Breaking News

Daily Archives: November 25, 2024

ప్రజల నుండి అందే అర్జీలను అత్యధిక ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను అత్యధిక ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి మచిలీపట్నం ఆర్డిఓ కే.స్వాతి లతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో …

Read More »

ప్రత్యేక ఆకర్షణగా గాంధీ కొండ ప్లానిటోరియం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాంధీ కొండ వద్ద ఉన్న ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వన్ టౌన్ గాంధీ హిల్ లో ఉన్న ప్లానిటోరియంలో ప్రజలు ఇకనుండి వీక్షించవచ్చని అన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే గాంధీ హిల్ లో అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు ఏర్పాటు చేసిన ప్లానెటోరియం ను ప్రజలందరూ వీక్షించవలసిందిగా కోరారు. ప్రజలందరికీ …

Read More »

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ను గౌరవప్రదంగా కలిసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీసా ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర సోమవారం ఉదయం కలెక్టరేట్ లో గౌరవప్రదంగా కలిశారు.

Read More »

ప్రతి ఫిర్యాదు ను ఫీల్డ్ లో పరిశీలించి త్వరితగతిన పరిష్కారం ఇవ్వండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా, ఫిర్యాదు చేసిన వారి వద్దకు వెళ్లి పరిశీలించి సమస్యకు పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారము ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను చిట్టినగర్ లో ఉన్న సర్కిల్ 1,జోనల్ ఆఫీస్ నందు నిర్వహించారు. ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తూ అక్కడున్న అధికారులతో సర్కిల్ 1 పరిధిలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ, వీడియో …

Read More »