-21కె., 10కె, 5కె రన్ లో పాల్గొన్న యువత -1800 మందికి పైగా పాల్గొన్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రన్నర్ అధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన విజయవాడ మారథాన్ ఉత్సాహభరితంగా జరిగింది. మారథాన్ లో భాగంగా ఉదయం 5గంటలకే నగరంలోని యువత, పెద్ద వారు అందరూ మారథాన్ లో పాల్గొనేందుకు జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. ఉదయం 5గంటలకు మారథాన్ కు జి . ఎస్.టి అండ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్ . నరసింహా రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన …
Read More »Daily Archives: November 17, 2024
అయ్యప్ప పడిపూజ & భజన పోస్టరు ఆవిష్కరన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొగల్రాజపురం లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద అధివారం బొండా ఉమామహేశ్వరావు చేతుల మీదుగా ఆపదలను తీర్చే దైవం హరిహర సుతుడు అయ్యప్ప పడిపూజ & భజన ఆహ్వానం 24-11-2024 సాయింత్రం 6:00, మన MLA బొండా ఉమా మహేశ్వరరావు స్వగృహమునందు, మొగల్ రాజపురం నందు జరగబోయే భజన కార్యక్రమం ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ బ్రహ్మశ్రీ మురళీధరన్ నంబూద్రి గురుస్వామి చే …
Read More »చదువులు పొందటానికి పేదరికం అడ్డంకి కాదని, కృషి, పట్టుదలతో సాధించవచ్చు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జీవితంలో ఉన్నత స్థానం, చదువులు పొందటానికి పేదరికం అడ్డంకి కాదని, కృషి, పట్టుదలతో సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. ఆదివారం మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో జరుగుతున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఓరియంటేషన్ కార్యకమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాట్లాడుతూ తను కూడా చిన్న పల్లెటూరులో …
Read More »వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటాం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వాస్తవంగా వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటామని, వారికి త్వరలోనే స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆదివారం కమిషనర్ అమరావతి రోడ్ లో పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అనుగుణంగా స్ట్రీట్ వెండింగ్ జోన్ల ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »“ఆయుర్వేద సద్వైద్య సంభాషా పరిషద్” కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని గ్రంథస్తం కాని అనుభవ చికిత్సలు ను ఆయుర్వేద వైద్యులు,విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన కి దోహదపడుతుంది అన్న ఉద్దేశ్యం తో “ది మెడికల్ ప్రాక్టీషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్(ఇంపీకప్స్) ఆధ్వర్యంలో ప్రతినెల విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ నందు జరిగే “ఆయుర్వేద సద్వైద్య సంభాషా పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న ఇంపీకప్స్ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్ మాట్లాడుతూ ఆయుర్వేద …
Read More »రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ నుండి నిర్వహించిన రాష్ట్ర స్థాయి గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొన్న పదిహేనువందల మంది పై చిలుకు సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలోని కొంతమంది అధికారుల తీరుతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి సమావేశంలో ప్రధానంగా చర్చించారని ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలోని కొందరు అధికారులు ఉన్నత …
Read More »జోనల్ స్థాయి స్కూల్ బ్యాండ్ పైప్ బ్రాండ్ పోటీల్లో ఏపీకి రెండు స్థానాలు
-బాలుర విభాగంలో తాడేపల్లిగూడెం గురుకులానికి ప్రథమం -బాలికల విభాగానికి కర్నూలు జిల్లా మాంటిస్సోరి ఇండస్ స్కూలుకు ద్వితీయం -అభినందించిన పాఠశాల విద్య, సమగ్రశిక్షా ఉన్నతాధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జోనల్ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు బహుమతులు సాధించిందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు. పైప్ బ్రాండ్ బాలుర విభాగంలో తాడేపల్లి గూడెం డా. బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ప్రథమ స్థానం దక్కిందని, బాలికల విభాగంలో కర్నూలు జిల్లా మాంటిస్సోరి …
Read More »ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యం
-కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈలో సెంటినీ సిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మొవ్వ పద్మ -వైద్య రంగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు -సెంటినీ సిటీ హాస్పిటల్లో రాష్ట్రంలోనే ఏకైక ప్రత్యేక పార్కిన్సన్స్ విభాగం -సీఎంఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నవీన్ తోట -కరెంట్ మెడికల్ అప్డేట్-1 సీఎంఈకి 470 మంది వైద్యుల హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు సెంటినీ సిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మొవ్వ …
Read More »సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి…
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ -నేడు ఇళ్ళ స్థలాల కోసం సచివాలయాల్లో వినతి పత్రాలు సమర్పణ -రేపు విజయవాడలో విద్యుత్ చార్జీలు తగించాలని వామపక్ష పార్టీల నిరసన – నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక హనుమాన్‌పేట దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు …
Read More »