రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు స్పెషల్ సమ్మరీ డివిజన్లో భాగంగా ఓటర్ నమోదు నిమిత్తము ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక తొర్రేడు మండల ప్రజా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంతో ప్రత్యేక సమ్మరీ రివిజన్ చేపట్టడం జరిగిందన్నారు. …
Read More »Daily Archives: November 9, 2024
ఎస్. కె వి టి డిగ్రీ కళాశాల మైదానం లో 68 వ అంతర్ జిల్లాల బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభం
-పోటీలో పాల్గొనడమే విజయం -క్రీడల పరిశీలకులుగా వి కె ఆర్ తంబి -జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె. వాసుదేవరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశ నుండీ పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని , పోటీలో పాల్గొనడమే విజయం అని జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె వాసుదేవరావు అన్నారు. శనివారం స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కళాశాల క్రీడా మైదానం లో 68 వ అంతర్ జిల్లా బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ ప్రారంభించారు. ఈ ఈ …
Read More »డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేపట్టనున్నాం
-అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 2024 నాటికి రాష్ట్రంలో లక్ష ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇంటి తాళం చెవులు అప్పచెప్పే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టనున్నామని, అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కల్పించాలనేది సిఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. …
Read More »తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 11-11- 2024 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అడు ట్రీ …
Read More »కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ తీసుకున్న చర్యల ద్వారా మెరుగైన సేవలు, సౌకర్యాలు అందుతున్నందున సంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
–ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆ దేవ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నా: ఆం.ప్ర రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ తీసుకున్న చర్యల వలన అందుతున్నాయని, ప్రభుత్వానికి ఆ దేవ దేవుని అండ దండలు ఆశీస్సులు …
Read More »ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పాలన చేస్తాం
-22వ డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్థి, సంక్షేమాన్ని జత చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమకు భారీ మెజార్టీలను అందించారని, రాష్ట్ర ప్రజల అకాంక్షలను నెరవేర్చేవిధంగా కూటమి ప్రభుత్వం పాలన ఉంటుందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ కృష్ణలంక దోభిఖానా దగ్గర రూ.13 లక్షల అంచనా వ్యయంతో రేకుల షెడ్డు …
Read More »