-నిరంతర పనిని కల్పించటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నిరంతర పనిని కల్పించటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఈక్రమంలో ఆదాత్యా బిర్లా గ్రూపుకు చెందిన “ఆద్యం” హ్యాండ్-వోవెన్ తో కలిసి ముందడుగు వేసేందుకు సిద్దం అయ్యింది. హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు చేనేత జౌళి శాఖ కమీషనర్ రేఖారాణి, ఆద్యం ప్రతినిధి మనిష్ సక్సేనాలు పరస్పరం …
Read More »Daily Archives: November 14, 2024
ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు రూ.3,9007 కోట్ల కేటాయింపు
-శానసమండలి ప్రశ్నోత్తర సమయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -2024-25లో బీసీ కార్పొరేషన్ ద్వారా 89,686 మందికి లబ్ధి చేకూరేలా లక్ష్యం -రూ.1,793.72 కోట్ల మేర రుణాల అంజేత -ఎన్బీసీఎఫ్డీసీ పథకాల కింద మరో రూ.207.90 కోట్ల ఆర్థిక సాయం -మొత్తం రూ.957.86 కోట్ల మేర సబ్సిడీ వర్తింపు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వెనుబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.39,007 కోట్లు కేటాయించిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ …
Read More »వాళ్ల అప్పులు మేం తీరుస్తూ…అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
-బడ్జెట్ పై చర్చలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -వాళ్లవన్నీ అబద్ధాలే… -వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి సవిత ఫైర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వైసీపీ సభ్యులు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధాలు వల్లివేస్తున్నారని, అసత్యాలు …
Read More »ఏపీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024పై అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి ప్రకటన
-గ్రీన్ ఎనర్జీ కారిడార్ల ద్వారా ఇంధన వ్యయం తగ్గించడమే లక్ష్యం -పాలసీ ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు… 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు -ఐసీఈతో 2047 నాటికి కర్బన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ -ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో విద్యుత్ వినియోగం మరింత సులభం -పెట్టుబడుదారులతో పాటు లబ్ధిదారులకూ అనేక రాయితీలు -విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కర్బన్ ఉద్గారాల రహిత రాష్ట్రంగా …
Read More »గ్లోబల్ జాబ్ డెస్టినేషన్ గా ఏపీ
-యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం -యువతే మనకు ఆస్తి…ఉద్యోగాలు కల్పిస్తే సంపద సృష్టిస్తారు. -సంపద సృష్టి ద్వారా ఆదాయం పెరిగి ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు -రాష్ట్రంలో 22 లక్షల ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు కృషి -ఇన్నోవేషన్ హబ్ ల కోసం రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ -175 ఇండస్ట్రియల్ పార్కులను ఇన్నోవేషన్ హబ్ లతో అనుసంధానం చేస్తాం -ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే పెద్దఎత్తున ప్రోత్సాహం -3 ఏజన్సీ జిల్లాలను ఆర్గానిక్ జోన్స్ గా ప్రకటిస్తాం -ముఖ్యమంత్రి నారా …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం ఉదయం భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ‘తమిళనాడులో చెన్నై, కోయంబటూరు, కాంచి, మధురై, చెంగల్పట్, మధురై, తిరువళ్ళూరు, తిరుత్తణి ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. చెన్నైలో తెలుగు భవనం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. జయలలిత గారు ఈ భవనం నిర్మాణానికి అంగీకారం తెలిపారని …
Read More »అస్వస్థతకు గురైన గురుకుల పాఠశాల విద్యార్థులు
-సత్యవేడు సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న 36 మంది విద్యార్థులు -ఇప్పటికే 20 మంది విద్యార్థులకు చికిత్స అందించి ఇళ్లకు పంపించిన అధికారులు -ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ -గంటకోసారి నివేదిక ఇవ్వాలని స్పెషల్ సియస్ కృష్ణ బాబుకు మంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురవ్వడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ …
Read More »ఆర్యవైశ్యుల అభివృద్ధే మా ధ్యేయం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్యవైశ్యుల అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత తెలిపారు. ఏపీ ఆర్యవైశ్య వెల్ఫేర్, డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డూండి రాకేశ్ నియమితులైన విషయం తెలిసిందే. గురువారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను డూండి రాకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి …
Read More »ఆధికారులతో మంత్రి శ్రీనివాస్ రివ్యూ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, అర్హులైన వ్యక్తులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో మంత్రి …
Read More »ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు మంత్రి నారాయణ సూచనలు
-ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేసిన మంత్రి నారాయణ -ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని సూచనలు చేసిన మంత్రి -ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడి. -కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి, …
Read More »