Monthly Archives: August 2024

54 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 54 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, గుంటూరు వారి ఉత్తర్వుల నోటిఫికేషన్ నెం. 01/2023 , తేది.25-03-2023 మేరకు 34 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. పిటీషనర్లు హై కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్నందున మిగిలిన 20 పోస్టులకు తేది.06-08-2024 నుండి 13-08-2024 వరకు గుంటూరు లోని జే.సి కాలేజీ ఆఫ్ లా, సిద్దార్ధ నగర్ గుంటూరు లో రీడ్ …

Read More »

ఆగస్ట్ 5 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

-జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 5 వ తేదీ సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆగస్ట్ 5 , 6 తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల తో అమరావతిలో నిర్వహిస్తున్న సమావేశం …

Read More »

ఆగస్ట్ 5 వ తేదీ సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

-జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల స్థాయిలో ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 5 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆగస్ట్ 5 , 6 తేదీల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల తో నిర్వహిస్తున్న సమావేశం కు హాజరు …

Read More »

ఉద్యాన పంటల’కు ప్రభుత్వ ప్రోత్సాహం – 2023-24 సం.పు నిధుల విడుదల

-కొత్తగా 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ ఫాం సాగు చేసిన రైతులకి రూ.419 లక్షలు -సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.28.6 లు విడుదల -రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రూ.78.75 లక్షలు -50 శాతం సబ్సిడీ పై హై బ్రీడ్ విత్తనాల పంపిణీ -కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యాన పంటల’కు ప్రభుత్వ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశలో 2023-24 ఏడాదికి చెందిన నిధుల విడుదల చెయ్యడం జరిగిందని జిల్లా …

Read More »

ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)ప్రారంభం…

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) …

Read More »

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తాం

-బందరు పోర్టు పనులు వేగవంతం చేస్తాం -మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు పోర్టు పనులు మరింత వేగవంతం చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మచిలీపట్నంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి శని లేదా ఆదివారాల్లో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు …

Read More »

స్వతంత్ర బి.సి. ఉద్యమమే రాజ్యాధికారం సాకారం… : తమ్మిశెట్టి చక్రవర్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన స్వతంత్ర బి.సి. సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ స్వతంత్ర బి.సి. ఉద్యమాలతోనే వెనుకబడిన తరగతుల రాజ్యాధికారం సాకారం కావడానికి దోహదపడుతుందని సూచించారు. ఇప్పటివరకు అగ్రకుల రాజకీయ పార్టీలు బి.సి.లని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చేస్తున్నాయని వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చెయ్యకుండా చిన్నచిన్న పదవులు ఎరవేస్తూ వీటికే పరిమితం చేస్తున్నాయని అంతేకాక రాజ్యాంగబద్ధమైన …

Read More »

భగవద్ రామానుజాచార్యుల వారి ‘హృదయార్చన’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ఆదివారం జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమం నందు శ్రీమన్ పురాణం వెంకటాచార్యులు నిర్వహణలో సంగీత గురువులు శ్రీమాన్ దుర్గారావు, రూపకుమారి, తేజస్విని, ప్రత్యక్ష పర్యవేక్షణలో, G.T.A ( గ్రాటిట్యూడ్ ఆఫ్ ఆచార్య ) ఆధ్వర్యంలో భగవద్ రామానుజాచార్యుల వారిని స్తుతిస్తూ ‘హృదయార్చన’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొని రామానుజుల వారి సంకీర్తనలతో సనాతన ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తూ కీర్తనలు చేశారు. …

Read More »

వాసవ్య చిన్నారులతో స్నేహితుల దినోత్సవం చేసుకున్న ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని కృష్ణా. యన్.టి.ఆర్ జిల్లాలో ఉన్న ఇన్నర్ వీల్ క్లబ్స్ సభ్యులు అందరూ కలసి వాసవ్య పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక నాస్తిక కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లక్ష్మి శ్రీనివాస్, డిస్ట్రిక్ చైర్మెన్, పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ స్నేహితుల దినోత్సవం సందర్బంగా ఇన్నర్ వీల్ క్లబ్ విజయవాడ, విజయవాడ ఈస్ట్, విజయవాడ మిడ్ టౌన్, నూజివీడు మ్యాంగో టౌన్, విజయవాడ దివాస్, విజయవాడ సన్ …

Read More »

సోమవారం కార్పొరేషన్ లో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయంలో జరుగుతుందని ఈ సోమవారం కూడా ప్రజలు తమ సమస్యలను ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అందించగలరని, సర్కిల్ల పరిధిలో కూడా ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మూడు సర్కిల్ కార్యాలయాల్లో కూడా తమ అర్జీలని అధికారులకు అందించవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ …

Read More »