-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరుత్సాహపరిచిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అరకొర నిధులు, అంకెల గారడీతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించిందన్నారు. రూ. 2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినా.. ఏ రంగానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేకపోయిందన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతకు ఈ బడ్జెట్ తో ఒరిగేదేమీ లేదన్నారు. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, …
Read More »Daily Archives: November 12, 2024
జిల్లాలో ప్రముఖుల పర్యటనలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ నెల 13 మరియు 14 తేదీలలో పలువురు ప్రముఖులు పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి నల్లు ఈనెల 13న సాయంత్రం హైదరాబాదు విమానాశ్రయం నుండి బయలుదేరి 7. 30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం 8 గంటలకు తిరుపతి ఖాదీ కాలనీ నందు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ని కలుస్తారు. అనంతరం 9:30 గంటలకు …
Read More »ఆస్తి పన్నులో రాయితీ అందించేందుకు చర్యలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుకోవడంలో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ పాత్ర కీలకమని, నగరపాలక సంస్థ పరిధిలోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ల్లో నిషేదిత ప్లాస్టిక్ వినియోగించకుండా, జీరో వేస్ట్ ఈవెంట్స్ చేపడుతూ నగరపాలక సంస్థకు సహకరించే వారికి ఆస్తి పన్నులో రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జిఎంసి అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, కళ్యాణ …
Read More »సచివాలయ కార్యదర్శులు స్థానికంగా ఉండే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ కార్యదర్శులు స్థానికంగా ఉండే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నూతన రోడ్లు, డ్రైన్ నిర్మాణ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల నుండి పిజిఆర్ఎస్ లో అందే ఫిర్యాదులు లేదా ఆర్జీలను నేరుగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ వార్డ్ సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ రత్నగిరి నగర్, తురకపాలెం రోడ్, నగరాలులోని సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికుల ఫిర్యాదు …
Read More »త్రాగునీటి సరఫరా విషయంలో ఉదాశీనత సరికాదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్రాగునీటి సరఫరా విషయంలో ఉదాశీనత సరికాదని, యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ జిఎంసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ సంజీవయ్య నగర్ రైల్వే గేటు దగ్గర పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకును పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ నుండి వస్తున్న పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకును యుద్ద ప్రాతిపదికన మరమత్తు …
Read More »తూర్పు కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు కాపుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడుతోనే సాధ్య మని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ గా శ్రీకాకుళం జిల్లా జనసేన కు పాలవలస యశ్వసి ఎంపికైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ మరియు డవలప్ మెంట్ కార్పొరేషన్ …
Read More »ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రోజెక్టుల కోసం రిలయన్స్ రూ 65,000 కోట్ల పెట్టుబడులు
-ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ 57,650 కోట్ల ఆదాయం తో పాటు 2. 5 లక్షల మందికి ఉద్యోగ , ఉపాధి కల్పనకు అవకాశం -ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ – సత్ఫలితాలు ఇస్తున్న ఏ పీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూర దృష్టి , నాయకత్వం పై పెట్టుబడిదారులకు భరోసా – ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టిన అంతర్జాతీయ సంస్థలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »స్నేహపూర్వకంగా ఇష్టంతో స్ర్కినింగ్ పరీక్షలు నిర్వహించాలి…
-18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి క్యాన్సర్ స్ర్కినింగ్ పరీక్షలు -ప్రతి కుటుంబంలో ఏ యే పరీక్షలు చేసే వివరాలను ముందుగానే తెలియజేయాలి -ప్రతి టీమ్ రోజు కు 5 కుటుంబాలకు పరీక్షలు -జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్యాన్సర్ అనే మహమ్మారి నిర్ములించుటకు వైద్య అధికారులు సిబ్బంది కలసి కట్టుగా బాద్యత తో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్విమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం నందు స్విమ్స్ …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి పై అవాకులు, చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతాం… : అడ్డూరి శ్రీరామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గానికి వేస్ట్ ఫెలో వెలంపల్లి శ్రీనివాస్ అని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఎద్దేవాచేశారు. రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరిన కార్పోరేటర్లతో కలిసి అడ్డూరి శ్రీరామ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ శాసనసభ్యులు సుజనా చౌదరిని విమర్శించే అర్హత , స్థాయి శ్రీనివాస్ కు లేవన్నారు. శాసన …
Read More »పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించేందుకు నవంబర్ 13న ఏలూరులో శిబిరాలు నిర్వహణ
-‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 3.0’ దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా శిబిరాలు నిర్వహణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ గుర్తింపు సాంకేతికత (ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ) ద్వారా పింఛనుదారులు ‘లైఫ్ సర్టిఫికెట్’ సమర్పణను క్రమబద్ధీకరించడానికి, కేంద్ర పింఛన్లు & పింఛనుదార్ల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూ) ఈ నెలలో దేశవ్యాప్తంగా ‘డీఎల్‌సీ ప్రచారం 3.0’ను నిర్వహిస్తోంది. ఈ సాంకేతికతతో, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఆధార్-ఆధారిత గుర్తింపు ద్వారా పింఛనుదారులు తన జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చు. గతంలో, పింఛనుదారులు పింఛను ఇచ్చే కార్యాలయాలకు వెళ్లవలసివచ్చేది. ఇది …
Read More »