్ సూచించిన విధంగా ఎదుటి వారికి సేవ చేయాలి : ఎం.పి కేశినేని శివనాథ్
-ఘనంగా ట్రాన్స్ ఫర్ మేషన్ చర్చి ప్రతిష్ట కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆ దేవ దేవుని ఆశీస్సుల వల్ల ప్రజలందరూ సంతోషంగా వున్నారు. బైబిల్ లో చెప్పిన విధంగా తోటి ప్రేమించి, సాయం చేస్తూండాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఆదివారం కంకిపాడు మండలంలోని దావులురు గ్రామంలో పాదర్ చాట్ల రాజశేఖర్ నిర్మించిన ట్రాన్స్ ఫర్ మేషన్ చర్చి ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై చర్చి …
Read More »సోషల్ జస్టిస్ ఫోరం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తులసిరామ్ యాదవ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ జస్టిస్ ఫోరం తరుపున ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా యర్రాకుల తులసిరామ్ యాదవ్ బి.సి సామాజిక ఉద్యమ నాయకులు, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ మరియు విద్యాసంస్థల అధినేత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిపల్లి అయ్యప్ప కాపు సామాజిక ఉద్యమ నాయకులు, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్, కోటిపల్లి కాలం ఎడిటోరియల్ కాలమిస్ట్లను సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన …
Read More »Andhra Pradesh to become trendsetter in implementing Mission LiFE
-Aims to position Andhra Pradesh as No 1 State in energy efficiency and environment protection says Chief secretary Neerab Kumar Prasad -Mission fosters sustainable living, energy security, quality of life -Boosts State economy by creating jobs in renewable energy, waste management, energy efficiency, eco-tourism -Contributes to local employment, economic growth -Mission aims to reach every corner of Andhra Pradesh -Andhra …
Read More »మిషన్ లైఫ్‌లోనూ ఆంధ్రప్రదేశ్ ‘లీడర్’
-ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో ట్రెండ్ సెట్టర్‌గా మారుతాం -జీవన ప్రమాణాలు పెంపొందించడంలో నంబర్ వన్‌గా నిలిచేందుకు కృషి -స్థిరమైన జీవన ప్రమాణాలు, ఇంధన భద్రతని ప్రోత్సహించేలా మిషన్ లైఫ్ -పునరుత్పాదక ఇంధనవనరులు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత పర్యాటక రంగం, -ఇంధన సామర్థ్యంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి -స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి మిషన్‌లైఫ్ తోడ్పాటు -ఏపీలోని ప్రతి ప్రాంతానికి మిషన్‌లైఫ్ చేరుకోవడం లక్ష్యం -అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకు 24/7 నాణ్యమైన -విద్యుత్ సరఫరా చెయ్యడమే సీఎం …
Read More »స్నేహం చారిటీస్ వారి సేవలు అభినందనయం అడ్డూరి శ్రీరామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్నేహం చారిటీస్ వారు విద్యార్థులకు సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. బందర్ రోడ్ లోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో స్నేహం చారిటీస్ వారు ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఐదవ వార్షికోత్సవ ఉపకార వేతన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ వి నారాయణరావు హాజరయ్యారు, ఈ సందర్భంగా …
Read More »నేషనల్ వాస్కలర్ డే వాకింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నుండి నేషనల్ వాస్కలర్ డే వాకింగ్ ను ఆదివారం డాక్టర్ కిరణ్, డాక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, IAS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మీ షాపాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ వాకర్స్ డే సందర్భంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలకు వారి …
Read More »తల్లి పాల ప్రాధన్యత ను ప్రతి ఒక్కరు గుర్తించాలి…
-లక్ష్మి శ్యా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రష్టు సిఈవో విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిపాలు శిశువునకు తొలి ఆరోగ్య టీకాలా పనిచేస్తుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రష్టు సిఈవో లక్ష్మి శ్యా పేర్కొన్నారు. ఆదివారం అఖిల భారత పిల్లల వైద్య నిపుణుల మండలి కృష్ణా జిల్లా వైద్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల అవగాహన నడకను అయన లంచనంగా ప్రారంభించారు. తల్లిపాల అవగాహననడకలో వివిధ వైద్య సంస్థల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నడక IMA హాలు నుంచి …
Read More »ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా చంద్రబాబు నిలబెడతారు
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని నందిగామ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు …
Read More »పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీ పై విత్తన పంపిణి
-ఎన్డీయే ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం -తక్షణ అమలుకు ఆదేశాలు -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే రైతుల కష్టాలు తెలుసుకుని …
Read More »