-రేపు బిల్లుకి వ్యతిరేకంగా విజయవాడలో బహిరంగ సభ -లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జల్లి విల్సన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్ సవరణలను బిల్లును వ్యతిరేకించాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పిలుపునిచ్చారు. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణల బిల్లును …
Read More »