-రాజ్యంగం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి : పత్తి శివరామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు పత్తి శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న తొలిసారిగా ఆమోదించిన చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్యాంగ దినోత్స వంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రజలందరికీ సంవిదాస్ దివాస్, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1949సం నవంబరు 26వ తేదిన …
Read More »Daily Archives: November 26, 2024
రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం విజయవంతం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది. విజయవాడలో జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, ఉపాధ్యక్షులు మల్నీలడు యల్లమందరావులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన కార్యక్రమంలో రైతుసంఘ గౌరవాధ్యక్షులు పి. రామచంద్రయ్య, పుట్టపర్తిలో జరిగిన ధర్నా …
Read More »